logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

యాంకర్ ... ఖమ్మం జిల్లాలో తృటిలో తప్పిన పెనుప్రమాదం! ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం సమీపంలో ఖమ్మం – కోదాడ జాతీయ రహదారిపై ఇసుక లారీ టైర్ బరస్ట్ కావడంతో మంటలు చెలరేగాయి. యాంకర్ ... ఖమ్మం జిల్లాలో తృటిలో తప్పిన పెనుప్రమాదం! ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం సమీపంలో ఖమ్మం – కోదాడ జాతీయ రహదారిపై ఇసుక లారీ టైర్ బరస్ట్ కావడంతో మంటలు చెలరేగాయి. వరంగల్ జిల్లా పసర నుంచి కోదాడకు వెళ్తున్న ఇసుక లారీ టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన హైవే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హైవే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు...

9 hrs ago
user_Babu Varla
Babu Varla
Local News Reporter Khammam Urban, Telangana•
9 hrs ago

యాంకర్ ... ఖమ్మం జిల్లాలో తృటిలో తప్పిన పెనుప్రమాదం! ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం సమీపంలో ఖమ్మం – కోదాడ జాతీయ రహదారిపై ఇసుక లారీ టైర్ బరస్ట్ కావడంతో మంటలు చెలరేగాయి. యాంకర్ ... ఖమ్మం జిల్లాలో తృటిలో తప్పిన పెనుప్రమాదం! ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం సమీపంలో ఖమ్మం – కోదాడ జాతీయ రహదారిపై ఇసుక లారీ టైర్ బరస్ట్ కావడంతో మంటలు చెలరేగాయి. వరంగల్ జిల్లా పసర నుంచి కోదాడకు వెళ్తున్న ఇసుక లారీ టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన హైవే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హైవే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు...

More news from Telangana and nearby areas
  • మణుగూరులో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ పూర్తి యాంకర్ వాయిస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపోలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మొత్తం 240 ఓట్లకు గాను 226 ఓట్లు పోలయ్యాయి మణుగూరులో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ పూర్తి యాంకర్ వాయిస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపోలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మొత్తం 240 ఓట్లకు గాను 226 ఓట్లు పోలయ్యాయి. దీంతో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల నిర్వహణకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టగా, ఆర్టీసీ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగియడంతో అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికల్లో ఏ సంఘానికి కార్మికులు మద్దతు పలికారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఫలితాలపై కార్మికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, 12 పోస్టల్ బ్యాలెట్లను ఈ నెల 17వ తేదీన లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో తుది ఫలితాలపై స్పష్టత రానుంది.
    1
    మణుగూరులో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ పూర్తి
యాంకర్ వాయిస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపోలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మొత్తం 240 ఓట్లకు గాను 226 ఓట్లు పోలయ్యాయి
మణుగూరులో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ పూర్తి
యాంకర్ వాయిస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపోలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మొత్తం 240 ఓట్లకు గాను 226 ఓట్లు పోలయ్యాయి. దీంతో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల నిర్వహణకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టగా, ఆర్టీసీ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగియడంతో అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికల్లో ఏ సంఘానికి కార్మికులు మద్దతు పలికారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఫలితాలపై కార్మికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, 12 పోస్టల్ బ్యాలెట్లను ఈ నెల 17వ తేదీన లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో తుది ఫలితాలపై స్పష్టత రానుంది.
    user_Babu Varla
    Babu Varla
    Local News Reporter Khammam Urban, Telangana•
    9 hrs ago
  • ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెరిగిన ఏసీ మిర్చి, పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.21,800, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,200, అటు క్వింటా కొత్త పత్తి ధర 8,850గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.450, పత్తి ధర రూ.150 పెరగగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు పేర్కొన్నారు.
    1
    ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెరిగిన ఏసీ మిర్చి, పత్తి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.21,800, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,200, అటు క్వింటా కొత్త పత్తి ధర 8,850గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.450, పత్తి ధర రూ.150 పెరగగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు పేర్కొన్నారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • *రోడ్ కింద అంతా డొల్ల..!*అమాంతం అందులో పల్టీ కొట్టి పడిపోయిన పెద్ద కారు..!చెన్నై ప్రధాన వాణిజ్య కేంద్రం.. *రోడ్ కింద అంతా డొల్ల..!* అమాంతం అందులో పల్టీ కొట్టి పడిపోయిన పెద్ద కారు..! చెన్నై ప్రధాన వాణిజ్య కేంద్రం.. ఓఎంఆర్ ( ఓల్డ్ మహాబలిపురం రోడ్).. హైకెపాసిటీ రోడ్ అంటారు.. 45 కిలోమీటర్ల మేర ఉంటుంది...! మెట్రో తవ్వకాల వల్లే అంటున్న స్థానికులు..!
    1
    *రోడ్ కింద అంతా డొల్ల..!*అమాంతం అందులో పల్టీ కొట్టి పడిపోయిన పెద్ద కారు..!చెన్నై ప్రధాన వాణిజ్య కేంద్రం..
*రోడ్ కింద అంతా డొల్ల..!*
అమాంతం అందులో పల్టీ కొట్టి పడిపోయిన పెద్ద కారు..!
చెన్నై ప్రధాన వాణిజ్య కేంద్రం.. ఓఎంఆర్ ( ఓల్డ్ మహాబలిపురం రోడ్)..
హైకెపాసిటీ రోడ్ అంటారు.. 45 కిలోమీటర్ల మేర ఉంటుంది...!
మెట్రో తవ్వకాల వల్లే అంటున్న స్థానికులు..!
    user_RAVELLA NEWS
    RAVELLA NEWS
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    20 hrs ago
  • మహ్మదాపురం ప్రాథమిక పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు తిరుమలాయపాలెం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మండలంలోని మహ్మదాపురం ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు బి.భారతి ఆధ్వర్యంలో విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు. పాఠశాల ప్రాంగణం బతుకమ్మ పాటలతో పండుగ శోభను సంతరించుకుంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజు రవి, ఉపాధ్యాయురాలు ఎస్‌కే హుస్సేనా,జి.శ్రీలక్ష్మి, అంగన్వాడీ టీచర్ జి. శ్వేతా తదితరులు పాల్గొన్నారు.
    4
    మహ్మదాపురం ప్రాథమిక పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
తిరుమలాయపాలెం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మండలంలోని మహ్మదాపురం ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు బి.భారతి ఆధ్వర్యంలో విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు. పాఠశాల ప్రాంగణం బతుకమ్మ పాటలతో పండుగ శోభను సంతరించుకుంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజు రవి, ఉపాధ్యాయురాలు ఎస్‌కే హుస్సేనా,జి.శ్రీలక్ష్మి, అంగన్వాడీ టీచర్ జి. శ్వేతా తదితరులు పాల్గొన్నారు.
    user_KOTHA VENKANNA GOUD
    KOTHA VENKANNA GOUD
    Media company తిరుమలాయపాలెం, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో పీర్‌చావిడి వద్ద పంచాయతీ భవనం నిర్మాణంపై వివాదం నెలకొంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో పీర్‌చావిడి వద్ద పంచాయతీ భవనం నిర్మాణంపై వివాదం నెలకొంది. పీర్‌చావిడి వద్ద కాకుండా ప్రత్యామ్నాయ స్థలంలో పంచాయతీ భవనం నిర్మించాలని ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు.ఈ సందర్భంగా అధికారులు, సర్పంచ్‌ ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పీర్‌చావిడి మత సామరస్యానికి ప్రతీకగా ఉందని, అక్కడ పంచాయతీ భవనం నిర్మించడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.ఈ విషయాన్ని రెవిన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి మా సమస్య పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా సహకరించాలని నాయకులు కోరారు.
    1
    నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో పీర్‌చావిడి వద్ద పంచాయతీ భవనం నిర్మాణంపై వివాదం నెలకొంది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో పీర్‌చావిడి వద్ద పంచాయతీ భవనం నిర్మాణంపై వివాదం నెలకొంది. పీర్‌చావిడి వద్ద కాకుండా ప్రత్యామ్నాయ స్థలంలో పంచాయతీ భవనం నిర్మించాలని ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు.ఈ సందర్భంగా అధికారులు, సర్పంచ్‌ ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పీర్‌చావిడి మత సామరస్యానికి ప్రతీకగా ఉందని, అక్కడ పంచాయతీ భవనం నిర్మించడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.ఈ విషయాన్ని రెవిన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి మా సమస్య పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా సహకరించాలని నాయకులు కోరారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • విద్యుత్‌, సాగునీటి సమస్యలు పరిష్కరించాలి: బీఆర్‌ఎస్‌........ హుజూర్‌నగర్ నియోజకవర్గంలో విద్యుత్‌, సాగునీటి సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్ చేశారు. మఠంపల్లి మండలంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి, రైతులకు రోజుకు ఐదు నుంచి ఆరు గంటలే విద్యుత్ సరఫరా అవుతోందని ఆరోపించారు. శివగంగ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతో పంటలకు నీరందడం లేదన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే హైదరాబాద్‌ వరకు ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
    1
    విద్యుత్‌, సాగునీటి సమస్యలు పరిష్కరించాలి: బీఆర్‌ఎస్‌........
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో విద్యుత్‌, సాగునీటి సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్ చేశారు. మఠంపల్లి మండలంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి, రైతులకు రోజుకు ఐదు నుంచి ఆరు గంటలే విద్యుత్ సరఫరా అవుతోందని ఆరోపించారు. శివగంగ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతో పంటలకు నీరందడం లేదన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే హైదరాబాద్‌ వరకు ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
    user_K. UPENDER
    K. UPENDER
    Farmer నాదిగూడెం, సూర్యాపేట, తెలంగాణ•
    11 hrs ago
  • పౌరసరఫరాల శాఖ మేనేజర్ వాసంశెట్టి నరసింహారావు పై ఏసీబీ అధికారుల సోదాలు మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ కలెక్టర్ రేట్ లోని సివిల్ సప్లై కార్యాలయంలో సోదాలు. మహబూబాబాద్ జిల్లా లోని పలు మిల్లర్ల నుండి బియ్యం కు బదులుగా డబ్బులు తీసుకొని రేషన్ చేసేవారితో కుమ్మక్కు అయి రేషన్ బియ్యం ను మళ్ళీ గోదాం తరలించినట్టు ఆరోపణలు. ఒక్కొక్క లారీ మీద లక్షల రూపాయలు దండుకున్నట్లు ఆరోపణ.. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో మేనేజర్ నరసింహారావు నివాసంతోపాటు, ఆయన సంబంధీకులు, బంధువులు, బినామీల నివాసాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, హైదరాబాద్ తదితర మొత్తం ఏడు ప్రాంతాల్లోని నరసింహారావుకు చెందిన ఆస్తుల కూపీ లాగుతున్నారు. ఖమ్మంలో నరసింహారావుకు చెందిన రెండు విలాసవంతమైన భవనాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నరసింహారావుకు చెందిన అక్రమ ఆస్తులను భారీ ఎత్తున గుర్తించినట్లు సమాచారం...
    1
    పౌరసరఫరాల శాఖ  మేనేజర్ వాసంశెట్టి నరసింహారావు  పై ఏసీబీ అధికారుల సోదాలు 
మహబూబాబాద్ జిల్లా 
మహబూబాబాద్ కలెక్టర్ రేట్ లోని  సివిల్  సప్లై కార్యాలయంలో సోదాలు.
మహబూబాబాద్ జిల్లా లోని పలు మిల్లర్ల నుండి బియ్యం కు  బదులుగా డబ్బులు తీసుకొని  రేషన్ చేసేవారితో కుమ్మక్కు అయి రేషన్ బియ్యం ను మళ్ళీ గోదాం తరలించినట్టు ఆరోపణలు.
ఒక్కొక్క లారీ మీద లక్షల రూపాయలు దండుకున్నట్లు ఆరోపణ..
ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో మేనేజర్  నరసింహారావు నివాసంతోపాటు, ఆయన సంబంధీకులు, బంధువులు, బినామీల నివాసాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. 
ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, హైదరాబాద్ తదితర మొత్తం ఏడు ప్రాంతాల్లోని నరసింహారావుకు చెందిన ఆస్తుల కూపీ లాగుతున్నారు. 
ఖమ్మంలో నరసింహారావుకు చెందిన రెండు విలాసవంతమైన భవనాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 
ఇప్పటికే   నరసింహారావుకు చెందిన అక్రమ ఆస్తులను భారీ ఎత్తున గుర్తించినట్లు సమాచారం...
    user_గొల్లపల్లి సురేష్
    గొల్లపల్లి సురేష్
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • యాంకర్ ... ఖమ్మం జిల్లాలో తృటిలో తప్పిన పెనుప్రమాదం! ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం సమీపంలో ఖమ్మం – కోదాడ జాతీయ రహదారిపై ఇసుక లారీ టైర్ బరస్ట్ కావడంతో మంటలు చెలరేగాయి. యాంకర్ ... ఖమ్మం జిల్లాలో తృటిలో తప్పిన పెనుప్రమాదం! ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం సమీపంలో ఖమ్మం – కోదాడ జాతీయ రహదారిపై ఇసుక లారీ టైర్ బరస్ట్ కావడంతో మంటలు చెలరేగాయి. వరంగల్ జిల్లా పసర నుంచి కోదాడకు వెళ్తున్న ఇసుక లారీ టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన హైవే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హైవే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు...
    1
    యాంకర్ ...
ఖమ్మం జిల్లాలో తృటిలో తప్పిన పెనుప్రమాదం!
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం సమీపంలో ఖమ్మం – కోదాడ జాతీయ రహదారిపై ఇసుక లారీ టైర్ బరస్ట్ కావడంతో మంటలు చెలరేగాయి.
యాంకర్ ...
ఖమ్మం జిల్లాలో తృటిలో తప్పిన పెనుప్రమాదం!
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం సమీపంలో ఖమ్మం – కోదాడ జాతీయ రహదారిపై ఇసుక లారీ టైర్ బరస్ట్ కావడంతో మంటలు చెలరేగాయి.
వరంగల్ జిల్లా పసర నుంచి కోదాడకు వెళ్తున్న ఇసుక లారీ టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన హైవే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
హైవే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు...
    user_Babu Varla
    Babu Varla
    Local News Reporter Khammam Urban, Telangana•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.