Shuru
Apke Nagar Ki App…
ఈనెల 28 నుంచి ప్రారంభమవుతున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక, మేడారం శ్రీసమ్మక్క సారలమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు. మేడారం ఆలయ పూజారులతో కలిసి అసెంబ్లీ ఛాంబర్లో సీఎంని కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా జాతరకు సబంధించిన పోస్టర్ను సీఎం ఆవిష్కరించారు.
Swathi
ఈనెల 28 నుంచి ప్రారంభమవుతున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక, మేడారం శ్రీసమ్మక్క సారలమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు. మేడారం ఆలయ పూజారులతో కలిసి అసెంబ్లీ ఛాంబర్లో సీఎంని కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా జాతరకు సబంధించిన పోస్టర్ను సీఎం ఆవిష్కరించారు.
More news from Telangana and nearby areas
- నల్గొండ పెట్రోల్ బంకుల్లో వన్టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి బుధవారం తరిగిన నిర్వహించారు. నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం అమలులోకి తెచ్చిన తరువాత పెట్రోల్ బంక్ యజమానులు విధానాన్ని అమలుపరుస్తున్నారా లేదా ప్రత్యక్షంగా తనకి చేశారు.1
- గుంతలతో పొంచి ఉన్న ప్రమాదం జన్నారం మండల కేంద్ర శివారులోని వాగుపై ఉన్న వంతెనపై గుంతలు ఏర్పడడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారులోని బుడగ జంగాల కాలనీ సమీపంలో ఉన్న వాగుపై రవాణా సౌకర్యార్థం వంతెనను నిర్మించారు. అయితే ఆ వంతెనపై గుంతలు ఏర్పడి ఇనుప రాడ్లు బయటకు వచ్చాయి. దీంతో రాత్రి వేళల్లో వాహనాలు ఆ గుంతలలో వెళ్తే పడిపోయే ప్రమాదం ఉంది. ధర్మారం చౌరస్తా వద్ద ఉన్న ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి.1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹2
- శబరి యాత్ర1
- జహీరాబాద్ లో ప్రారంభమైన ఖీజార్ యాపై క్రికెట్ టోర్నీ1
- 6:17 पे 56 68 way2news VIDEO: నిజమైన సంపాదన అంటే ఇదే వైద్యం వ్యాపారమైన వేళ.. మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. మానసిక వికలాంగుడైన తన కొడుకును చికిత్స కోసం తీసుకువచ్చిన ఓ తల్లి ఫీజు ఇవ్వబోగా ఓ వైద్యుడు సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆ తల్లి చేతులు జోడించి మనసారా ఆ డాక్టర్ను ఆశీర్వదించిన వీడియో వైరలవుతోంది. 'లక్షల సంపాదన ఇవ్వలేని తృప్తిని ఆ తల్లి దీవెనలు ఇచ్చాయి' అంటూ సదరు వైద్యుడిపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.1
- ఎస్ ఆర్ నగర్ పి ఎస్ పరిధిలో గ్రీన్ పార్క్ హోటల్ పక్కన చిన్నారిని ఎత్తుకెళుతూ స్థానికులకు పట్టుబడ్డ ఛత్తీస్‌గఢ్ కు చెందిన దొంగ... నిందితునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు1
- నిరాహార దీక్ష చేస్తున్న కార్మికుడి అర్ధాంగి వ్యధ! కాగజ్నగర్ జనవరి 7: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని పురపాలక శాఖ కార్యాలయం ముందు గత 17 రోజులుగా పారిశుద్ధ కార్మికులు తమకు గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మరియు ఈఎస్ఐ, పిఎఫ్ డబ్బులు కూడా జమ చేయడం లేదని మనోవేదనతో నిరాహార దీక్ష చేస్తున్నారు. అయినా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ విషయంపై పలుమార్లు చర్చలు జరిపిన కూడా విఫలం కావడంతో కార్మికులు తమ ఆందోళనలను ఉధృతం చేస్తూ పోతున్నారు . ఈరోజు మల్లేష్ అనే ఓ కార్మికుడి భార్య నిరాహార దీక్ష చేస్తున్న శిబిరం వద్దకు వచ్చి తన భర్త మా కుటుంబము మా పిల్లల కొరకు నిరాహార దీక్ష చేస్తుండడంతో మాకు ఇంటిలో నిద్ర పట్టడం లేదని, పస్తులతో పడుకుంటున్నామని ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి మాకు నెల నెల జీతాలు ఇస్తూ పట్టణంలో పారిశుద్ధ్యం, నీటి కరెంటు సదుపాయాలపై ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆ ఇల్లాలు కళావతి రోధిస్తూ తమకు ఐదు నెలల నుండి జీతాలు లేక మంచినీళ్లు తాగి బతుకుతున్నామని ఆ కార్మికుని సహధర్మచారిని కళావతి రోధిస్తున్న తీరును అక్కడ ఉండి చూసినవారు కంటతడి పెట్టారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹1