రామకుప్పం మండలం లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈరోజు పరిహారంగా చెక్కులు పంపిణీ రామకుప్పం మండలంల కడిసినకుప్పం గ్రామంలో భూములు ఇచ్చిన రైతులకు రామకుప్పం మండలం లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈరోజు పరిహారంగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 73 మంది రైతులకు సుమారు ₹40 కోట్ల రూపాయల విలువైన చెక్కులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న కట్టుబాటును తెలియజేస్తూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో ముందుగా రైతులకు తగిన పరిహారం అందజేసిన తరువాతే ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పి ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ద్వారా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి మరింత వేగం చేకూరుతుందని, రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఏర్పడతాయని ముఖ్యంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశాను.
రామకుప్పం మండలం లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈరోజు పరిహారంగా చెక్కులు పంపిణీ రామకుప్పం మండలంల కడిసినకుప్పం గ్రామంలో భూములు ఇచ్చిన రైతులకు రామకుప్పం మండలం లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈరోజు పరిహారంగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మొత్తం
73 మంది రైతులకు సుమారు ₹40 కోట్ల రూపాయల విలువైన చెక్కులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న కట్టుబాటును తెలియజేస్తూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో ముందుగా రైతులకు తగిన పరిహారం అందజేసిన తరువాతే ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పి ఎయిర్‌పోర్ట్ నిర్మాణం
ద్వారా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి మరింత వేగం చేకూరుతుందని, రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఏర్పడతాయని ముఖ్యంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశాను.
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- రూల్స్ ఎందుకు పాటించడం లేదు అని కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ అడిగి 3 సంవత్సరాలు అయింది ..అయినా మనం మారలేదా ? రూల్స్ పాటించమా?1
- కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు1
- మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు1
- Post by Magathala Siddhartha2
- కడప బద్వేలు పోలీసుల అదుపులో మండల జడ్పిటిసి చిన్న పోలిరెడ్డి... చెన్నకేశం పల్లె సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సెక్రటరీ మహేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు... 2005 నుండి 2022 వరకు చెన్నకేశంపల్లె సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన చిన్న పోలిరెడ్డి... సెక్రటరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బి.కోడూరు పోలీస్ స్టేషన్ లో రహస్య విచారణ... విచారణలో భాగంగా సొసైటీ రికార్డ్స్ స్వాధీనం ? బినామీ పేర్లతో 33 లక్షల లోన్లు కాజేసినట్లు చిన్న పోలిరెడ్డి తో పాటు ఇస్మాయిల్ అనే అప్పటి సిఈఓపై కేసు నమోదు...1