logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కూలీ బిడ్డకు ఓయూ పి హెచ్ డి లో డాక్టరేట్ డిగ్రీ( హైదరాబాద్ జిల్లా, ఉస్మానియా యూనివర్సిటీ) ఆర్ట్స్ కాలేజీ పొలిటికల్ సైన్స్ విద్యార్థి వలిగొండ నరసింహకు పీహెచ్ డాక్టరేట్ డిగ్రీ లభించింది. తెలంగాణ ఉద్యమం లో నరసింహ కీలక పాత్ర పోషించారు. పొలిటికల్ సైన్స్ అధ్యా పకులు డా.రమణ పర్యవేక్షణలో రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కోసం డిమాండ్, ఫెడరల్ ఇండియన్ వ్యవస్థ పై ప్రభావం అనే అంశంపై తమిళనాడు రాష్ట్రంపై ప్రత్యేక పరిశోధనకు డాక్టరేట్ లభించి నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంసా ఓయూ అధ్యక్షుడు నామ సైదులుతో పాటు పలువురు అధ్యాపకులు, విద్యార్థి నాయకులు వలిగొండ తెలిపారు.

1 hr ago
user_Nitturi Ravi
Nitturi Ravi
అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
1 hr ago
9ed75b7d-6b24-49fc-947e-0e3e1c6097c8

కూలీ బిడ్డకు ఓయూ పి హెచ్ డి లో డాక్టరేట్ డిగ్రీ( హైదరాబాద్ జిల్లా, ఉస్మానియా యూనివర్సిటీ) ఆర్ట్స్ కాలేజీ పొలిటికల్ సైన్స్ విద్యార్థి వలిగొండ నరసింహకు పీహెచ్ డాక్టరేట్ డిగ్రీ లభించింది. తెలంగాణ ఉద్యమం లో నరసింహ కీలక పాత్ర పోషించారు. పొలిటికల్ సైన్స్ అధ్యా పకులు డా.రమణ పర్యవేక్షణలో రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కోసం డిమాండ్, ఫెడరల్ ఇండియన్ వ్యవస్థ పై ప్రభావం అనే అంశంపై తమిళనాడు రాష్ట్రంపై ప్రత్యేక పరిశోధనకు డాక్టరేట్ లభించి నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంసా ఓయూ అధ్యక్షుడు నామ సైదులుతో పాటు పలువురు అధ్యాపకులు, విద్యార్థి నాయకులు వలిగొండ తెలిపారు.

More news from Hyderabad and nearby areas
  • హైదరాబాద్లో బయోఏషియా-2026 సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates BioAsia 2026 in Hyderabad
    1
    హైదరాబాద్లో బయోఏషియా-2026 సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 
CM Revanth Reddy Inaugurates BioAsia
2026 in Hyderabad
    user_Jack Md
    Jack Md
    Bandlaguda, Hyderabad•
    1 hr ago
  • Washing Machine Refrigerator Microwave Oven AC LED TV Repair Service Centre in Hyderabad Kukatpally Tarnaka Nagole ECIL AS Rao Nagar Amberpet Ameerpet LB Nagar Vanasthalipuram Hayathnagar Karmanghat Attapur Banjara Hills Jubilee Hills Secunderabad Alwal Dilsukhnagar
    1
    Washing Machine Refrigerator Microwave Oven AC LED TV Repair Service Centre in Hyderabad Kukatpally Tarnaka Nagole ECIL AS Rao Nagar Amberpet Ameerpet LB Nagar Vanasthalipuram Hayathnagar Karmanghat Attapur Banjara Hills Jubilee Hills Secunderabad Alwal Dilsukhnagar
    user_ANS Mattresses Manufacturers in Hyderabad
    ANS Mattresses Manufacturers in Hyderabad
    Electrician Himayatnagar, Hyderabad•
    10 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట్ హనుమాన్ దేవాలయ వద్ద పులిహోర పంపిణీ చేశారు పులిహోర దాత గాడిపల్లి లక్ష్మి రాసజ్ఞ కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి మంగళవారం హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ ఉంటుందని అన్నదానం మహా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో, రావికంటి చంద్రశేఖర్, మరియాల భద్రయ్య, తోడుపనూరి కాశీనాథ్, వాసవి క్లబ్ యూత్ సెక్రెటరీ ప్రశాంత్, గంగిశెట్టి ఉమేష్, సిరిపురం సత్యనారాయణ, రామారం రమేష్, నంగునూరు వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట్  హనుమాన్ దేవాలయ వద్ద పులిహోర పంపిణీ చేశారు
పులిహోర దాత గాడిపల్లి లక్ష్మి రాసజ్ఞ కరుణాకర్ రెడ్డి  
ఈ సందర్భంగా కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి మంగళవారం హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ ఉంటుందని అన్నదానం మహా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో, రావికంటి చంద్రశేఖర్, మరియాల భద్రయ్య, తోడుపనూరి కాశీనాథ్, వాసవి క్లబ్ యూత్ సెక్రెటరీ ప్రశాంత్, గంగిశెట్టి ఉమేష్, సిరిపురం సత్యనారాయణ, రామారం రమేష్, నంగునూరు వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    రిపోర్టర్ Amberpet, Hyderabad•
    10 hrs ago
  • ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సదస్సు ను ఈ నెల 19 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అం శంపై రెండు రోజుల పాటు విస్తృత చర్చలు జరుగుతాయని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఓయూలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిధిగా హాజరై ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సదస్సు లో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మందికి పైగా వీసీలు, ఉన్నత విద్యా నిర్వాహకులు పాల్గొంటారని తెలిపారు. మారుతున్న సాంకేతిక యుగంలో ఉన్నత విద్యా విదానాల రూపకల్పనపై చర్చ ఉంటుందన్నారు. ఈ చర్చల్లో వచ్చి ప్రధాన అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని వెల్లడించారు.
    1
    ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సదస్సు ను ఈ నెల 19 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అం శంపై రెండు రోజుల పాటు విస్తృత చర్చలు జరుగుతాయని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్  తెలిపారు. ఓయూలో నిర్వహించిన సమావేశంలో  మాట్లాడుతూ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిధిగా హాజరై ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సదస్సు లో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మందికి పైగా వీసీలు, ఉన్నత విద్యా నిర్వాహకులు పాల్గొంటారని తెలిపారు. మారుతున్న సాంకేతిక యుగంలో ఉన్నత విద్యా విదానాల రూపకల్పనపై చర్చ ఉంటుందన్నారు. ఈ చర్చల్లో వచ్చి ప్రధాన అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని వెల్లడించారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నం చేయగా బీఆర్ఎస్వి విద్యార్ధి విభాగం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన పోలీసులు అరెస్ట్ అయినా బీఆర్ఎస్వి నేతలు జీడీ అనిల్, జంగయ్య, నాగారం ప్రశాంత్, రామ కృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, దీరజ్,శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    1
    మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నం చేయగా బీఆర్ఎస్వి విద్యార్ధి విభాగం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన పోలీసులు అరెస్ట్ అయినా  బీఆర్ఎస్వి నేతలు జీడీ అనిల్, జంగయ్య, నాగారం ప్రశాంత్, రామ కృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, దీరజ్,శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    user_Nitturi Ravi
    Nitturi Ravi
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • every day traffic jam in mir alam mandi road Request to sho mir chowk look into
    1
    every day traffic jam in mir alam mandi road Request to sho mir chowk look into
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • హైదరాబాద్ :-వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో దారుణం ఓ మహిళను ఇంట్లో రెండూ కత్తులతో, పెట్రోల్ డబ్బాతో వచ్చి దారుణంగా హత్య చేసిన మహేష్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేసిన మహేష్ అనే వ్యక్తి పోలీసుల అదుపులో మహేష్ అనే వ్యక్తి తనకి మహిళా తో గతంలో పెళ్లి జరిగింది అని తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం
    4
    హైదరాబాద్ :-వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో దారుణం
ఓ మహిళను ఇంట్లో రెండూ కత్తులతో, పెట్రోల్ డబ్బాతో వచ్చి దారుణంగా హత్య చేసిన మహేష్ అనే వ్యక్తి 
ఇంట్లో ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేసిన మహేష్ అనే వ్యక్తి 
పోలీసుల అదుపులో మహేష్ అనే వ్యక్తి 
తనకి మహిళా తో గతంలో పెళ్లి జరిగింది అని తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం 
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది 
ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • ఓయూలో నేటి నుంచి ఏఐయూ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సు ప్రారంభం.. ​హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (OU) వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU) సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల రెండు రోజుల సదస్సు ఈ నెల 19 (నేడు), 20 తేదీల్లో ఘనంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి సంబంధించిన వివరాలను ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ వెల్లడించారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అనే అంశంపై ఈ సదస్సులో లోతైన చర్చలు జరగనున్నాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి, ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ఈ సదస్సును ప్రారంభించనున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుండి సుమారు 40 మందికి పైగా వైస్ ఛాన్సలర్లు (VCs), ఉన్నత విద్యా రంగ నిపుణులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. మారుతున్న సాంకేతిక యుగానికి అనుగుణంగా ఉన్నత విద్యా విధానాలను ఎలా తీర్చిదిద్దాలనే దానిపై చర్చించి, ఆ కీలక అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు.
    1
    ఓయూలో నేటి నుంచి ఏఐయూ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సు ప్రారంభం..
​హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (OU) వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU) సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల రెండు రోజుల సదస్సు ఈ నెల 19 (నేడు), 20 తేదీల్లో ఘనంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి సంబంధించిన వివరాలను ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ వెల్లడించారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అనే అంశంపై ఈ సదస్సులో లోతైన చర్చలు జరగనున్నాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి, ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ఈ సదస్సును ప్రారంభించనున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుండి సుమారు 40 మందికి పైగా వైస్ ఛాన్సలర్లు (VCs), ఉన్నత విద్యా రంగ నిపుణులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. మారుతున్న సాంకేతిక యుగానికి అనుగుణంగా ఉన్నత విద్యా విధానాలను ఎలా తీర్చిదిద్దాలనే దానిపై చర్చించి, ఆ కీలక అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు.
    user_Jack Md
    Jack Md
    Bandlaguda, Hyderabad•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.