logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బద్వేలు నియోజకవర్గంలోని బి. కోడూరు మండల తాసిల్దార్ కార్యాలయం భూ ఆక్రమణలకు, అవినీతికి చిరునామాగా మారిందని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్. చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత తాసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలో మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం తమ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కే. జకరయ్య, మండల కార్యదర్శి మార్క్, ఇతర బృంద సభ్యులతో కలిసి ప్రస్తుత తాసిల్దార్ రమణమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్. చంద్రశేఖర్ మాట్లాడుతూ, బద్వేలు-పోరుమామిళ్ల ప్రధాన రహదారికి ఇరువైపులా దప్పిలమ్మ నుండి ఐత్రం పేట వరకు ఉన్న సుమారు 200 ఎకరాల ఫ్రీహోల్డ్, ప్రభుత్వ భూములను అక్రమంగా పొంది, బినామీ పేర్లతో ఆన్‌లైన్ చేయించుకుని పండ్ల తోటలు వేసి ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని ఆరోపించారు. కాసానగరం, వేమకుంట ప్రాంతాలలోని గయాల భూములను సైతం కాజేశారని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సుమారు 20 ఎకరాలకు పైగా ఏటి పోరంబోకు భూమిని రైస్ మిల్ యజమాని బసిరెడ్డి దుగ్గిరెడ్డి ఆక్రమించి పట్టపగలే చదును చేస్తుంటే రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకున్నారా లేక కబ్జాదారులు అందించిన ముడుపుల మత్తులో మునిగి తేలుతున్నారా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. కామకుంట గ్రామ పొలం సర్వే నంబర్లు 160, 170, 171, 202లో రిటైర్డ్ రేంజర్ ఓబుల్ రెడ్డికి 25 ఎకరాల రిజిస్టర్ భూమి ఉండగా, మరో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి కంచి వేశాడని ఆరోపించారు. అలాగే సర్వే నంబర్ 218లో 20 ఎకరాలు రాజశేఖర్ రెడ్డి, 202లో 12 ఎకరాలు తిరుపతిరెడ్డి లక్ష్మయ్య, 95, 96లో గోపవరంకు చెందిన గంగిరెడ్డి, 12, 13లో బోర్ రామ సుబ్బారెడ్డి 15 ఎకరాలు, 17లో యోగానంద రెడ్డి, మరియు మున్నెల్లి గ్రామ పొలం సర్వే నంబర్ 1641లో 18 ఎకరాల ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో అక్రమంగా ఆన్‌లైన్‌లో చేయించుకొని కొంతమంది అమ్ముకుని కోట్లాది రూపాయలు సొమ్ము చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ ఆక్రమణల పరంపర అంతా గత ఇన్చార్జి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. ఈ ఆక్రమణలపై ఉన్నత స్థాయి విచారణ చేయించి, దప్పిలమ్మ నుండి ఐత్రం పేట వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భూములు రీ-సర్వే చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాదారులు, వారికి సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఆ భూములను నిజమైన అర్హులైన పేదలకు పంచాలని కోరారు. అలాగే, కాసానగరంలో మోడల్ స్కూల్‌కు కేటాయించిన 5 ఎకరాలు, వసతి గృహానికి కేటాయించిన ఎకరం స్థలంలో ఎస్సీ బాలుర భవన నిర్మాణాలకు తక్షణమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టి పేదలకు ఆ భూములు అందేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున అర్హులతో కూడిన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఎస్. చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జకరయ్య, మండల కార్యదర్శి మార్క్, మండల కమిటీ సభ్యులు వెంకట్రామయ్య, మోషే, పుల్లయ్య, బాబు, వెంకటయ్య, వెంగయ్య మరియు విప్లవ యువజన సంఘం (RYA) నాయకులు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

బద్వేలు నియోజకవర్గంలోని బి. కోడూరు మండల తాసిల్దార్ కార్యాలయం భూ ఆక్రమణలకు, అవినీతికి చిరునామాగా మారిందని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్. చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత తాసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలో మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం తమ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కే. జకరయ్య, మండల కార్యదర్శి మార్క్, ఇతర బృంద సభ్యులతో కలిసి ప్రస్తుత తాసిల్దార్ రమణమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్. చంద్రశేఖర్ మాట్లాడుతూ, బద్వేలు-పోరుమామిళ్ల ప్రధాన రహదారికి ఇరువైపులా దప్పిలమ్మ నుండి ఐత్రం పేట వరకు ఉన్న సుమారు 200 ఎకరాల ఫ్రీహోల్డ్, ప్రభుత్వ భూములను అక్రమంగా పొంది, బినామీ పేర్లతో ఆన్‌లైన్ చేయించుకుని పండ్ల తోటలు వేసి ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని ఆరోపించారు. కాసానగరం, వేమకుంట ప్రాంతాలలోని గయాల భూములను సైతం కాజేశారని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సుమారు 20 ఎకరాలకు పైగా ఏటి పోరంబోకు భూమిని రైస్ మిల్ యజమాని బసిరెడ్డి దుగ్గిరెడ్డి ఆక్రమించి పట్టపగలే చదును చేస్తుంటే రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకున్నారా లేక కబ్జాదారులు అందించిన ముడుపుల మత్తులో మునిగి తేలుతున్నారా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. కామకుంట గ్రామ పొలం సర్వే నంబర్లు 160, 170, 171, 202లో రిటైర్డ్ రేంజర్ ఓబుల్ రెడ్డికి 25 ఎకరాల రిజిస్టర్ భూమి ఉండగా, మరో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి కంచి వేశాడని ఆరోపించారు. అలాగే సర్వే నంబర్ 218లో 20 ఎకరాలు రాజశేఖర్ రెడ్డి, 202లో 12 ఎకరాలు తిరుపతిరెడ్డి లక్ష్మయ్య, 95, 96లో గోపవరంకు చెందిన గంగిరెడ్డి, 12, 13లో బోర్ రామ సుబ్బారెడ్డి 15 ఎకరాలు, 17లో యోగానంద రెడ్డి, మరియు మున్నెల్లి గ్రామ పొలం సర్వే నంబర్ 1641లో 18 ఎకరాల ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో అక్రమంగా ఆన్‌లైన్‌లో చేయించుకొని కొంతమంది అమ్ముకుని కోట్లాది రూపాయలు సొమ్ము చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ ఆక్రమణల పరంపర అంతా గత ఇన్చార్జి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. ఈ ఆక్రమణలపై ఉన్నత స్థాయి విచారణ చేయించి, దప్పిలమ్మ నుండి ఐత్రం పేట వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భూములు రీ-సర్వే చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాదారులు, వారికి సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఆ భూములను నిజమైన అర్హులైన పేదలకు పంచాలని కోరారు. అలాగే, కాసానగరంలో మోడల్ స్కూల్‌కు కేటాయించిన 5 ఎకరాలు, వసతి గృహానికి కేటాయించిన ఎకరం స్థలంలో ఎస్సీ బాలుర భవన నిర్మాణాలకు తక్షణమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టి పేదలకు ఆ భూములు అందేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున అర్హులతో కూడిన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఎస్. చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జకరయ్య, మండల కార్యదర్శి మార్క్, మండల కమిటీ సభ్యులు వెంకట్రామయ్య, మోషే, పుల్లయ్య, బాబు, వెంకటయ్య, వెంగయ్య మరియు విప్లవ యువజన సంఘం (RYA) నాయకులు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు పట్టణంలోని భక్రాపేట కొండపై గల ప్రభుత్వ భూమిపై వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. ప్రత్యర్థి వర్గాలు ఈ భూమిని స్వాధీనం చేసుకుని, మతపరమైన చిహ్నాలు మరియు విగ్రహాలను ప్రతిష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిణామం శాంతిభద్రతలకు భంగం కలిగించడమే కాకుండా, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీనిపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023లోని సెక్షన్ 163 కింద చర్యలు చేపట్టి, ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్, బద్వేలు వారి స్టేషన్ హౌస్ ఆఫీసర్ లేఖ, తేదీ 21.06.2026 ప్రకారం, బద్వేలు పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సమర్పించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మాజీ వైస్-ఛైర్మన్ గోపాల స్వామి నేతృత్వంలోని ఒక వర్గం, బాల స్వామి నేతృత్వంలోని మరో వర్గం, వారి అనుచరులతో కలిసి బద్వేలు మండలం, భక్రపేట చెరువు సమీపంలోని చెన్నంపల్లి రెవెన్యూ గ్రామం, సర్వే నెం.1580 లోని ప్రభుత్వ భూమిలో సమావేశమయ్యారు. అక్కడ పోలేరమ్మ విగ్రహాలు మరియు ఏసు శిలువలు వంటి మతపరమైన చిహ్నాలను ప్రతిష్టించి, సదరు భూమిపై తమ స్వాధీనాన్ని స్థాపించుకోవడానికి ప్రయత్నించినట్లు ఆ నివేదికలో పేర్కొనబడింది. ఈ ప్రయత్నాల ఫలితంగా, ఇరు వర్గాల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగి, ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది ప్రజాశాంతి, ప్రశాంతతకు భంగం కలిగించి, శాంతిభద్రతలకు తీవ్ర ముప్పు వాటిల్లగల పరిస్థితిని సృష్టించింది. అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రకారం, సర్వే నెం. 1580లోని ఈ భూమి "కొండ ప్రభుత్వ భూమి"గా వర్గీకరించబడింది. ఈ నేపథ్యంలో, బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శాంతి భంగాన్ని నివారించడానికి, మత ఉద్రిక్తతలను అరికట్టడానికి, ప్రజా భద్రతను కాపాడటానికి తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. పోలీసు నివేదిక మరియు ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన మీదట, మానవ ప్రాణాలకు ప్రమాదం, ప్రజాశాంతికి భంగం కలగకుండా నివారించడానికి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023లోని సెక్షన్ 163 కింద తక్షణ నిషేధాజ్ఞలు అవసరమని బద్వేలు తాసిల్దార్ మరియు మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ ఎ. తిరుమల బాబు, ఎం.టెక్., పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
    2
    బద్వేలు పట్టణంలోని భక్రాపేట కొండపై గల ప్రభుత్వ భూమిపై వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. ప్రత్యర్థి వర్గాలు ఈ భూమిని స్వాధీనం చేసుకుని, మతపరమైన చిహ్నాలు మరియు విగ్రహాలను ప్రతిష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిణామం శాంతిభద్రతలకు భంగం కలిగించడమే కాకుండా, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీనిపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023లోని సెక్షన్ 163 కింద చర్యలు చేపట్టి, ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.

బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్, బద్వేలు వారి స్టేషన్ హౌస్ ఆఫీసర్ లేఖ, తేదీ 21.06.2026 ప్రకారం, బద్వేలు పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సమర్పించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మాజీ వైస్-ఛైర్మన్ గోపాల స్వామి నేతృత్వంలోని ఒక వర్గం, బాల స్వామి నేతృత్వంలోని మరో వర్గం, వారి అనుచరులతో కలిసి బద్వేలు మండలం, భక్రపేట చెరువు సమీపంలోని చెన్నంపల్లి రెవెన్యూ గ్రామం, సర్వే నెం.1580 లోని ప్రభుత్వ భూమిలో సమావేశమయ్యారు. అక్కడ పోలేరమ్మ విగ్రహాలు మరియు ఏసు శిలువలు వంటి మతపరమైన చిహ్నాలను ప్రతిష్టించి, సదరు భూమిపై తమ స్వాధీనాన్ని స్థాపించుకోవడానికి ప్రయత్నించినట్లు ఆ నివేదికలో పేర్కొనబడింది.

ఈ ప్రయత్నాల ఫలితంగా, ఇరు వర్గాల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగి, ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది ప్రజాశాంతి, ప్రశాంతతకు భంగం కలిగించి, శాంతిభద్రతలకు తీవ్ర ముప్పు వాటిల్లగల పరిస్థితిని సృష్టించింది. అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రకారం, సర్వే నెం. 1580లోని ఈ భూమి "కొండ ప్రభుత్వ భూమి"గా వర్గీకరించబడింది. ఈ నేపథ్యంలో, బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శాంతి భంగాన్ని నివారించడానికి, మత ఉద్రిక్తతలను అరికట్టడానికి, ప్రజా భద్రతను కాపాడటానికి తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. పోలీసు నివేదిక మరియు ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన మీదట, మానవ ప్రాణాలకు ప్రమాదం, ప్రజాశాంతికి భంగం కలగకుండా నివారించడానికి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023లోని సెక్షన్ 163 కింద తక్షణ నిషేధాజ్ఞలు అవసరమని బద్వేలు తాసిల్దార్ మరియు మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ ఎ. తిరుమల బాబు, ఎం.టెక్., పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఈ సందేశం ద్వారా స్నేహితులందరికీ 'ప్రైస్ ది లార్డ్' మరియు 'గుడ్ మార్నింగ్' శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభువు కృప, సమాధానం అందరికీ తోడుగా ఉండాలని ఆకాంక్షించారు.
    1
    ఈ సందేశం ద్వారా స్నేహితులందరికీ 'ప్రైస్ ది లార్డ్' మరియు 'గుడ్ మార్నింగ్' శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభువు కృప, సమాధానం అందరికీ తోడుగా ఉండాలని ఆకాంక్షించారు.
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • ముక్కోటి తొండవాడలో ఉన్న శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారి దేవాలయం మరియు శ్రీ దక్షిణామూర్తి అన్నదాన సత్రం భక్తులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకుని, వారి కృపా కటాక్షాలను పొందవచ్చు. ఈ పుణ్యక్షేత్రంలో 'హర హర మహాదేవ శంభో శంకర', 'ఓం నమశ్శివాయ' వంటి శివనామ స్మరణలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ సందర్భంగా, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నాన్ని వృధా చేయకూడదని సందేశం ఇవ్వబడింది. అన్నదానం చేసే వారికి దీర్ఘాయుష్షు మరియు సుఖం కలుగుతాయని ఆశీర్వదించబడింది, 'అన్నదాత సుఖీభవ' అనే నినాదం పలకబడింది.
    1
    ముక్కోటి తొండవాడలో ఉన్న శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారి దేవాలయం మరియు శ్రీ దక్షిణామూర్తి అన్నదాన సత్రం భక్తులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకుని, వారి కృపా కటాక్షాలను పొందవచ్చు.

ఈ పుణ్యక్షేత్రంలో 'హర హర మహాదేవ శంభో శంకర', 'ఓం నమశ్శివాయ' వంటి శివనామ స్మరణలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ సందర్భంగా, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నాన్ని వృధా చేయకూడదని సందేశం ఇవ్వబడింది. అన్నదానం చేసే వారికి దీర్ఘాయుష్షు మరియు సుఖం కలుగుతాయని ఆశీర్వదించబడింది, 'అన్నదాత సుఖీభవ' అనే నినాదం పలకబడింది.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, గత సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గిందని స్పష్టం చేశారు. సోమవారం దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరైన ఎస్పీ, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. నేరాల నియంత్రణకు బహిరంగంగా మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా, రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరించారు.
    1
    ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, గత సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గిందని స్పష్టం చేశారు. సోమవారం దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరైన ఎస్పీ, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. నేరాల నియంత్రణకు బహిరంగంగా మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా, రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరించారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • అల్తూర్తి గ్రామంలోని లవ్ వీధిలో గత మూడు నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య గురించి లైన్‌మెన్‌కు సమాచారం అందించినప్పటికీ, ఆయన ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు.
    1
    అల్తూర్తి గ్రామంలోని లవ్ వీధిలో గత మూడు నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య గురించి లైన్‌మెన్‌కు సమాచారం అందించినప్పటికీ, ఆయన ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు.
    user_Y. v. ramana
    Y. v. ramana
    Podalakur, Spsr Nellore•
    5 hrs ago
  • చక్రాయపేట మండలంలోని అద్దాలమర్రి వద్ద అక్రమ మైనింగ్ వల్ల ఏర్పడిన గుంతల్లో ఇద్దరు చిన్నారులు మరణించడం చాలా బాధాకరమని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం అన్ని రకాలుగా న్యాయం చేయాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు ఇసుకను ఏ విధంగా కొల్లగొడుతున్నారో ప్రజలు చూస్తున్నారని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు. అక్రమ మైనింగ్‌పై గ్రామస్థులు కలెక్టర్, మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదని ఆయన అన్నారు. అధికారుల నిర్లక్ష్యం తగదని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు.
    1
    చక్రాయపేట మండలంలోని అద్దాలమర్రి వద్ద అక్రమ మైనింగ్ వల్ల ఏర్పడిన గుంతల్లో ఇద్దరు చిన్నారులు మరణించడం చాలా బాధాకరమని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం అన్ని రకాలుగా న్యాయం చేయాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అధికార పార్టీ నాయకులు ఇసుకను ఏ విధంగా కొల్లగొడుతున్నారో ప్రజలు చూస్తున్నారని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు. అక్రమ మైనింగ్‌పై గ్రామస్థులు కలెక్టర్, మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదని ఆయన అన్నారు. అధికారుల నిర్లక్ష్యం తగదని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • బద్వేలు నియోజకవర్గంలోని బి. కోడూరు మండల తాసిల్దార్ కార్యాలయం భూ ఆక్రమణలకు, అవినీతికి చిరునామాగా మారిందని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్. చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత తాసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలో మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం తమ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కే. జకరయ్య, మండల కార్యదర్శి మార్క్, ఇతర బృంద సభ్యులతో కలిసి ప్రస్తుత తాసిల్దార్ రమణమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్. చంద్రశేఖర్ మాట్లాడుతూ, బద్వేలు-పోరుమామిళ్ల ప్రధాన రహదారికి ఇరువైపులా దప్పిలమ్మ నుండి ఐత్రం పేట వరకు ఉన్న సుమారు 200 ఎకరాల ఫ్రీహోల్డ్, ప్రభుత్వ భూములను అక్రమంగా పొంది, బినామీ పేర్లతో ఆన్‌లైన్ చేయించుకుని పండ్ల తోటలు వేసి ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని ఆరోపించారు. కాసానగరం, వేమకుంట ప్రాంతాలలోని గయాల భూములను సైతం కాజేశారని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సుమారు 20 ఎకరాలకు పైగా ఏటి పోరంబోకు భూమిని రైస్ మిల్ యజమాని బసిరెడ్డి దుగ్గిరెడ్డి ఆక్రమించి పట్టపగలే చదును చేస్తుంటే రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకున్నారా లేక కబ్జాదారులు అందించిన ముడుపుల మత్తులో మునిగి తేలుతున్నారా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. కామకుంట గ్రామ పొలం సర్వే నంబర్లు 160, 170, 171, 202లో రిటైర్డ్ రేంజర్ ఓబుల్ రెడ్డికి 25 ఎకరాల రిజిస్టర్ భూమి ఉండగా, మరో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి కంచి వేశాడని ఆరోపించారు. అలాగే సర్వే నంబర్ 218లో 20 ఎకరాలు రాజశేఖర్ రెడ్డి, 202లో 12 ఎకరాలు తిరుపతిరెడ్డి లక్ష్మయ్య, 95, 96లో గోపవరంకు చెందిన గంగిరెడ్డి, 12, 13లో బోర్ రామ సుబ్బారెడ్డి 15 ఎకరాలు, 17లో యోగానంద రెడ్డి, మరియు మున్నెల్లి గ్రామ పొలం సర్వే నంబర్ 1641లో 18 ఎకరాల ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో అక్రమంగా ఆన్‌లైన్‌లో చేయించుకొని కొంతమంది అమ్ముకుని కోట్లాది రూపాయలు సొమ్ము చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ ఆక్రమణల పరంపర అంతా గత ఇన్చార్జి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. ఈ ఆక్రమణలపై ఉన్నత స్థాయి విచారణ చేయించి, దప్పిలమ్మ నుండి ఐత్రం పేట వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భూములు రీ-సర్వే చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాదారులు, వారికి సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఆ భూములను నిజమైన అర్హులైన పేదలకు పంచాలని కోరారు. అలాగే, కాసానగరంలో మోడల్ స్కూల్‌కు కేటాయించిన 5 ఎకరాలు, వసతి గృహానికి కేటాయించిన ఎకరం స్థలంలో ఎస్సీ బాలుర భవన నిర్మాణాలకు తక్షణమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టి పేదలకు ఆ భూములు అందేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున అర్హులతో కూడిన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఎస్. చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జకరయ్య, మండల కార్యదర్శి మార్క్, మండల కమిటీ సభ్యులు వెంకట్రామయ్య, మోషే, పుల్లయ్య, బాబు, వెంకటయ్య, వెంగయ్య మరియు విప్లవ యువజన సంఘం (RYA) నాయకులు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు నియోజకవర్గంలోని బి. కోడూరు మండల తాసిల్దార్ కార్యాలయం భూ ఆక్రమణలకు, అవినీతికి చిరునామాగా మారిందని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్. చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత తాసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలో మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం తమ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కే. జకరయ్య, మండల కార్యదర్శి మార్క్, ఇతర బృంద సభ్యులతో కలిసి ప్రస్తుత తాసిల్దార్ రమణమ్మకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎస్. చంద్రశేఖర్ మాట్లాడుతూ, బద్వేలు-పోరుమామిళ్ల ప్రధాన రహదారికి ఇరువైపులా దప్పిలమ్మ నుండి ఐత్రం పేట వరకు ఉన్న సుమారు 200 ఎకరాల ఫ్రీహోల్డ్, ప్రభుత్వ భూములను అక్రమంగా పొంది, బినామీ పేర్లతో ఆన్‌లైన్ చేయించుకుని పండ్ల తోటలు వేసి ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని ఆరోపించారు. కాసానగరం, వేమకుంట ప్రాంతాలలోని గయాల భూములను సైతం కాజేశారని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సుమారు 20 ఎకరాలకు పైగా ఏటి పోరంబోకు భూమిని రైస్ మిల్ యజమాని బసిరెడ్డి దుగ్గిరెడ్డి ఆక్రమించి పట్టపగలే చదును చేస్తుంటే రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకున్నారా లేక కబ్జాదారులు అందించిన ముడుపుల మత్తులో మునిగి తేలుతున్నారా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

కామకుంట గ్రామ పొలం సర్వే నంబర్లు 160, 170, 171, 202లో రిటైర్డ్ రేంజర్ ఓబుల్ రెడ్డికి 25 ఎకరాల రిజిస్టర్ భూమి ఉండగా, మరో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి కంచి వేశాడని ఆరోపించారు. అలాగే సర్వే నంబర్ 218లో 20 ఎకరాలు రాజశేఖర్ రెడ్డి, 202లో 12 ఎకరాలు తిరుపతిరెడ్డి లక్ష్మయ్య, 95, 96లో గోపవరంకు చెందిన గంగిరెడ్డి, 12, 13లో బోర్ రామ సుబ్బారెడ్డి 15 ఎకరాలు, 17లో యోగానంద రెడ్డి, మరియు మున్నెల్లి గ్రామ పొలం సర్వే నంబర్ 1641లో 18 ఎకరాల ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో అక్రమంగా ఆన్‌లైన్‌లో చేయించుకొని కొంతమంది అమ్ముకుని కోట్లాది రూపాయలు సొమ్ము చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ ఆక్రమణల పరంపర అంతా గత ఇన్చార్జి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు.

ఈ ఆక్రమణలపై ఉన్నత స్థాయి విచారణ చేయించి, దప్పిలమ్మ నుండి ఐత్రం పేట వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భూములు రీ-సర్వే చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాదారులు, వారికి సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఆ భూములను నిజమైన అర్హులైన పేదలకు పంచాలని కోరారు. అలాగే, కాసానగరంలో మోడల్ స్కూల్‌కు కేటాయించిన 5 ఎకరాలు, వసతి గృహానికి కేటాయించిన ఎకరం స్థలంలో ఎస్సీ బాలుర భవన నిర్మాణాలకు తక్షణమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టి పేదలకు ఆ భూములు అందేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున అర్హులతో కూడిన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఎస్. చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జకరయ్య, మండల కార్యదర్శి మార్క్, మండల కమిటీ సభ్యులు వెంకట్రామయ్య, మోషే, పుల్లయ్య, బాబు, వెంకటయ్య, వెంగయ్య మరియు విప్లవ యువజన సంఘం (RYA) నాయకులు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • కడప జిల్లాలోని చక్రాయపేట మండలం కుమారకాలవ పాపాగ్ని నదిలో ఇసుక క్వారీ గుంతలో పడి ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. పెండ్లిమర్రి మండలం కార్పురెడ్డి గారి పల్లెకు చెందిన రాజవర్ధన్ రెడ్డి (16) మరియు జయంతి రెడ్డి (18)గా మృతులను గుర్తించారు. బంధువుల ఇంటికి వచ్చిన ఈ యువకులు సరదాగా ఇసుక క్వారీ వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల వల్లే తమ పిల్లలు చనిపోయారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలతో పాపాగ్ని నదిలో ఆందోళన నిర్వహించిన గ్రామస్తులు, క్వారీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. కాగా, అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు బాధ్యులపై కేసు నమోదు చేయాలని గ్రామస్తులు పట్టుబట్టారు.
    1
    కడప జిల్లాలోని చక్రాయపేట మండలం కుమారకాలవ పాపాగ్ని నదిలో ఇసుక క్వారీ గుంతలో పడి ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. పెండ్లిమర్రి మండలం కార్పురెడ్డి గారి పల్లెకు చెందిన రాజవర్ధన్ రెడ్డి (16) మరియు జయంతి రెడ్డి (18)గా మృతులను గుర్తించారు. బంధువుల ఇంటికి వచ్చిన ఈ యువకులు సరదాగా ఇసుక క్వారీ వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అక్రమ ఇసుక తవ్వకాల వల్లే తమ పిల్లలు చనిపోయారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలతో పాపాగ్ని నదిలో ఆందోళన నిర్వహించిన గ్రామస్తులు, క్వారీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. కాగా, అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు బాధ్యులపై కేసు నమోదు చేయాలని గ్రామస్తులు పట్టుబట్టారు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.