logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఈనెల 18న ఖమ్మం లో జరిగే సి.పి.ఐ శతవసంతాల ఉత్సావాన్ని జయప్రదం చేయండి. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 18వ తేదీన ఖమ్మం పట్టణంలో లక్షలాది మందితో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుందని ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కదిలి రావాలని పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఈరోజు పాలకొండలోని పార్టీ సీనియర్ కామ్రేడ్ ఉత్తరావల్లిమురళీమోహన్ ఇంటి వద్ద జరిగిన సమావేశంలో మన్మధ రావు మాట్లాడుతూ 1935 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందని ఆనాటి నుండి నేటి వరకు కష్టజీవుల పక్షాన నిలబడి ప్రాణార్పణలు చేస్తూ నిర్బంధాలను ఎదుర్కొంటూ లక్షలాది ఎకరాలు భూ పంపిణీతో పాటు అనేక ఉద్యమాలు చేసిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కి మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు.తెలంగాణలో 10 లక్షల ఎకరాలు భూమి పంపిణీ చేయడం ఒక కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమైందని ఆయన తెలిపారు. పార్టీ పాలకొండ నియోజకవర్గం బాధ్యులు బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ పార్టీ అకుంఠ దీక్షతో సకల జనుల సమస్యలపై ముందుండి ఉద్యమము నడిపిన ఘనత ఒక్క సిపిఐ కి మాత్రమే దక్కుతుందని ఆనాటి త్యాగధనులు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అప్పలనాయుడు తెలిపారు. ఈనెల 18వ తేదీన ఖమ్మం పట్నంలో లక్షలాది మందితో జరగబోతున్న కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుండి పార్టీ సభ్యులు శ్రేయోభిలాషులు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.పాలకొండ పట్టణ లో ప్రముఖ న్యాయవాది పార్టీ సీనియర్ కామ్రేడ్ ఉత్తరావల్లిమురళీమోహన్ మాట్లాడుతూ నేటి రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే పౌర హక్కులకు భంగం కలుగు తుందని,ప్రభుత్వ రంగ సంస్థ లను,ఆస్తులను కొంతమంది కార్పొరేట్ శక్తులకు కట్టబెడు తున్నారని యువతరానికి ఉపాధి లేక భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న 100 సంవత్సరాల వసంతోత్సవంలో ప్రజలు పాల్గొవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కూరంగి గోపినాయుడు,మండంగి సింగన్న, తోయిక పొత్తు తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Duppada Anandarao
Duppada Anandarao
Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఈనెల 18న ఖమ్మం లో జరిగే సి.పి.ఐ శతవసంతాల ఉత్సావాన్ని జయప్రదం చేయండి. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 18వ తేదీన ఖమ్మం పట్టణంలో లక్షలాది మందితో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుందని ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కదిలి రావాలని పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఈరోజు పాలకొండలోని పార్టీ సీనియర్ కామ్రేడ్ ఉత్తరావల్లిమురళీమోహన్ ఇంటి వద్ద జరిగిన సమావేశంలో మన్మధ రావు మాట్లాడుతూ 1935 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందని ఆనాటి నుండి నేటి వరకు కష్టజీవుల పక్షాన నిలబడి ప్రాణార్పణలు చేస్తూ నిర్బంధాలను ఎదుర్కొంటూ లక్షలాది ఎకరాలు భూ పంపిణీతో పాటు అనేక ఉద్యమాలు చేసిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కి మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు.తెలంగాణలో 10 లక్షల ఎకరాలు భూమి పంపిణీ చేయడం ఒక కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమైందని ఆయన తెలిపారు. పార్టీ పాలకొండ నియోజకవర్గం బాధ్యులు బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ పార్టీ అకుంఠ దీక్షతో సకల జనుల సమస్యలపై ముందుండి ఉద్యమము నడిపిన ఘనత ఒక్క సిపిఐ కి మాత్రమే దక్కుతుందని ఆనాటి త్యాగధనులు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అప్పలనాయుడు తెలిపారు. ఈనెల 18వ తేదీన ఖమ్మం పట్నంలో లక్షలాది మందితో జరగబోతున్న కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుండి పార్టీ సభ్యులు శ్రేయోభిలాషులు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.పాలకొండ పట్టణ లో ప్రముఖ న్యాయవాది పార్టీ సీనియర్ కామ్రేడ్ ఉత్తరావల్లిమురళీమోహన్ మాట్లాడుతూ నేటి రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే పౌర హక్కులకు భంగం కలుగు తుందని,ప్రభుత్వ రంగ సంస్థ లను,ఆస్తులను కొంతమంది కార్పొరేట్ శక్తులకు కట్టబెడు తున్నారని యువతరానికి ఉపాధి లేక భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న 100 సంవత్సరాల వసంతోత్సవంలో ప్రజలు పాల్గొవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కూరంగి గోపినాయుడు,మండంగి సింగన్న, తోయిక పొత్తు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఈనెల 18న ఖమ్మం లో జరిగే సి.పి.ఐ శతవసంతాల ఉత్సావాన్ని జయప్రదం చేయండి.
భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 18వ తేదీన ఖమ్మం పట్టణంలో లక్షలాది మందితో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుందని ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కదిలి రావాలని పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఈరోజు పాలకొండలోని పార్టీ సీనియర్ కామ్రేడ్ ఉత్తరావల్లిమురళీమోహన్ ఇంటి వద్ద జరిగిన సమావేశంలో మన్మధ రావు మాట్లాడుతూ 1935 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందని ఆనాటి నుండి నేటి వరకు కష్టజీవుల పక్షాన నిలబడి ప్రాణార్పణలు చేస్తూ నిర్బంధాలను ఎదుర్కొంటూ లక్షలాది ఎకరాలు భూ పంపిణీతో పాటు అనేక ఉద్యమాలు చేసిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కి మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు.తెలంగాణలో 10 లక్షల ఎకరాలు భూమి పంపిణీ చేయడం ఒక కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమైందని ఆయన తెలిపారు. పార్టీ పాలకొండ నియోజకవర్గం బాధ్యులు బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ పార్టీ అకుంఠ దీక్షతో సకల జనుల సమస్యలపై ముందుండి ఉద్యమము నడిపిన ఘనత ఒక్క సిపిఐ కి మాత్రమే దక్కుతుందని ఆనాటి త్యాగధనులు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అప్పలనాయుడు తెలిపారు. ఈనెల 18వ తేదీన ఖమ్మం పట్నంలో లక్షలాది మందితో జరగబోతున్న కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుండి పార్టీ సభ్యులు శ్రేయోభిలాషులు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.పాలకొండ పట్టణ లో ప్రముఖ న్యాయవాది పార్టీ సీనియర్ కామ్రేడ్ ఉత్తరావల్లిమురళీమోహన్ మాట్లాడుతూ నేటి రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే పౌర హక్కులకు భంగం కలుగు తుందని,ప్రభుత్వ రంగ సంస్థ లను,ఆస్తులను కొంతమంది కార్పొరేట్ శక్తులకు కట్టబెడు తున్నారని యువతరానికి ఉపాధి లేక భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న 100 సంవత్సరాల వసంతోత్సవంలో ప్రజలు పాల్గొవాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కూరంగి గోపినాయుడు,మండంగి సింగన్న, తోయిక పొత్తు తదితరులు పాల్గొన్నారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది' ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.
    1
    ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది'
ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏
    1
    మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    6 hrs ago
  • కోడి పందాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు:తహసీల్దార్
    1
    కోడి పందాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు:తహసీల్దార్
    user_Tri
    Tri
    Journalist అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • *విజయవాడ వెళ్ళే వాహనదారులకు పూలు ఇస్తూ హ్యాపీ జర్నీ చెప్పిన సూర్యాపేట ఎస్పీ నర్సింహ...*
    1
    *విజయవాడ వెళ్ళే వాహనదారులకు పూలు ఇస్తూ హ్యాపీ జర్నీ చెప్పిన సూర్యాపేట ఎస్పీ నర్సింహ...*
    user_Nandikolla Raju
    Nandikolla Raju
    Biscuit Shop మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏
    1
    మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి
    1
    గుంటూరు నగర వనం లో
మిత్రుల సందడి
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏
    1
    మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.