logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి డిపో మేనేజర్ కు సత్తుపల్లి డిపోకు ఇంక 10 బస్సులు పెట్టాలని కోరుకుంటున్న సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలు

12 hrs ago
user_Ramprasad islavath
Ramprasad islavath
కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
12 hrs ago

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి డిపో మేనేజర్ కు సత్తుపల్లి డిపోకు ఇంక 10 బస్సులు పెట్టాలని కోరుకుంటున్న సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నందిగామలో కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. పాఠశాలలో సదుపాయాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
    1
    నందిగామలో కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. పాఠశాలలో సదుపాయాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
    user_Narasimha Rao Senior Journalist Damala
    Narasimha Rao Senior Journalist Damala
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • కాకతీయుల కాలం నాటి నర్సంపేట శివారు మాదన్నపేట చెరువు వేసవికాలంలోనూ నిండుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రకృతి సౌందర్యంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ చెరువు టూరిస్టులకు ఆకర్షణగా మారుతోంది. అయితే బోటు ప్రయాణం వంటి సదుపాయాలు లేకపోవడంతో సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుస సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో వచ్చే టూరిస్టుల కోసం అభివృద్ధి పనులు చేపట్టి, బోటింగ్ ఏర్పాటు చేయాలని టూరిస్టులు కోరుతున్నారు.
    1
    కాకతీయుల కాలం నాటి నర్సంపేట శివారు మాదన్నపేట చెరువు వేసవికాలంలోనూ నిండుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రకృతి సౌందర్యంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ చెరువు టూరిస్టులకు ఆకర్షణగా మారుతోంది. అయితే బోటు ప్రయాణం వంటి సదుపాయాలు లేకపోవడంతో సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుస సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో వచ్చే టూరిస్టుల కోసం అభివృద్ధి పనులు చేపట్టి, బోటింగ్ ఏర్పాటు చేయాలని  టూరిస్టులు కోరుతున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
  • ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
    1
    ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    8 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..* ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష... లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి... పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి... డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన... అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం... అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి... గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి... ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది... కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
    1
    నల్లగొండ బ్రేకింగ్:
నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..*
ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
మంత్రి మాట్లాడుతూ..
నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష...
లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి...
పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి...
డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన...
అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం...
అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి...
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి...
ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది...
కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    22 hrs ago
  • మండపేట న్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కొనసాగే నైతిక హక్కు బి ఆర్ నాయుడు కు ఎంత మాత్రం లేదని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలు ఆయన వాడుతున్న భాష తిరుమల పవిత్రతను దిగజార్చుతున్నాయనీ మండిపడ్డారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఎలాంటి చర్యలు లేవన్నారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని హెచ్చరించారు.వైసిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో శనివారం భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బి.ఆర్. నాయుడుని వెంటనే టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు కదం తొక్కారు.మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసిపి కార్యాలయం నుండి మండపేట కలువపువ్వు సెంటర్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం దేవాలయం వెలుపల మీడియా సమావేశం లో ఆయన పాల్గొన్నారు.ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలువపువ్వు సెంటర్‌లో మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూపవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిలో ఉండి ఒక మహిళతో అనైతికంగా ప్రవర్తించిన బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలన్నారు. వీడియో సాక్ష్యాలతో రాసలీలలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని పై చర్యలు తీసుకోకుండా, అతనిని ప్రశ్నించేవారి గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసం అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే బీఆర్ నాయుడును పదవీచ్యుతుడిని చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక మండపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవిలో వాకచర్ల గుప్తా ఉన్నారని ఆయన పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందన్నారు. భారీ మొత్తం లో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టీ , చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ వ్యక్తిని నియమించడం చట్టవిరుద్ధమని తోట త్రిమూర్తులు దుయ్యబట్టారు. చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్ ఉన్న వ్యక్తిని ఇలాంటి పవిత్ర పదవికి నియమించడం సరికాదనీ స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావుకి గుర్తు చేశారు. ఇది దేవాలయ మర్యాదకు భంగం కలిగిస్తుందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు పై తీవ్రంగా మండిపడ్డారు. 2003 లో అలిపిరి బాంబు బ్లాస్ట్ నుంచి వెంకటేశ్వర స్వామి కృపవల్ల బయటపడ్డానని పదేపదే చెప్పే చంద్రబాబు, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిసిందని పేర్కొని కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారన్నారు. ఇది అమాయకులైన భక్తులను మోసం చేయడమేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను కూడా ఎండగట్టారు. 60 సంవత్సరాలు నిండిన వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసి మోసం చేశారన్నారు. ఆడవారికి ఆడబడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల నిండిన మహిళలందరికీ 15,000 ఇస్తానని చెప్పి నిలువునా ముంచారనీ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పటి వరకు కట్టిన దాఖలాలు లేవన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మాటే లేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండపేట టౌన్ వైసిపి ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్, జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు, జడ్పిటిసి కుడిపూడి రాంబాబు, కపిలేశ్వరం ఎంపీపీలు నౌడు వెంకటరమణ, జిత్తుగ వెంకటలక్ష్మి, మండల కన్వీనర్స్ అడబాల బాబ్జి, వెలగల సత్యనారాయణరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు సిరిపురం శ్రీనివాస్, నక్కా సింహాచలం, రాష్ట్ర వైసిపి ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల, సుధాకర్, రాష్ట్ర వైసిపి బీసీ సెల్ కార్యదర్శి యాండ్ర బుజ్జి, రూరల్ వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ పెదపాటి సత్యనారాయణ మూర్తి, పొతంశెట్టి ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఎర్రగుంట అయ్యప్ప, మందపల్లి రవికుమార్, సన్మాల ధనరాజు, జొన్నపల్లి సత్తిబాబు, వనుము నారాయణ, గొల్లకోటి రామకృష్ణ, పెంకే వెంకటరావు, పోతుల రాంబాబు పోతుల ప్రసాద్, శ్రీ శ్రీ, సాధనాల శివ, శెట్టి నాగేశ్వరరావు, వల్లూరి రామకృష్ణ, సురేష్, కొప్పిరెడ్డి ప్రసాద్ , షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ ఆలీఖాన్ బాబా,మరిశెట్టి సత్యనారాయణ, కవల శ్రీను, కోణాల బోసు, భాస్కర్ రావు, సెనగకాయల దొరబాబు, రుద్రాక్షల వీర వెంకట శ్రీనివాస్, రుద్రాక్షల వీర్రాజు, కొప్పిశెట్టి రామకిషోర్, తాతపూడి సుబ్రమణ్యం, పల్లివెల మధు. సలాది వీరబాబు, వాసంశెట్టి విష్ణు, జగపతి, సుదర్శన్, మనబడి నియోజకవర్గానికి చెందిన అన్ని గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, మాజీ వార్డ్ నెంబర్స్, ఆ మాజీ కౌన్సిలర్ అన్ని విభాగాలకు చెందిన నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    2
    మండపేట న్యూస్ 
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కొనసాగే నైతిక హక్కు బి ఆర్  నాయుడు కు ఎంత మాత్రం లేదని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలు ఆయన వాడుతున్న భాష తిరుమల పవిత్రతను దిగజార్చుతున్నాయనీ మండిపడ్డారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఎలాంటి చర్యలు లేవన్నారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని హెచ్చరించారు.వైసిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ ఎమ్మెల్సీ  తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో శనివారం భారీ మోటర్ సైకిల్  ర్యాలీ నిర్వహించారు. బి.ఆర్. నాయుడుని వెంటనే టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ  పెద్ద ఎత్తున కార్యకర్తలు కదం తొక్కారు.మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసిపి కార్యాలయం నుండి మండపేట  కలువపువ్వు సెంటర్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం దేవాలయం వెలుపల మీడియా సమావేశం లో ఆయన పాల్గొన్నారు.ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలువపువ్వు సెంటర్‌లో మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూపవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిలో ఉండి ఒక మహిళతో అనైతికంగా ప్రవర్తించిన బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలన్నారు. వీడియో సాక్ష్యాలతో రాసలీలలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని పై చర్యలు తీసుకోకుండా, అతనిని ప్రశ్నించేవారి గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసం అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే బీఆర్ నాయుడును పదవీచ్యుతుడిని చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక  మండపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవిలో వాకచర్ల గుప్తా ఉన్నారని ఆయన పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందన్నారు. భారీ మొత్తం లో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టీ , చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ వ్యక్తిని నియమించడం చట్టవిరుద్ధమని తోట త్రిమూర్తులు దుయ్యబట్టారు. చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్ ఉన్న వ్యక్తిని ఇలాంటి పవిత్ర పదవికి నియమించడం సరికాదనీ స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావుకి గుర్తు చేశారు. ఇది దేవాలయ మర్యాదకు భంగం కలిగిస్తుందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు పై  తీవ్రంగా మండిపడ్డారు. 2003 లో అలిపిరి బాంబు బ్లాస్ట్ నుంచి వెంకటేశ్వర స్వామి కృపవల్ల బయటపడ్డానని పదేపదే చెప్పే చంద్రబాబు, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిసిందని పేర్కొని కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారన్నారు. ఇది అమాయకులైన భక్తులను మోసం చేయడమేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను కూడా ఎండగట్టారు. 60 సంవత్సరాలు నిండిన వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసి మోసం చేశారన్నారు. ఆడవారికి ఆడబడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుండి 59  సంవత్సరాల నిండిన మహిళలందరికీ 15,000 ఇస్తానని చెప్పి నిలువునా ముంచారనీ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పటి వరకు కట్టిన దాఖలాలు లేవన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మాటే లేదన్నారు.  కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.  ఈ కార్యక్రమంలో మండపేట టౌన్  వైసిపి ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్, జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు, జడ్పిటిసి కుడిపూడి  రాంబాబు, కపిలేశ్వరం ఎంపీపీలు నౌడు వెంకటరమణ, జిత్తుగ వెంకటలక్ష్మి, మండల కన్వీనర్స్ అడబాల బాబ్జి, వెలగల సత్యనారాయణరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు సిరిపురం శ్రీనివాస్,  నక్కా సింహాచలం, రాష్ట్ర వైసిపి ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల, సుధాకర్, రాష్ట్ర వైసిపి బీసీ సెల్  కార్యదర్శి యాండ్ర బుజ్జి, రూరల్ వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ పెదపాటి సత్యనారాయణ మూర్తి, పొతంశెట్టి ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఎర్రగుంట అయ్యప్ప, మందపల్లి రవికుమార్, సన్మాల ధనరాజు, జొన్నపల్లి సత్తిబాబు, వనుము నారాయణ, గొల్లకోటి రామకృష్ణ, పెంకే వెంకటరావు, పోతుల రాంబాబు పోతుల ప్రసాద్, శ్రీ శ్రీ, సాధనాల శివ, శెట్టి నాగేశ్వరరావు, వల్లూరి రామకృష్ణ, సురేష్, కొప్పిరెడ్డి ప్రసాద్ ,  షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ ఆలీఖాన్ బాబా,మరిశెట్టి సత్యనారాయణ, కవల శ్రీను, కోణాల బోసు, భాస్కర్ రావు, సెనగకాయల దొరబాబు, రుద్రాక్షల వీర వెంకట శ్రీనివాస్, రుద్రాక్షల వీర్రాజు, కొప్పిశెట్టి రామకిషోర్, తాతపూడి సుబ్రమణ్యం, పల్లివెల మధు. సలాది వీరబాబు, వాసంశెట్టి విష్ణు, జగపతి, సుదర్శన్, మనబడి నియోజకవర్గానికి చెందిన అన్ని గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, మాజీ వార్డ్ నెంబర్స్, ఆ మాజీ కౌన్సిలర్ అన్ని విభాగాలకు చెందిన నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఈ ఎస్ఐ రాకపోతే నాలుగు ప్రాణాలు బలైపోయాయి. అప్పులపాలై ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నం చేసిన సంఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందిన అమర్నాథ్ అప్పుల పాలయ్యాడు. అప్పు ఇచ్చినవాళ్లు ఒత్తిడి తేవడంతో కుటుంబంతో సహా చనిపోవాలి అనుకున్నాడు. భార్య, కుమారుడు కుమార్తెను కారులో ఎక్కించుకోని బయలు దేరాడు. ఈ విషయం భార్య తన పుట్టిండి వారికి మెసేజ్ పంపించింది. వారు పోలీసులను ఆశ్రయించగా రూరల్ ఎస్సై కిషోర్ చాకచక్యంగా పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. చూశారుగా అప్పు ఎంత ముప్పుకు దారితీస్తుందో. తస్మాత్ జాగ్రత్త..
    1
    ఈ ఎస్ఐ రాకపోతే నాలుగు ప్రాణాలు బలైపోయాయి. అప్పులపాలై ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నం చేసిన సంఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందిన అమర్నాథ్ అప్పుల పాలయ్యాడు. అప్పు ఇచ్చినవాళ్లు ఒత్తిడి తేవడంతో కుటుంబంతో సహా చనిపోవాలి అనుకున్నాడు. భార్య, కుమారుడు కుమార్తెను కారులో ఎక్కించుకోని బయలు దేరాడు. ఈ విషయం భార్య తన పుట్టిండి వారికి మెసేజ్ పంపించింది. వారు పోలీసులను ఆశ్రయించగా రూరల్ ఎస్సై కిషోర్ చాకచక్యంగా పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. చూశారుగా అప్పు ఎంత ముప్పుకు దారితీస్తుందో. తస్మాత్ జాగ్రత్త..
    user_Narasimha Rao Senior Journalist Damala
    Narasimha Rao Senior Journalist Damala
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఘటనలో గాయపడ్డ బాలుడిని హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకురాలు బడే నాగజ్యోతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటనకు మంత్రులు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. బాలుడి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
    1
    ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఘటనలో గాయపడ్డ బాలుడిని హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకురాలు బడే నాగజ్యోతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటనకు మంత్రులు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. బాలుడి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    24 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.