మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన స్కీమ్ వర్కర్ల ధర్నా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన స్కీమ్ వర్కర్లు ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ గళం విప్పారు విఓఏలకు 2 నెలల వేతనబకాయిలు, కనీసవేతనాలు చెల్లించాలని, హెచ్ఎర్ప్ లసీ అమలు చేయాలని, స్త్రీ నిధి ఇన్స్ంటీవ్స్ బకాయిల చెల్లింపు, గ్రూక్ఇన్సూరెన్స్ సౌకర్యంకల్పించాలని, స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని, 10 లక్షల వరకు వడ్డీరాయితీ ఇవ్వాలని కోరుతూ విన్నపము... వెలుగు విఓఏలకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుచున్నాము. రాష్ట్రంలో 28వేల మంది విఓఎలు పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారు. కనీసవేతనం, ఉద్యోగభద్రతకోసం, సిమ్కార్డ్స్ గ్రూపెన్సూరెన్స్ సౌకర్యం తదితర డిమాండ్లసాధనకై ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తున్నాము. వేతనాలు పెరిగి 7 సంవత్సరాలైంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుచున్నాము. స్త్రీనిధి ఇన్సెంటీవ్స్ చెల్లిస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసినప్పటికీ నేటికీ విఓఏలకు ఇవ్వలేదు. "పొదుపు మహిళలు ఇన్సూరెన్స్ నిమిత్తం చెల్లించిన స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరుచున్నాము. పొదుపు మహిళలకు 10 లక్షల వరకు వడ్డీరాయితీ చెల్లిస్తామన్న ఎన్నికల వాగ్ధానాన్ని నెరవేర్చాలని కోరుతున్నాము. అందుకోసం స్కీమర్స్ అంతా ఐక్యంగా ఈ క్రింది సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగారు
మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన స్కీమ్ వర్కర్ల ధర్నా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన స్కీమ్ వర్కర్లు ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ గళం విప్పారు విఓఏలకు 2 నెలల వేతనబకాయిలు, కనీసవేతనాలు చెల్లించాలని, హెచ్ఎర్ప్ లసీ అమలు చేయాలని, స్త్రీ నిధి ఇన్స్ంటీవ్స్ బకాయిల చెల్లింపు,
గ్రూక్ఇన్సూరెన్స్ సౌకర్యంకల్పించాలని, స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని, 10 లక్షల వరకు వడ్డీరాయితీ ఇవ్వాలని కోరుతూ విన్నపము... వెలుగు విఓఏలకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుచున్నాము. రాష్ట్రంలో 28వేల మంది విఓఎలు పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారు. కనీసవేతనం,
ఉద్యోగభద్రతకోసం, సిమ్కార్డ్స్ గ్రూపెన్సూరెన్స్ సౌకర్యం తదితర డిమాండ్లసాధనకై ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తున్నాము. వేతనాలు పెరిగి 7 సంవత్సరాలైంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుచున్నాము. స్త్రీనిధి ఇన్సెంటీవ్స్ చెల్లిస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసినప్పటికీ నేటికీ విఓఏలకు ఇవ్వలేదు. "పొదుపు మహిళలు ఇన్సూరెన్స్ నిమిత్తం చెల్లించిన స్వావలంబన, అభయహస్తం, మహిళా
మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరుచున్నాము. పొదుపు మహిళలకు 10 లక్షల వరకు వడ్డీరాయితీ చెల్లిస్తామన్న ఎన్నికల వాగ్ధానాన్ని నెరవేర్చాలని కోరుతున్నాము. అందుకోసం స్కీమర్స్ అంతా ఐక్యంగా ఈ క్రింది సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగారు
- ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది1
- ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమృతలూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అమృతలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సంబంధిత సమస్యలు ఆదాయ ధ్రువ పత్రాలు పింఛన్లు గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి వినతి పత్రాలు ఎమ్మెల్యేకి అందజేశారు.2
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలో కదం తొక్కిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ నాయకులు మైలవరం పంచాయతీ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ... జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు.... జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నాయకులు3
- తుళ్లూరులో శాకంబరీ దేవిగా భద్రకాళి అమ్మవారు........... తుళ్లూరు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీ దేవిగా భక్తిశ్రద్ధలతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కళకళలాడగా.. ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.1
- వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.1
- కల్లూరు ప్రజాదర్బార్ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రజాదర్బార్‌లో 3,500కి పైగా, అలాగే పాలేరు నియోజకవర్గంలో 25,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే అభ్యర్థనలు వస్తున్నాయని, పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇళ్లు మంజూరు చేయడం వల్ల నిర్మాణ వ్యయం అదుపులో ఉంటుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై 8 లక్షల 21 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోపిందని పొంగులేటి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, నిషేధిత జాబితా (22A) భూముల కేటాయింపులపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన 'సిట్' సమగ్ర విచారణ జరుపుతోందని తెలిపారు. త్వరలోనే ధరణి అక్రమాల గుట్టు రట్టు చేసి నివేదికను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ సర్వే వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. పింక్ కలర్ షర్టు వేసుకున్న పేదవాడైనా సరే... కుల, మత, రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.1
- GNT: రాజ్యసభలో తొలిసారి మాట్లాడిన గుంటూరుకు చెందిన రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ రాజ్యసభలో ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లు–2026పై తొలిసారి ప్రసంగించిన టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రశ్నపత్రాల లీక్‌లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, వేగవంతమైన దర్యాప్తు, ఫాస్ట్‌రక్ కోర్టులతో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. ఏపీలో మెగా డీఎస్సీతో వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.1
- మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన స్కీమ్ వర్కర్ల ధర్నా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన స్కీమ్ వర్కర్లు ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ గళం విప్పారు విఓఏలకు 2 నెలల వేతనబకాయిలు, కనీసవేతనాలు చెల్లించాలని, హెచ్ఎర్ప్ లసీ అమలు చేయాలని, స్త్రీ నిధి ఇన్స్ంటీవ్స్ బకాయిల చెల్లింపు, గ్రూక్ఇన్సూరెన్స్ సౌకర్యంకల్పించాలని, స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని, 10 లక్షల వరకు వడ్డీరాయితీ ఇవ్వాలని కోరుతూ విన్నపము... వెలుగు విఓఏలకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుచున్నాము. రాష్ట్రంలో 28వేల మంది విఓఎలు పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారు. కనీసవేతనం, ఉద్యోగభద్రతకోసం, సిమ్కార్డ్స్ గ్రూపెన్సూరెన్స్ సౌకర్యం తదితర డిమాండ్లసాధనకై ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తున్నాము. వేతనాలు పెరిగి 7 సంవత్సరాలైంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుచున్నాము. స్త్రీనిధి ఇన్సెంటీవ్స్ చెల్లిస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసినప్పటికీ నేటికీ విఓఏలకు ఇవ్వలేదు. "పొదుపు మహిళలు ఇన్సూరెన్స్ నిమిత్తం చెల్లించిన స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరుచున్నాము. పొదుపు మహిళలకు 10 లక్షల వరకు వడ్డీరాయితీ చెల్లిస్తామన్న ఎన్నికల వాగ్ధానాన్ని నెరవేర్చాలని కోరుతున్నాము. అందుకోసం స్కీమర్స్ అంతా ఐక్యంగా ఈ క్రింది సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగారు4