logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జహీరాబాద్ స్నార్ట్ సిటీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ లో స్థానిక యువతకు ఉపాధి అవకాశలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న జహీరాబాద్ స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్లో స్థానిక యువత కు ఉపాధి అవకాశలకు ప్రాధాన్యత ఇవ్వాలని దీని వలన స్థానికంగా నిరుద్యోగ యువత కు న్యాయం జరుగుతుంది అని అదే విదంగా జహీరాబాద్ ప్రాంతం వ్యవసాయ ఉద్యన పంటలకు ప్రసిద్ధి చెందింది కాబట్టి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగ అభివృద్ధి కీస్థానిక రైతు ల సంక్షేమ నికి కృషి చేయాలనీ ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జహీరాబాద్ స్నార్ట్ సిటీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ లో స్థానిక యువతకు ఉపాధి అవకాశలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న జహీరాబాద్ స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్లో స్థానిక యువత కు ఉపాధి అవకాశలకు ప్రాధాన్యత ఇవ్వాలని దీని వలన స్థానికంగా నిరుద్యోగ యువత కు న్యాయం జరుగుతుంది అని అదే విదంగా జహీరాబాద్ ప్రాంతం వ్యవసాయ ఉద్యన పంటలకు ప్రసిద్ధి చెందింది కాబట్టి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగ అభివృద్ధి కీస్థానిక రైతు ల సంక్షేమ నికి కృషి చేయాలనీ ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

1 hr ago
user_MSR MEDIA SANGAREDDY
MSR MEDIA SANGAREDDY
Social Media Manager సంగారెడ్డి, సంగారెడ్డి, తెలంగాణ•
1 hr ago
0c636fc2-015d-4f45-b2ad-2e8a0436e9bb

జహీరాబాద్ స్నార్ట్ సిటీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ లో స్థానిక యువతకు ఉపాధి అవకాశలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న జహీరాబాద్ స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్లో స్థానిక యువత కు ఉపాధి అవకాశలకు ప్రాధాన్యత ఇవ్వాలని దీని వలన స్థానికంగా నిరుద్యోగ యువత కు న్యాయం జరుగుతుంది అని అదే విదంగా జహీరాబాద్ ప్రాంతం వ్యవసాయ ఉద్యన పంటలకు ప్రసిద్ధి చెందింది కాబట్టి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగ అభివృద్ధి కీస్థానిక రైతు ల సంక్షేమ నికి కృషి చేయాలనీ ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జహీరాబాద్ స్నార్ట్ సిటీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ లో స్థానిక యువతకు ఉపాధి అవకాశలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న జహీరాబాద్ స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్లో స్థానిక యువత కు ఉపాధి అవకాశలకు ప్రాధాన్యత ఇవ్వాలని దీని వలన స్థానికంగా నిరుద్యోగ యువత కు న్యాయం జరుగుతుంది అని అదే విదంగా జహీరాబాద్ ప్రాంతం వ్యవసాయ ఉద్యన పంటలకు ప్రసిద్ధి చెందింది కాబట్టి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగ అభివృద్ధి కీస్థానిక రైతు ల సంక్షేమ నికి కృషి చేయాలనీ ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

More news from Hyderabad and nearby areas
  • నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ నాతో కలిస్తే నువ్వు వెళ్ళాలి అనుకుంటున్న స్థానానికి తీసుకెళ్త.. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
    1
    నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ
నాతో కలిస్తే నువ్వు వెళ్ళాలి అనుకుంటున్న స్థానానికి తీసుకెళ్త.. పరేడ్ గ్రౌండ్ లో  నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    3 hrs ago
  • టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఆయన పాలనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
    1
    టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఆయన పాలనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • నిజాంసాగర్ మండలం : మంగ్లూరు నుంచి మోడీ బహిరంగ సభకు భారీగా తరలిన బిజెపి శ్రేణులు, మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామం నుంచి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. గ్రామ సర్పంచ్ నర్మల రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పయనమయ్యారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ప్రధాని సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలాయి.
    1
    నిజాంసాగర్ మండలం : మంగ్లూరు నుంచి మోడీ బహిరంగ సభకు భారీగా తరలిన బిజెపి శ్రేణులు, మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు
జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామం నుంచి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. గ్రామ సర్పంచ్ నర్మల రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పయనమయ్యారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ప్రధాని సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలాయి.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బూతు పురాణంతో వార్తల్లో నిలిచారు. అధికారం రాగానే ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
    1
    తెలంగాణ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బూతు పురాణంతో వార్తల్లో నిలిచారు. అధికారం రాగానే ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    11 hrs ago
  • చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
    1
    చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • NCHM JEE-2026 పరీక్షకు సంబంధించిన మొదటి ఆన్సర్ కీ విడుదలైంది. విద్యార్థులు తమ సమాధానాలను వెంటనే సరిచూసుకొని స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు. తదుపరి ప్రక్రియకు ఇది అత్యంత కీలకమైన అడుగు.
    1
    NCHM JEE-2026 పరీక్షకు సంబంధించిన మొదటి ఆన్సర్ కీ విడుదలైంది. విద్యార్థులు తమ సమాధానాలను వెంటనే సరిచూసుకొని స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు. తదుపరి ప్రక్రియకు ఇది అత్యంత కీలకమైన అడుగు.
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Jangoan, Telangana•
    9 hrs ago
  • మంత్రులు సీతక్క, పొంగులేటి స్కాంల పై ఆధారాలతో సహా చూపించి ప్రశ్నించినందుకు నన్ను జైలుకి పంపించారు మంత్రులు సీతక్క, పొంగులేటి స్కాంల పై ఆధారాలతో సహా చూపించి ప్రశ్నించినందుకు నన్ను జైలుకి పంపించారు
    1
    మంత్రులు సీతక్క, పొంగులేటి స్కాంల పై ఆధారాలతో సహా చూపించి ప్రశ్నించినందుకు నన్ను జైలుకి పంపించారు
మంత్రులు సీతక్క, పొంగులేటి స్కాంల పై ఆధారాలతో సహా చూపించి ప్రశ్నించినందుకు నన్ను జైలుకి పంపించారు
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    2 hrs ago
  • తెలంగాణలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను మహిళలు ముట్టడించారు. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
    1
    తెలంగాణలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను మహిళలు ముట్టడించారు. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    6 hrs ago
  • ప్రపంచం మొత్తం నిన్ను తక్కువ అంచనా వేసినప్పుడు కూడా, ఓ చిన్న తాబేలు అద్భుత విజయం ఎలా సాధించిందో తెలుసుకోండి. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయవచ్చని ఈ స్ఫూర్తిదాయక కథ నిరూపిస్తుంది.
    1
    ప్రపంచం మొత్తం నిన్ను తక్కువ అంచనా వేసినప్పుడు కూడా, ఓ చిన్న తాబేలు అద్భుత విజయం ఎలా సాధించిందో తెలుసుకోండి. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయవచ్చని ఈ స్ఫూర్తిదాయక కథ నిరూపిస్తుంది.
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter Gajwel, Siddipet•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.