పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుటలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం.........సిస్టర్ నీరజ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుటలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం.........సిస్టర్ నీరజ తాడేపల్లి న్యూస్ తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామంలో స్థానిక ఆర్.సీ.యం చర్చి ఆవరణలో సోమవారం గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థవారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ , ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల, కమ్యూనిటీ ఈ ముగ్గురి సమష్టి కృషితో మాత్రమే పిల్లలకు రక్షణ కల్పించగలం అనే నినాదం తో ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసి తల్లిదండ్రులను గ్రామ పెద్దలకు బాలల స్నేహ గ్రామం రూపకల్పనకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిస్టర్ నీరజ మాట్లాడుతూ పిల్లల పెంపకం అనేది ఒక కళ, వారి వ్యక్తిత్వం మరియు భవిష్యత్తుకు తల్లిదండ్రులు పునాది వేయాలి పిల్లలకు ప్రేమ, భద్రత, మంచి విలువలను అందించడం, వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడం మరియు భావోద్వేగ మద్దతు ఇవ్వడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత అని పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నూతన మార్గాలు అన్వేషిస్తూ ఉండాలని ఈ రోజులలో పిల్లలు పెద్దల కంటే ఎంతో సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటున్నారని తల్లిదండ్రులుగా మీరు పిల్లలకు చిన్నప్పటి నుంచే నిజాయితీ, క్రమశిక్షణ, మరియు గౌరవం వంటి మంచి అలవాట్లను నేర్పించాలని అది పిల్లల మానసిక వికాసానికి ఎంతో ఉపయోగ పడుతుందని తల్లి మరియు తండ్రి ఇద్దరూ పిల్లల పెంపకంలో సమాన బాధ్యత వహించాలి.పిల్లలు చెప్పే మాటలను, వారిఆందోళనను ఓపికగా వినడం,వారి సమస్యలను అర్థం చేసుకోవడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు. తరువాత అత్తోట పోతురాజు మాట్లాడుత తల్లిదండ్రులు ప్రవర్తన పిల్లల పై అత్యంత ప్రభావం చూపుతుందని, శైశవథ మొదలుకొని జీవితాంతం వరకు కుటుంబ బాంధవ్యాలు పిల్లల పెరుగుదలకు,వారి అవసరాలు తీర్చుటకు ఎంతగానో దోహద పడతాయని తల్లిదండ్రుల ముఖ్యంగా ఈ మూడు రకాలు దృక్పథాలు 1) స్వీకారం, 2) తిరస్కారం 3) అతి సంరక్షణ. కలిగి ఉండాలని అతి గారాబం కూడా ప్రమాదమే అని స్నేహపూర్వకంగా పిల్లలను పెంచి భావి భారత ఉత్తమ పౌరులుగా పిల్లలను తయారు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జి. లక్ష్మీ ఎ.ఎన్.ఎం, కమ్యూనిటీ ఆర్గనైజర్ పెద్దిపాగ అనీల్ కుమార్ సంస్థ సభ్యులు ఎన్.నాగమణి, అత్తోట పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

- సత్తనపల్లిలో చోరీ... నిందితులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు. పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నేరస్తులు అదుపులోకి – రూ.1.33 లక్షల బంగారం, బైక్ స్వాధీనం సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన ఉదయం సత్తెనపల్లి పట్టణంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు తాళిబొట్టును అపహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 13.88 గ్రాముల వెండి ఆభరణాలు, అంచనా విలువ రూ.1,33,000 నగలు, అలాగే AP 07 BA 2113 నంబర్ గల హీరో స్పెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఉపయోగించిన ఇతర వస్తువులను కూడా పోలీసులు జప్తు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ఎం. పవన్ కుమార్ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ ఏ.వి. ఆంజనేయులు, పోలీస్ కానిస్టేబుల్ కే. రాజు కీలక పాత్ర పోషించారు. వారి సేవలను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అభినందించారు.1
- అమరేశ్వరాలయంలో రుద్ర హోమం నిర్వహించిన ఆంజనేయస్వామి భక్తులు పంచారామ క్షేత్రమైన బాల చాముండికా సమేత అమరేశ్వరంలో ఈరోజు ఉదయం అత్యంత ఘనంగా ఆలయ అర్చకులుమహా రుద్ర హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి మాల వేసుకున్న భక్తులు భక్తి పూజల నిర్వహించారు తదనంతరం ఆలయ సహాయకమిషనర్ కే రేఖ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూశారు తదనంతరం కేంద్ర ప్రసాదాలు పెంచిపెట్టారు1
- ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.1
- ప్రజల మధ్యకి వెళ్లి ఫిర్యాదులను స్వీకరించిన గుంటూరు జిల్లా కలెక్టర్ కలెక్టర్ చేసిన ఈ పనికి మెచ్చుకుంటున్న ఫిర్యాదుదారులు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ను వేడుకున్న ఫిర్యాదుదారులు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి, బాధితులను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.1
- 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨............. 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨 *డ్వాక్రా మహిళలను, వృద్ధాప్య పింఛన్లు తీసుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసం చేసి డబ్బులు కాజేసే మోసగాడిని అరెస్ట్ చేసిన తిరువూరు పోలీసులు* *🔶ముద్దాయి వివరాలు- నాగూర్ మీరా వలి అలియాస్ అభి, తండ్రి పేరు లేటు బాబ్జి, వయసు 35 సంవత్సరాలు, సొంత ఊరు -పసివేదల కొవ్వూరు రూరల్ మండలం, ప్రస్తుత నివాసం -ఇందిరా కాలనీ కొవ్వూరు పట్టణం* 🔶ముద్దాయి అంతర్ జిల్లా నేరస్తుడు ఇతనిపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 37 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్‌వీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, డీసీపీ శ్రీ లక్ష్మీనారాయణ గారు, మైలవరం ఏసీపీ శ్రీ ప్రసాదరావు గారి పర్యవేక్షణలో, తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ K. గిరిబాబు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తిరువూరు పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. తేదీ 05-05-2026 న తిరువూరు పట్టణంలోని ఎస్‌బీఐ (ADB) బ్యాంక్ – రాజుపేట శాఖకు డ్వాక్రా మహిళలు రుణ వాయిదాలు మరియు పొదుపు నగదు జమ చేయడానికి వచ్చిన సమయంలో, షేక్ నాగూర్ మీరా వలి అలియాస్ అభి అనే వ్యక్తి తనను బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకొని మహిళలను నమ్మబలికాడు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నగదు తీసుకుని ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి, నకిలీ డిపాజిట్ స్లిప్పులు, నకిలీ సీల్స్ మరియు సంతకాలు ఉపయోగించి మొత్తం రూ.93,000/- నగదును మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఫిర్యాదు అందుకున్న వెంటనే తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తిరువూరు టౌన్ ఎస్.ఐ శ్రీ వైవి శాతకర్ణి గారు మరియు ఎస్.ఐ శ్రీ కె. రాజు గారు ప్రత్యేక బృందాలతో కలిసి పలు ప్రాంతాలలోని సీసీ కెమెరాలు, బ్యాంకులు మరియు ఇతర కేంద్రాలలో ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు బ్యాంకు రికార్డులను విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఈ రోజు తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.1,52,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 38 కేసులు, మోసం మరియు ఆస్తి సంబంధిత కేసుల్లో పాల్గొన్న హ్యాబిచువల్ ఆఫెండర్ అని గుర్తించారు. నిందితుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించబడింది. 👉 ప్రజలకు సూచన: బ్యాంకు లావాదేవీల సమయంలో అపరిచిత వ్యక్తులకు నగదు ఇవ్వవద్దు. కేవలం అధికారిక బ్యాంకు కౌంటర్ వద్ద మాత్రమే డబ్బులు జమ చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వగలరు. –కె.గిరిబాబు, సి. ఐ, తిరువూరు1
- ry the okay okay okay no problem at good time to time hi gh er white colour and colour1
- ఖమ్మం లో మైనర్ బాలికపైన అత్యాచారానికి పాల్పడిన బండి సాయి భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలి : ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ1
- గారపాడు శ్రీ భావన రుషి ఆలయంలో 16 రోజుల పండుగ వేడుకలు . పెదకూరపాడు మండలంలోని గారపాడు గ్రామంలో సోమవారం శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి స్వామి వారి నూతన ఆలయంలో శిలా బింభ ప్రతిష్ఠ, నిర్వహించారు.స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక 15 రోజుల పాటు ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితులు సారధ్యం లో క్రతువులు పూర్తయి న సందర్భంగా సోమవారం నాడు 16 రోజుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో భక్త మహాశయులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.1