logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

about yesterday's double header between rcb vs mi and csk vs lsg

2 hrs ago
user_Jayateja
Jayateja
Hotel Vijayawada (Rural), Ntr•
2 hrs ago

about yesterday's double header between rcb vs mi and csk vs lsg

More news from Ntr and nearby areas
  • about yesterday's double header between rcb vs mi and csk vs lsg
    1
    about yesterday's double header between rcb vs mi and csk vs lsg
    user_Jayateja
    Jayateja
    Hotel Vijayawada (Rural), Ntr•
    2 hrs ago
  • శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఓంకార జపం, శివ భజనలు. . అమరావతి: శ్రీ అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న “సోమనాథ స్వాభిమాన పర్వ్ – 1000 సంవత్సరాల అచంచల విశ్వాసం” కార్యక్రమంలో భాగంగా శివాలయంలో ఓంకార జపం,శివ భజనలు,భక్తి గీతాలు చేపట్టారు. “సోమనాథ సంకల్పం” కార్యక్రమం నిర్వహించి భక్తులతో సంకల్పం చేయించారు. మహిళల భాగస్వామ్యంతో కళశ యాత్రలు చేపట్టారు
    1
    శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఓంకార జపం, శివ భజనలు.        .
అమరావతి:
శ్రీ అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న “సోమనాథ స్వాభిమాన పర్వ్ – 1000 సంవత్సరాల అచంచల విశ్వాసం” కార్యక్రమంలో భాగంగా శివాలయంలో 
ఓంకార జపం,శివ భజనలు,భక్తి గీతాలు చేపట్టారు. “సోమనాథ సంకల్పం” కార్యక్రమం నిర్వహించి భక్తులతో సంకల్పం చేయించారు. మహిళల భాగస్వామ్యంతో కళశ యాత్రలు చేపట్టారు
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    16 min ago
  • సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో తమ సమస్యల పరిష్కారం కనుగొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కు హాజరయ్యారు. తమ విజ్ఞాపనలను కలెక్టర్కు నేరుగా అందజేసి సమస్యలను పరిష్కరించవలసిందిగా వారు కోరారు
    1
    సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు 
గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో తమ సమస్యల పరిష్కారం కనుగొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కు హాజరయ్యారు. తమ విజ్ఞాపనలను కలెక్టర్కు నేరుగా అందజేసి సమస్యలను పరిష్కరించవలసిందిగా వారు కోరారు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    1
    తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • ry the okay okay okay no problem at good time to time hi gh er white colour and colour
    1
    ry the okay okay okay no problem at good time to time hi 
gh er white colour and colour
    user_Shaik Ismail
    Shaik Ismail
    శాంతమగులూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.
    1
    ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.
    user_CHARANKANTH MANDA
    CHARANKANTH MANDA
    చింతకాని, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లో వ్యక్తిని బండరాయితో హత్య. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లారీ యార్డు వద్ద దారుణంగా ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు మధ్య ఘర్షణ. బీహార్ కు చెందిన కుందన్ సింగ్ పై బండరాయితో దాడి. అక్కడికక్కడే మృతి చెందిన కుందన్ సింగ్.. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న ఎస్సై మేడ ప్రసాద్..
    1
    బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లో వ్యక్తిని బండరాయితో హత్య.
బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లారీ యార్డు వద్ద దారుణంగా ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు మధ్య ఘర్షణ. బీహార్ కు చెందిన కుందన్ సింగ్ పై బండరాయితో దాడి. అక్కడికక్కడే మృతి చెందిన కుందన్ సింగ్.. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న ఎస్సై మేడ ప్రసాద్..
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • చేపలకు మేత వేస్తుండగా అదుపు తప్పి పడవ బోల్తా.. ఇద్దరు కూలీల దుర్మరణం పల్నాడు జిల్లా నరసరావుపేట (మండలంలోని) కాకాని సమీపంలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. చేపల చెరువులో మేత వేసేందుకు పడవపై వెళ్లిన ముగ్గురు కూలీలలో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    2
    చేపలకు మేత వేస్తుండగా అదుపు తప్పి పడవ బోల్తా.. ఇద్దరు కూలీల దుర్మరణం
పల్నాడు జిల్లా
నరసరావుపేట (మండలంలోని) కాకాని సమీపంలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. 
చేపల చెరువులో మేత వేసేందుకు పడవపై వెళ్లిన ముగ్గురు కూలీలలో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు.
మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.