*ఇన్స్పైర్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు* *విద్యార్థులు యువత ముత్తు పదార్థాల వైపు వెళ్లొద్దు జీవితం నాశనం చేసుకోవద్దు* *మత్తుకు అలవాటు పడిన వారి జీవితాలు నాశనమై చనిపోయిన వారు చాలామంది ఉన్నారు* *గంజాయి ఇతర మత్తుపదార్థాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ* *సరదా గురించి జీవితాలు నాశనం చేసుకోవద్దు* *గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా* గజ్వెల్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 22 ఐ త్రీ న్యూస్ /* ఇన్స్పైర్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఇన్స్పైర్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గోపాల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా గజ్వేల్ సిఐ సైదా, మోటివేషన్ స్పీకర్ నళిని, ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ, మత్తు పదార్థాలను వ్యతిరేకిద్దాం బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం జిల్లాలో మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్న విద్యార్థులు వారి భవిష్యత్తుని వ్యసనాల పేరిట నాశనం చేసుకుంటున్నరని అన్నారు. ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా విద్యార్థులు ఉన్నత శిఖరాలు తమ చదువులు కొనసాగించాలని, వారి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సూచించారు, మత్తు పదార్థాల పేరిట వ్యాపారాలు చేసే వారిపై , దాన్ని తీసుకున్న విద్యార్థులపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతయని సిఐ సైదా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగ విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టాలి. మాదకద్రవ్యాల వినియోగం పై ప్రాథమిక నివారణ చాలా ముఖ్యమని, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో, మరియు పదార్థ వినియోగాన్ని నిరోధించడంలో పాఠశాల సిబ్బంది మరియు సంఘాలు ముఖ్య పాత్ర పోషించాలని సూచించారు. పిల్లలను మాదకద్రవ్యాల దుర్వినియోగం నుండి దూరం చేయడానికి మరియు పాఠశాలలు, విద్యా మరియు పిల్లల సంరక్షణ సంస్థల పరిసర ప్రాంతాలలో సమయానుకూలమైన చర్యల ద్వారా మాదకద్రవ్యాల విక్రయాలను నివారించాలని అన్నారు. పిల్లలు మత్తు పదార్థాలుగా ఉపయోగించే ఔషధ మందులు, పదార్థాలు మరియు ఇతర రకాల వస్తువులు విద్యా సంస్థల్లో చేరకుండా నిరోధించాలన్నారు, విద్యా సంస్థల పరిసర ప్రాంతాలలో డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల అమ్మకాలు నిషేధించబడటం మరియు పాఠశాలలు,విద్యా సంస్థలలో డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం గురించి మరింత అప్రమత్తంగా ఉండేలా విద్యార్థులను చైతన్యపరచాలి అన్నారు, డ్రగ్స్ మరియు మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క ముప్పును అరికట్టలాన్నారు, మాదకద్రవ్యాలు మరియు ఆల్కహాల్ వినియోగం సమస్యల నుండి విద్యార్థులను రక్షించుకునే బాధ్యత మన అందరిపై వుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గౌడ్ టీచర్స్, వైస్ ప్రెసిడెంట్ వినోద్, జనరల్ సెక్రెటరీ కరుణాకర్, కోశాధికారి స్వామి, సెక్రెటరీ వెంకట్, విజయ్,నరేష్ ,సుధాకర్ సభ్యులు రవి. సాయిబాబా, లక్ష్మణ్ ,విజయ్ రాజు, కోటేష్ ,అశోక్ , తదితరులు పాల్గొన్నారు

- అంబేడ్కర్ భరోసా...అమిత్ షా చిఛోరా .. అంబేడ్కర్ ను అవమానించిన అమీత్ షా ను మంత్రి వర్గం నుండి భర్తరఫ్ చేయాలి ... అమీత్ షా పై ఎస్టీ,ఎస్టీ అట్రాసిటి కేసుతో పాటు రాజద్రోహం కేసు నమోదు చేయాలి.. డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి గజ్వెల్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 22 ఐ త్రీ న్యూస్ /* రాజ్యాంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో కేంద్ర హోంశాఖమంత్రి అమీత్ షా రాజ్యాంగ సృస్టికర్త అంబేడ్కర్ పై అనుచిత వ్యాక్యలు చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడిన అమీత్ షా ను మోడి కేబినెట్ నుండి భర్తరఫ్ చేయాలని ఆదివారం నాడు అనంతరావుపల్లి చౌరస్తా లో ఆమీత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసి అనగారిన వర్గాలకు అంబేడ్కర్ ఒక భరోసా..అమీత్ షా ఒక ఛిచోరా అని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి ఎద్దేవా చేశారు. ఈ సందర్బంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ నిండు సభలో అంబేడ్కర్ గురించి ప్రాస్తవిస్తూ అంబేడ్కర్,అంబేడ్కర్ అనడం ప్యాషనైపొయింది దానికి బదులు దైవనామ స్మరణచేస్తే ఏడు జన్మలదాకా స్వర్గమన్నదక్కుతుందని అంబేడ్కర్ పట్ల బిజెపి,అరెస్సెస్ బావజాలన్ని బయటపెట్టరన్నారు.కడుపు నిండిన వారికి స్వర్గలొక ద్వారాల వైపు చూపుండవచ్చు..కానీ కులం,మతం,జెండర్,అంటరానితనం,అసమానతలతో అనునిత్యం వివక్షత ఎదుర్కొంటున్న సబ్బండవర్గాల అన్నం గిన్నె అంబేడ్కర్ అన్నారు. సామాజికి,రాజకీయ,ఆర్థిక,సంస్కృతిక రంగాలలో జాతి నిర్మాణం కొసం పాటుపడిన అంబేడ్కర్ ని విస్వాసాలమిద అదారపడిన దైవనామంతో పొల్చి తక్కవ చేయడం దారుణ మన్నారు.ఏడు జన్మల్లో మేము భగవంతుడి నామజపం చేస్తే స్వర్గం వస్తుందో లేదో మాకు తెలియదు కాని ఈ జన్మలో అంబేడ్కర్ నామం జపిస్తే మాత్రం మాకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం, గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది అన్నారు. అమీత్ షా బహిరంగ క్షేమాపన చెప్పెవరకు దేశమంత అగ్గేమండుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత యూత్ నాయకులు కొప్పు రవి,దాసరి రాజు,దాసరి రజినీకాంత్,దావనమైన మల్లేశం,దాసరి కపిల్ ,పెర్క శ్రీకాంత్ మంకిడి రజినీకాంత్,గద్దరాజు,సిద్దం బాను,కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.3
- Dhenuda ajayuda1
- MEE TV||గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి కి సన్మాన కార్యక్రమం1
- కొమురవెల్లి మల్లన్న స్వామి పట్నాలు🙏1
- కొమురవెల్లి మల్లన్న 🌸🪔🥥🙏🏻1