పునర్నిర్మిస్తే మరొక భారం. అన్ని విషయాలపై చర్చలు చేసి, ప్రాజెక్టును పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని నిర్ణ“లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసే పరిస్థితి లేదు. వదిలేస్తే ఒక భారం.యం తీసుకున్నాం..” అని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ✳️ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల మరమ్మత్తులకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS), నీటి పారుదల శాఖ అధికారులు, బ్యారేజీ నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టెంట్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు మంత్రులు, ఎన్డీఎస్ఏ చైర్మన్ గారు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బ్యారేజీ వద్ద జరుగుతున్న పరీక్షలను మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రత్యక్షంగా పరిశీలించారు. జరుగుతున్న పరీక్షలపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. అనంతరం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇతర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ✳️ సంబంధిత అన్ని సంస్థలు, సెంట్రల్ వాటర్ కమిషన్ సలహాలతో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని నిర్ణయించాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక నిపుణులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవడానికి అందరినీ కలుపుకుని పర్యటనకు వచ్చాం. ✳️ అలాగే తుమ్మడిహెట్టి వద్ద ఆపేసిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించి అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి అక్కడి నుంచి చేవెళ్ల వరకు నీటిని తీసుకురావడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ✳️ గోదావరి జలాల ద్వారా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలకు సాగు, తాగునీరు అందించాలని ప్రాజెక్టుకు 1975 లో అంకురార్పణ జరిగింది. వివిధ కారణాలతో ప్రాజెక్టు ముందుకు సాగని నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల నిర్మించాలని 2009 లో ప్రాజెక్టును ప్రారంభించారు. ✳️ 160 టీఎంసీల నీటి కేటాయింపులతో రూ. 38,500 కోట్లతో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, అదే విధంగా పరిశ్రమలు, హైదరాబాద్ తాగునీటి కోసం పనులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరకు మొత్తంగా ప్రాజెక్టు కోసం 11,700 కోట్లు ఖర్చు పెట్టారు. ✳️ అలాంటి ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో తుమ్మడిహెట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టు స్థలం మార్చి అంచనాలు పెంచి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు. 2016 లో మొదలుపెట్టి 2019 లో పూర్తయిందని చెప్పారు. అయితే, బ్యారేజీలో లీకులు, లోపాలు ఉన్నాయని 2020 లోనే ఇంజనీర్లు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి లేఖలు రాసి తెలిపారు. ✳️ 2023 లో కుప్పకూలడంతో ఇంజనీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణలో లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ 2023 నవంబర్ 1వ తేదీన ప్రాథమిక నివేదిక ఇచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడే మొదటి నివేదిక అందించింది. తర్వాత ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చింది. ✳️ ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును గాలికొదిలేసే పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్టుపై నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ప్రాజెక్టు మరమ్మత్తులు, పునర్నిర్మాణం చేసి తిరిగి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటాం. అని ముఖ్యమంత్రి గారు వివరించారు.

- రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్ వాడి టీచర్లకు అందజేస్తున్న 5G ఫోన్లను ఈరోజు నెరడిగొండ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని బోథ్, సోనాల, ఇచ్చొడ, నెరడిగొండ, బజార్ హత్నూర్,సిరికొండ మండలాలకు చెందిన 289 మంది అంగన్ వాడి టీచర్లకు,సూపర్ వైజర్లకు, బ్లాక్ కోఆర్డినేటర్లకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సెల్ ఫోన్లు ఇవ్వడం బానే ఉంది కాని, ప్రభుత్వం అంగన్ వాడిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవీ ఇంచార్జి వినూత్న,బ్లాక్ కోఆర్డినేటర్ శివాజీ,మండల సూపర్ వైజర్లు లలిత, మంజుల,విమల,మౌనిక,జంగుబాయి,సుమలత, అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.1
- Follow the Premanand Maharaj Ki Baatein | प्रेमानंद महाराज की1
- మహనీయుల చరిత్ర కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, వారి ఆశయాలను విద్యార్థులు వంటబట్టించుకోవాలని మంచిర్యాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రిన్సిపల్ వై. రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐటిఐ కళాశాల ఆవరణలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (TBSF) ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రిన్సిపల్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. సామాజిక మార్పుకు విద్యే మార్గం ఈ సందర్భంగా టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ మాట్లాడుతూ, దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన ఘనత జ్యోతిరావు ఫూలేకు దక్కుతుందన్నారు. జ్యోతిరావు ఫూలే: తన భార్య సావిత్రి బాయి ఫూలేను విద్యావంతురాలిని చేసి, తద్వారా స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్: మహిళల హక్కుల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారని, అది పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడంతో నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ప్రజలందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనేనని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు ఈ కార్యక్రమంలో టి.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు వేముల కిరణ్, ఐటీఐ ఉపాధ్యాయుడు రాజుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహనీయుల జీవిత విశేషాలను చాటిచెప్పారు.2
- కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని వెల్‌కమ్ హోటల్‌లో మంగళవారం గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో అక్కడ పనిచేస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.3
- सामेला पाड़ला, बागरा भगाराम जी सुथार की बेटियों की शादी में बारात जैसे ही पहुँची, कुछ अति उत्साही बारातियों ने पटाखे छोड़े। उसी दौरान पटाखों की चिंगारी से शादी के लिए लगाया गया टेंट आग की चपेट में आ गया। देखते ही देखते पूरा टेंट जलकर राख हो गया। --- 🔥 घटना का विवरण - पटाखों की चिंगारी से टेंट में आग लगी। - मौके पर अफरा-तफरी मच गई, लोग तुरंत आग बुझाने में जुट गए। - प्रयासों के बावजूद टेंट पूरी तरह जल गया। - गनीमत रही कि इस हादसे में कोई जनहानि नहीं हुई। --- ⚠️ सीख और सावधानी - शादी-ब्याह के सीजन में पटाखों का प्रयोग बेहद सावधानी से करना चाहिए। - टेंट, सजावट और बिजली के तारों के पास पटाखे छोड़ना खतरनाक है। - ऐसे हादसे खुशी के माहौल को पलभर में मातम में बदल सकते हैं। --- 📣 समाज बंधुओं से निवेदन 👉 “शादी की खुशियाँ सुरक्षित रखें – पटाखों से दूरी बनाएँ।” 👉 “सावधानी ही सुरक्षा है, लापरवाही से बचें।” 👉 “खुशियों का जश्न जिम्मेदारी से मनाएँ।”1
- జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు1
- * మాత శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట * పిల్లలను తమ పిల్లలుగా భావించాలి * గ్రామీణస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచన * అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ * ఇప్పటికే 26 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరు చేశాం నిత్యం పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామీణస్థాయిలో అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. భీంగల్ ప్రాజెక్టు సీడీపీవో స్వర్ణలత,ఏసీడీపీవో జ్ఞానేశ్వరి నేతృత్వంలో సిరికొండ మండలంలోని అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం చే అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లను మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 72మంది అంగన్వాడీ టీచర్లు, ఇద్దరు సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు గ్రామీణస్థాయిల్లో పిల్లలను తమ పిల్లలుగా భావించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత శిశు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ.. అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాద్యత అంగన్వాడీ టీచర్ల పై ఉంటుందన్నారు. పిల్లలకు,గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారం అందజేయడంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం అంగన్వాడీ భవనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైన చోట మరిన్ని మంజూరు చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ రాంబాబు, సూపర్ వైజర్లు సవిత,రాజేశ్వర్ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ---------------------------------1
- ఆదిలాబాద్ పట్టణంలో రయ్యడి సామ చిన్న గంగారెడ్డి బిడ్డ పెండ్లి,సాయి లింగి తోట శ్రీనివాస్ బిడ్డ పెండ్లికి,దేవాపూర్ గొనె అనిల్ పెండ్లి,వాడ్డుర్ దేవాన్నా యాదవ్ తమ్ముని బిడ్డ పెండ్లి,బొల్లారపు బాబన్న Ex జడ్పీటీసీ మనుమని నామకరణ కార్యక్రమానికి,కాంగ్రెస్ నాయకుడు శ్రావన్ నాయక్ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి. ఈ కార్యక్రమలో వెంకన్నయాదవ్, మాజీ ఎంపీటీసీ డి.పొచ్చన్న సర్పంచ్,మోహన్,కే ప్రతాప్ తదిరులు పాల్గొన్నారు1