logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాష్ట్రంలోనే అతిపెద్ద రథంగా ప్రసిద్ధి చెందిన కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం (తేరు) రాష్ట్రంలోనే అతిపెద్ద రథంగా ప్రసిద్ధి చెందిన కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం (తేరు) రేపు జరగనుంది. 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు గల ఈ భారీ రథంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. టీటీడీ సహకారంతో మూడేళ్ల క్రితం నూతన చక్రాలను అమర్చిన ఈ రథంపై 256 అద్భుత శిల్ప కళాకృతులు ఉన్నాయి. దేశంలోనే మూడో అతిపెద్దదైన ఈ తేరును లాగేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.

1 day ago
user_Merzaa Tv
Merzaa Tv
Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
1 day ago
491baa06-51a8-46b6-9016-41b1ecf38c34

రాష్ట్రంలోనే అతిపెద్ద రథంగా ప్రసిద్ధి చెందిన కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం (తేరు) రాష్ట్రంలోనే అతిపెద్ద రథంగా ప్రసిద్ధి చెందిన కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం (తేరు) రేపు జరగనుంది. 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు గల ఈ భారీ రథంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. టీటీడీ సహకారంతో మూడేళ్ల క్రితం నూతన చక్రాలను అమర్చిన ఈ రథంపై 256 అద్భుత శిల్ప కళాకృతులు ఉన్నాయి. దేశంలోనే మూడో అతిపెద్దదైన ఈ తేరును లాగేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు
    1
    కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Magathala Siddhartha
    2
    Post by Magathala Siddhartha
    user_Magathala Siddhartha
    Magathala Siddhartha
    గోనెగండ్ల, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    1
    రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి
కడప జిల్లా 
రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
    1
    గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • తిరుపతి. న్యూస్. అలిపిరి తనిఖీ కేంద్రం లో భారీగా నగదు స్వాధీనం. భారీ నగదుతో కారులో తిరుమలకు వెళ్తున్న ఓ వ్యక్తి. గుర్తించిన టీటీడీ విజిలెన్స్. తిరుమలలో కాయిన్స్ కోసం తీసుకోవడానికి నగదును తీసుకెళ్తున్నట్లు తెలిపిన ఓ వ్యక్తి. అధిక మొత్తం నగదు కావడంతో నగదు తెచ్చిన వ్యక్తిని, నగదును అలిపిరి పోలీసులకు అప్పగింత. అలిపిరి పోలీస్ స్టేషన్ కు చేరిన వ్యక్తిని యజమాని ఎవరు...? ఎందుకు తీసుకెళుతున్నారు...?అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
    1
    తిరుపతి. న్యూస్.
అలిపిరి తనిఖీ కేంద్రం లో భారీగా నగదు స్వాధీనం.
భారీ నగదుతో కారులో తిరుమలకు వెళ్తున్న ఓ వ్యక్తి. గుర్తించిన  టీటీడీ విజిలెన్స్.
తిరుమలలో కాయిన్స్ కోసం తీసుకోవడానికి  నగదును తీసుకెళ్తున్నట్లు   తెలిపిన ఓ వ్యక్తి.
అధిక మొత్తం నగదు కావడంతో నగదు తెచ్చిన వ్యక్తిని, నగదును అలిపిరి పోలీసులకు అప్పగింత.
అలిపిరి పోలీస్ స్టేషన్ కు చేరిన వ్యక్తిని యజమాని ఎవరు...? ఎందుకు తీసుకెళుతున్నారు...?అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • *మంచిర్యాల జిల్లా:దండేపల్లి మండలం, మ్యాదరి పేట గ్రామంలో విషాద ఘటన...* మ్యాదరి పేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి. మృతులు మ్యాదరి పేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ, వెల్గనూరు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తింపు. విద్యుత్ మెయిన్ లైన్ కు ఇనుప స్టాండుకు తలగడంతో కరెంట్ షాక్ తగిలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    1
    *మంచిర్యాల జిల్లా:దండేపల్లి మండలం, మ్యాదరి పేట గ్రామంలో విషాద ఘటన...*
మ్యాదరి పేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి. మృతులు మ్యాదరి పేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ, వెల్గనూరు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తింపు. విద్యుత్ మెయిన్ లైన్ కు ఇనుప స్టాండుకు తలగడంతో కరెంట్ షాక్ తగిలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    1
    100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈
#trending #om#vairalreels🍃#virelreels🍃
#marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో తాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లగా.. ఆయన వెంటనే పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన బోర్ వేయించి దాహార్తిని తీర్చారు. సమస్య విన్నవించిన వెంటనే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో తాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లగా.. ఆయన వెంటనే పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన బోర్ వేయించి దాహార్తిని తీర్చారు. సమస్య విన్నవించిన వెంటనే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.