Shuru
Apke Nagar Ki App…
అన్నమయ్య జిల్లా పుంగనూరులో యూజర్ టాక్స్ కట్టలేదని ఓ ఫంక్షన్ హాల్ ముందు మున్సిపల్ అధికారులు చెత్త కుప్పను వేయించారు. ఈ చర్యతో స్థానికులు దుర్వాసనతో ఇబ్బంది పడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పుంగనూరులోనే ఇలాంటి ఘటనతో అవమానం తట్టుకోలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న వైనం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
Kumar
అన్నమయ్య జిల్లా పుంగనూరులో యూజర్ టాక్స్ కట్టలేదని ఓ ఫంక్షన్ హాల్ ముందు మున్సిపల్ అధికారులు చెత్త కుప్పను వేయించారు. ఈ చర్యతో స్థానికులు దుర్వాసనతో ఇబ్బంది పడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పుంగనూరులోనే ఇలాంటి ఘటనతో అవమానం తట్టుకోలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న వైనం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం, కంటేవారిపల్లి వద్ద మంగళవారం రాత్రి పేపర్ లోడ్‌తో వెళ్తున్న లారీ మంటల్లో దగ్ధమైంది. టైరు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్, క్లీనర్ సకాలంలో దూకి సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.3
- పుంగనూరు సీఐ సుబ్బారాయుడు ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలను పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసుకోవాలని ప్రజలను కోరారు. భవన నిర్మాణం, హోటళ్లు, ఇటుక బట్టీల యజమానులు ఆధార్, ఫోటోల వంటి వివరాలు సమర్పించాలి. ప్రజల భద్రత, నేరాల నివారణకు ఈ నమోదు తప్పనిసరి అని, పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.1
- మదనపల్లె మండలంలో హనుమ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చౌడేపల్లి కమలాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆకు పూజలతో పాటు రాత్రి గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది.3
- తిరుపతిలో శ్రీవాణి నిధులు నారా లోకేష్ పాలు అవుతున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. చెన్నైకి చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ శ్రీవాణి టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతోందని విజిలెన్స్ నివేదిక వెల్లడించింది. టీటీడీ ఛైర్మన్‌తో ఆ ఏజెన్సీ సంబంధాలపై తక్షణ విచారణకు ఆయన డిమాండ్ చేశారు.1
- తిరుపతి జిల్లాలోని వరదయ్యపాళెం మండలం కే.పి.వి. పురం సమీపంలో రోడ్డు ప్రక్కన మురికి నీరు నిరంతరం ప్రవహిస్తోంది. ఈ సమస్యపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ హనుమాన్ జయంతి సందర్భంగా సిద్ధవటం మండలంలోని లింగంపల్లి గండి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఆశీస్సులు కోరిన ఆయన, ఆలయం నుండి పెన్నా నది వరకు రహదారి ఏర్పాటుకు కృషి చేస్తానని కీలక హామీ ఇచ్చారు.1
- రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ హనుమాన్ జయంతి సందర్భంగా సిద్ధవటం మండలం లింగంపల్లి శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు.1
- అన్నమయ్య జిల్లా పుంగనూరులో యూజర్ టాక్స్ కట్టలేదని ఓ ఫంక్షన్ హాల్ ముందు మున్సిపల్ అధికారులు చెత్త కుప్పను వేయించారు. ఈ చర్యతో స్థానికులు దుర్వాసనతో ఇబ్బంది పడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పుంగనూరులోనే ఇలాంటి ఘటనతో అవమానం తట్టుకోలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న వైనం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.3