Shuru
Apke Nagar Ki App…
యాదగిరిగుట్టలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపించాలి. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ప్రభుత్వ ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించి నడిపించాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మహాలక్ష్మి పథకం పై ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ప్రతి గ్రామానికి బస్సులు నడపాలని విన్నపంచారు.
Journalist Prem
యాదగిరిగుట్టలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపించాలి. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ప్రభుత్వ ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించి నడిపించాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మహాలక్ష్మి పథకం పై ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ప్రతి గ్రామానికి బస్సులు నడపాలని విన్నపంచారు.
More news from Telangana and nearby areas
- టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో నకిరేకల్ మీదుగా వెళుతుండగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సారథంలో టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.1
- వరంగల్‌లో ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరగనున్న హజరత్ మాష్రూక్ ఈ రబ్బాని 470వ దర్గా ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికను పీఠాధిపతులు నవీద్ బాబా, ఉబేద్ బాబా మరియు ఇమామ్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవాలను భక్తులు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹2
- దాచారం గ్రామంలో బీసీ భవనం నిర్మించాలి @@👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 7 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం దాచారంలో బీసీ భవనం నిర్మించాలని గజ్వేల్ ఆర్డిఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది గజ్వేల్ మండలం బీసీ అధ్యక్షుడు వల్లపు నర్సింలు మాట్లాడుతూ దాచారం గ్రామంలో ఒక బీసీ భవనం నిర్మాణం చేయాలని వినతిపత్రం అందజేశాము2
- *తప్పులుంటే ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే చదలవాడ* *నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు రైతులకు పంపిణీ చేశారు. పాసు పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.*1
- మంథని: త్వరలోనే 'డే కేర్ సెంటర్' ప్రారంభం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ డే కేర్ సెంటర్‌ను త్వరలోనే మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో సీనియర్ సిటిజన్స్‌కు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాగా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రం పనిచేయనుంది.1
- జహీరాబాద్ లో ప్రారంభమైన ఖీజార్ యాపై క్రికెట్ టోర్నీ1
- నల్గొండ పెట్రోల్ బంకుల్లో వన్టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి బుధవారం తరిగిన నిర్వహించారు. నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం అమలులోకి తెచ్చిన తరువాత పెట్రోల్ బంక్ యజమానులు విధానాన్ని అమలుపరుస్తున్నారా లేదా ప్రత్యక్షంగా తనకి చేశారు.1