logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

From the softness of pure cotton to the comfort you can feel. 🤍 Every MGM Vest begins with carefully chosen cotton and is crafted with one simple purpose — Everyday Comfort. 🌿 Pure Cotton 👕 Soft & Comfortable ✨ Made for Everyday Wear MGM Vests — Born from Cotton. Crafted for Comfort. #MGMVests #MGMHosieryWorks #PureCotton #CottonComfort #MensVests #EverydayComfort #MadeForComfort #IndianMade

1 day ago
user_M G M Hosiery Works.
M G M Hosiery Works.
Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
1 day ago

From the softness of pure cotton to the comfort you can feel. 🤍 Every MGM Vest begins with carefully chosen cotton and is crafted with one simple purpose — Everyday Comfort. 🌿 Pure Cotton 👕 Soft & Comfortable ✨ Made for Everyday Wear MGM Vests — Born from Cotton. Crafted for Comfort. #MGMVests #MGMHosieryWorks #PureCotton #CottonComfort #MensVests #EverydayComfort #MadeForComfort #IndianMade

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అన్నదానం మహాదానం అభిమాని ఫౌండేషన్ వారి నిత్య అన్నదాన సేవ 1820 వ రోజు వృద్ధుల వికలాంగుల ఇతరుల ఇండ్ల వద్దకు ప్రతీ రోజు భోజనం అందిస్తూ ఆకలి నుంచి కాపాడుతున్న సేవ లో నేడు భాగస్వాములుగా నిలిచిన శ్రీ కంటు రాంప్రసాష్ దంపతులకు అభినందనలు
    1
    అన్నదానం మహాదానం
అభిమాని ఫౌండేషన్ వారి నిత్య అన్నదాన సేవ 1820 వ రోజు 
వృద్ధుల వికలాంగుల ఇతరుల ఇండ్ల వద్దకు ప్రతీ రోజు భోజనం అందిస్తూ ఆకలి నుంచి కాపాడుతున్న సేవ లో నేడు భాగస్వాములుగా నిలిచిన శ్రీ కంటు రాంప్రసాష్ దంపతులకు అభినందనలు
    user_అభిమాని ఫౌండేషన్
    అభిమాని ఫౌండేషన్
    బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • శ్రీకాకుళం చిన్మయ్ మిషన్ స్వామి పరాత్మనంద్ సరస్వతీ వారిచే బాల విహార్, ఉచితంగా భగవద్గీత, రామాయణం నేర్పిస్తున్న దృశ్యాలు
    2
    శ్రీకాకుళం చిన్మయ్ మిషన్ స్వామి పరాత్మనంద్ సరస్వతీ వారిచే బాల విహార్, ఉచితంగా భగవద్గీత, రామాయణం నేర్పిస్తున్న దృశ్యాలు
    user_రమేష్  లావేటి
    రమేష్ లావేటి
    రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • పాలకొండ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు: రూ. 5 లక్షల నష్టం పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్‌కు గురై ఒక్కసారిగా పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానిక లైన్‌మెన్ గుడివాడ రాము సమాచారం మేరకు, పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు, ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, అనంతరం శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దెబ్బతిని, సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) పాలకొండ ఏఈ నిమ్మల యోగి తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ప్రమాదము తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
    1
    పాలకొండ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు: రూ. 5 లక్షల నష్టం
పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్‌కు గురై ఒక్కసారిగా పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానిక లైన్‌మెన్ గుడివాడ రాము సమాచారం మేరకు, పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు, ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, అనంతరం శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దెబ్బతిని, సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) పాలకొండ ఏఈ నిమ్మల యోగి తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో  సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ప్రమాదము తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • 🛕 శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం 🛕 👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు 🌟 శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟 ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత: శ్రీ జి వెంకట చలపతి రావు విజయవాడ ₹ 5 వేలు 🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸 🌐 Website: www.sriveereswaraswamytemple 📞 6301711136 ⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల 📞 08856 278136 📞 9490111136 📞 7382111136 ఓం నమో వీరేశ్వర
    1
    🛕 శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం 🛕

👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు
🌟 శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟
ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత:
శ్రీ జి వెంకట చలపతి రావు
విజయవాడ
₹ 5 వేలు
🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸
🌐 Website: www.sriveereswaraswamytemple
📞 6301711136
⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న
శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల
📞 08856 278136 📞 9490111136 📞 7382111136
ఓం నమో వీరేశ్వర
    user_Ravi Sharma Nagabhatla
    Ravi Sharma Nagabhatla
    Hindu temple ఐ. పోలవరం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏 ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా > ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి! > > డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు. > > మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏 > > #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema ---
    2
    ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏
ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా 
> ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి!
>
> డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు.
>
> మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏
>
> #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema
---
    user_Ramugowd Matta
    Ramugowd Matta
    Fruit & Vegetable Trader ఆత్రేయపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. హైవే రోడ్డు పై 132 కె వి వైర్లు కిందకి వేలాడుతూ ఉండటం వలన పెద్ద వాహనాలు కు ఇబ్బంది ఉంటుందని ప్రస్తుతం రాకపోకలు నిలుపుదల చేసినారు. చించినాడ బ్రిడ్జి పనులు చేసినప్పుడే 132 K V పనులు చేసి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. రోడ్ క్రాసింగ్ టవర్లలో ఒక టవరు పిల్లర్ల పని ఈరోజుతో పూర్తి అయినది. రెండవ టవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ ట్రాన్స్ కో, N H R & B వారు సమన్వయంతో కలిసి పనిచేసి హైవే పై రాకపోకలను వెంటనే పున రుద్దరించాలని కాంగ్రెస్ పార్టీ తరపు న డిమాండ్ చేస్తున్నాము.
    1
    శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది
అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. హైవే రోడ్డు పై 132 కె వి వైర్లు కిందకి వేలాడుతూ ఉండటం వలన పెద్ద వాహనాలు కు ఇబ్బంది ఉంటుందని ప్రస్తుతం రాకపోకలు నిలుపుదల చేసినారు. చించినాడ బ్రిడ్జి పనులు చేసినప్పుడే 132 K V  పనులు చేసి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. రోడ్ క్రాసింగ్ టవర్లలో ఒక టవరు పిల్లర్ల పని ఈరోజుతో పూర్తి అయినది.  రెండవ టవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ ట్రాన్స్ కో, N H  R & B వారు సమన్వయంతో కలిసి పనిచేసి హైవే పై రాకపోకలను వెంటనే పున రుద్దరించాలని కాంగ్రెస్ పార్టీ తరపు న డిమాండ్ చేస్తున్నాము.
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • శ్రీకాకుళం జిల్లాలో పంట పొలాల్లో సర్ప సరాగ దృశ్యాలు...! శ్రీకాకుళం:తొలకరి ఆరంభంతో సర్పజాతుల్లో సంతానోత్పత్తికి జతకట్టే ప్రేరణ ప్రారంభమవుతుంది. ఈ సీజన్లో పంట పొలాలు, అడవులలో సర్ప సరాగ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి . పాములు ఈ సీజన్లో చురుకుగా ఉంటాయి. వాటి సంచలనం అధికంగా కనిపిస్తుంది. ఈ దృష్ట్యా పాము కాటు బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రీన్ మెర్సీ సంస్థ సర్ప సంరక్షణ విభాగం తెలియచేసింది. ఎలుకల్ని అదుపు చేయడం ద్వారా పంటలకు తద్వారా రైతాంగానికి ఎంతో మేలు చేస్తున్న సర్పజాత్రులపై అవగాహన పెంచుకొని, వాటిని కాపాడాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేస్తుంది. పాముల కారణంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమ స్నేక్ హెల్ప్ లైన్ నెంబర్:9848414658 ని సంప్రదించాలని ఆ సంస్థ పేర్కొంది.
    1
    శ్రీకాకుళం జిల్లాలో పంట పొలాల్లో సర్ప సరాగ దృశ్యాలు...!
శ్రీకాకుళం:తొలకరి ఆరంభంతో సర్పజాతుల్లో సంతానోత్పత్తికి జతకట్టే ప్రేరణ ప్రారంభమవుతుంది. ఈ సీజన్లో పంట పొలాలు, అడవులలో సర్ప సరాగ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి .  పాములు ఈ సీజన్లో చురుకుగా ఉంటాయి. వాటి సంచలనం అధికంగా కనిపిస్తుంది. ఈ  దృష్ట్యా  పాము కాటు బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
గ్రీన్ మెర్సీ సంస్థ సర్ప సంరక్షణ విభాగం తెలియచేసింది. ఎలుకల్ని అదుపు చేయడం ద్వారా పంటలకు తద్వారా రైతాంగానికి ఎంతో మేలు చేస్తున్న సర్పజాత్రులపై అవగాహన పెంచుకొని, వాటిని
కాపాడాలని  ఆ సంస్థ విజ్ఞప్తి చేస్తుంది. పాముల కారణంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమ స్నేక్ హెల్ప్ లైన్ నెంబర్:9848414658 ని సంప్రదించాలని ఆ సంస్థ పేర్కొంది.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తునివాడ గ్రామ సమీపంలో తప్పిన ప్రమాదం రేగిడి మండలం తునివాడ గ్రామ సమీపంలో తప్పిన పెను ప్రమాదం.అదుపుతప్పి పొలాల్లోకి దూసుకు పోయిన పాలకొండ తమ్మినాయుడు కళాశాలకు చెందిన బస్సు. బస్సులో ఉన్న ఏడు మంది విద్యార్థులు ఏడు మందిలో పల్లి మిధున 9వ తరగతి విద్యార్థినికి గాయాలు మిగతా పిల్లలుసురక్షితం బస్సు కండిషన్ సరిగా లేదని గతంలోని యాజమాన్యానికి చెప్పానన్న బస్సు డ్రైవర్.ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు.
    1
    ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తునివాడ గ్రామ సమీపంలో తప్పిన ప్రమాదం 
రేగిడి మండలం తునివాడ గ్రామ సమీపంలో తప్పిన పెను ప్రమాదం.అదుపుతప్పి పొలాల్లోకి దూసుకు పోయిన పాలకొండ తమ్మినాయుడు కళాశాలకు చెందిన బస్సు. బస్సులో ఉన్న ఏడు మంది విద్యార్థులు ఏడు మందిలో పల్లి మిధున 9వ తరగతి   విద్యార్థినికి గాయాలు మిగతా పిల్లలుసురక్షితం 
బస్సు కండిషన్ సరిగా లేదని గతంలోని యాజమాన్యానికి చెప్పానన్న బస్సు డ్రైవర్.ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟 👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు 🌟 ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత: శ్రీ క్రిష్ణ చైతన్య రామాయణం అమీనాపూర్ ₹ 5001/- 🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸 📞 6301711136 ⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల 📞 08856 278136 📞 9490111136 📞 7382111136 ఓం నమో వీరేశ్వర
    1
    శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం 

శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟

👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు
🌟 
ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత:
శ్రీ క్రిష్ణ చైతన్య రామాయణం
అమీనాపూర్
₹ 5001/-
🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸
📞 6301711136
⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న
శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల
📞 08856 278136 📞 9490111136 📞 7382111136
ఓం నమో వీరేశ్వర
    user_Ravi Sharma Nagabhatla
    Ravi Sharma Nagabhatla
    Hindu temple ఐ. పోలవరం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.