logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చేపలకు మేత వేస్తుండగా అదుపు తప్పి పడవ బోల్తా.. ఇద్దరు కూలీల దుర్మరణం పల్నాడు జిల్లా నరసరావుపేట (మండలంలోని) కాకాని సమీపంలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. చేపల చెరువులో మేత వేసేందుకు పడవపై వెళ్లిన ముగ్గురు కూలీలలో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

1 hr ago
user_Raju Paragati
Raju Paragati
అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
450a028a-b970-46ea-a54f-e1ff0b27b1b8

చేపలకు మేత వేస్తుండగా అదుపు తప్పి పడవ బోల్తా.. ఇద్దరు కూలీల దుర్మరణం పల్నాడు జిల్లా నరసరావుపేట (మండలంలోని) కాకాని సమీపంలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. చేపల చెరువులో మేత వేసేందుకు పడవపై వెళ్లిన ముగ్గురు కూలీలలో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. జగన్‌ను విమర్శించడం, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని, పాలనలో విఫలమై రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.
    1
    ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. జగన్‌ను విమర్శించడం, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని, పాలనలో విఫలమై రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • భద్రాచలంలో తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభ జరిగింది. నాయకులు, అభిమానులు ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిన సేవలను, ముఖ్యంగా అపర భగీరథుడిగా ఆయన కృషిని కొనియాడారు.
    1
    భద్రాచలంలో తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభ జరిగింది. నాయకులు, అభిమానులు ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిన సేవలను, ముఖ్యంగా అపర భగీరథుడిగా ఆయన కృషిని కొనియాడారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • Post by N Nagaraju
    2
    Post by N Nagaraju
    user_N Nagaraju
    N Nagaraju
    Parigi, Sri Sathya Sai•
    17 hrs ago
  • బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లో వ్యక్తిని బండరాయితో హత్య. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లారీ యార్డు వద్ద దారుణంగా ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు మధ్య ఘర్షణ. బీహార్ కు చెందిన కుందన్ సింగ్ పై బండరాయితో దాడి. అక్కడికక్కడే మృతి చెందిన కుందన్ సింగ్.. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న ఎస్సై మేడ ప్రసాద్..
    1
    బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లో వ్యక్తిని బండరాయితో హత్య.
బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లారీ యార్డు వద్ద దారుణంగా ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు మధ్య ఘర్షణ. బీహార్ కు చెందిన కుందన్ సింగ్ పై బండరాయితో దాడి. అక్కడికక్కడే మృతి చెందిన కుందన్ సింగ్.. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న ఎస్సై మేడ ప్రసాద్..
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.
    2
    వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.
    user_Karam jeevan
    Karam jeevan
    Photographer మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేక‌ర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేక‌ర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    17 hrs ago
  • 40 ఎకరాల పామాయిల్ తోట ఖమ్మం జిల్లా కల్లూరులో అమ్మకానికి సిద్ధంగా ఉంది. నాలుగు బోర్లు, వివిధ వయసుల పామాయిల్ మొక్కలతో కూడిన ఈ భూమికి ఎకరం 31 లక్షలు ధర చెబుతున్నారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ వివరాల కోసం ఇచ్చిన నంబర్‌ను సంప్రదించవచ్చు.
    1
    40 ఎకరాల పామాయిల్ తోట ఖమ్మం జిల్లా కల్లూరులో అమ్మకానికి సిద్ధంగా ఉంది. నాలుగు బోర్లు, వివిధ వయసుల పామాయిల్ మొక్కలతో కూడిన ఈ భూమికి ఎకరం 31 లక్షలు ధర చెబుతున్నారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ వివరాల కోసం ఇచ్చిన నంబర్‌ను సంప్రదించవచ్చు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో కురిసిన అకాల వర్షాలతో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. నిత్యావసర వస్తువులు పాడైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ యువజన అధ్యక్షులు వేముల నరేష్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ, తక్షణ సహాయం, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను డిమాండ్ చేశారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో కురిసిన అకాల వర్షాలతో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. నిత్యావసర వస్తువులు పాడైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ యువజన అధ్యక్షులు వేముల నరేష్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ, తక్షణ సహాయం, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను డిమాండ్ చేశారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    19 hrs ago
  • నల్గొండ జిల్లా తిప్పర్తిలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లను మోసం చేస్తుందని ఆరోపిస్తూ వినియోగదారులు ఆందోళన చేపట్టారు. గత రెండు నెలలుగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు తెలిపారు. బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ వెంటనే సిలిండర్ అందించాలని డిమాండ్ చేశారు.
    1
    నల్గొండ జిల్లా తిప్పర్తిలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లను మోసం చేస్తుందని ఆరోపిస్తూ వినియోగదారులు ఆందోళన చేపట్టారు. గత రెండు నెలలుగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు తెలిపారు. బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ వెంటనే సిలిండర్ అందించాలని డిమాండ్ చేశారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.