*కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్* మెట్టుపల్లి జనవరి 06 ప్రజాముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో మెట్‌పల్లి పట్టణంలోని విధిత్ రెడ్డి గార్డెన్స్ లో మెట్‌పల్లి, మండలానికి చెందిన 72 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ పథకాల కింద ₹72,08,352/- (డెబ్బై రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు రూపాయలు) విలువగల చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అదేవిధంగా ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి మండలం మెట్ పల్లి పట్టణనికి చెందిన 56 మంది లబ్ధిదారులకు ₹14,88,000/- (పధ్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు) విలువగల 56 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అమలైన సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను వివరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే పనిచేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
*కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్* మెట్టుపల్లి జనవరి 06 ప్రజాముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో మెట్‌పల్లి పట్టణంలోని విధిత్ రెడ్డి గార్డెన్స్ లో మెట్‌పల్లి, మండలానికి చెందిన 72 మంది
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ పథకాల కింద ₹72,08,352/- (డెబ్బై రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు రూపాయలు) విలువగల చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అదేవిధంగా ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి మండలం మెట్ పల్లి పట్టణనికి చెందిన
56 మంది లబ్ధిదారులకు ₹14,88,000/- (పధ్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు) విలువగల 56 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అమలైన సంక్షేమ–అభివృద్ధి
కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను వివరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే పనిచేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹2
- జహీరాబాద్ లో ప్రారంభమైన ఖీజార్ యాపై క్రికెట్ టోర్నీ1
- వరంగల్‌లో ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరగనున్న హజరత్ మాష్రూక్ ఈ రబ్బాని 470వ దర్గా ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికను పీఠాధిపతులు నవీద్ బాబా, ఉబేద్ బాబా మరియు ఇమామ్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవాలను భక్తులు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.1
- టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో నకిరేకల్ మీదుగా వెళుతుండగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సారథంలో టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.1
- *తప్పులుంటే ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే చదలవాడ* *నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు రైతులకు పంపిణీ చేశారు. పాసు పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.*1
- 6:17 पे 56 68 way2news VIDEO: నిజమైన సంపాదన అంటే ఇదే వైద్యం వ్యాపారమైన వేళ.. మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. మానసిక వికలాంగుడైన తన కొడుకును చికిత్స కోసం తీసుకువచ్చిన ఓ తల్లి ఫీజు ఇవ్వబోగా ఓ వైద్యుడు సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆ తల్లి చేతులు జోడించి మనసారా ఆ డాక్టర్ను ఆశీర్వదించిన వీడియో వైరలవుతోంది. 'లక్షల సంపాదన ఇవ్వలేని తృప్తిని ఆ తల్లి దీవెనలు ఇచ్చాయి' అంటూ సదరు వైద్యుడిపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.1
- నిరాహార దీక్ష చేస్తున్న కార్మికుడి అర్ధాంగి వ్యధ! కాగజ్నగర్ జనవరి 7: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని పురపాలక శాఖ కార్యాలయం ముందు గత 17 రోజులుగా పారిశుద్ధ కార్మికులు తమకు గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మరియు ఈఎస్ఐ, పిఎఫ్ డబ్బులు కూడా జమ చేయడం లేదని మనోవేదనతో నిరాహార దీక్ష చేస్తున్నారు. అయినా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ విషయంపై పలుమార్లు చర్చలు జరిపిన కూడా విఫలం కావడంతో కార్మికులు తమ ఆందోళనలను ఉధృతం చేస్తూ పోతున్నారు . ఈరోజు మల్లేష్ అనే ఓ కార్మికుడి భార్య నిరాహార దీక్ష చేస్తున్న శిబిరం వద్దకు వచ్చి తన భర్త మా కుటుంబము మా పిల్లల కొరకు నిరాహార దీక్ష చేస్తుండడంతో మాకు ఇంటిలో నిద్ర పట్టడం లేదని, పస్తులతో పడుకుంటున్నామని ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి మాకు నెల నెల జీతాలు ఇస్తూ పట్టణంలో పారిశుద్ధ్యం, నీటి కరెంటు సదుపాయాలపై ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆ ఇల్లాలు కళావతి రోధిస్తూ తమకు ఐదు నెలల నుండి జీతాలు లేక మంచినీళ్లు తాగి బతుకుతున్నామని ఆ కార్మికుని సహధర్మచారిని కళావతి రోధిస్తున్న తీరును అక్కడ ఉండి చూసినవారు కంటతడి పెట్టారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹1
- జిన్నారం మండలం ఆలీ నగర్ లో ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమాలను అధికారులు తొలగించారు.1