logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సుమారు 40 నిమిషాలు నిలిచిపోయిన కాకతీయ ఎక్ష్ప్రెస్స్ భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు వరంగల్ జిల్లా ఎలుగురు..నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని. పొలానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.. మంటలు ఎగిసిపడడం తో సికింద్రాబాద్ నుండి భద్రాచలం వెళ్లే కాకతీయ రైలు 30 నిమిషాలు నిలిపివేత....పలు రైళ్లకు ఆలస్యం...భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు.. మంటలను అదుపులోకి తెచ్చిన రైల్వే అధికారులు...

1 hr ago
user_Karam jeevan
Karam jeevan
Photographer మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
1 hr ago

సుమారు 40 నిమిషాలు నిలిచిపోయిన కాకతీయ ఎక్ష్ప్రెస్స్ భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు వరంగల్ జిల్లా ఎలుగురు..నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని. పొలానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.. మంటలు ఎగిసిపడడం తో సికింద్రాబాద్ నుండి భద్రాచలం వెళ్లే కాకతీయ రైలు 30 నిమిషాలు నిలిపివేత....పలు రైళ్లకు ఆలస్యం...భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు.. మంటలను అదుపులోకి తెచ్చిన రైల్వే అధికారులు...

More news from తెలంగాణ and nearby areas
  • సుమారు 40 నిమిషాలు నిలిచిపోయిన కాకతీయ ఎక్ష్ప్రెస్స్ భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు వరంగల్ జిల్లా ఎలుగురు..నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని. పొలానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.. మంటలు ఎగిసిపడడం తో సికింద్రాబాద్ నుండి భద్రాచలం వెళ్లే కాకతీయ రైలు 30 నిమిషాలు నిలిపివేత....పలు రైళ్లకు ఆలస్యం...భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు.. మంటలను అదుపులోకి తెచ్చిన రైల్వే అధికారులు...
    2
    సుమారు 40 నిమిషాలు నిలిచిపోయిన కాకతీయ ఎక్ష్ప్రెస్స్ భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు 
వరంగల్  జిల్లా
ఎలుగురు..నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని. పొలానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు..
మంటలు ఎగిసిపడడం తో  సికింద్రాబాద్ నుండి భద్రాచలం వెళ్లే కాకతీయ రైలు 30 నిమిషాలు నిలిపివేత....పలు రైళ్లకు ఆలస్యం...భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు..
మంటలను అదుపులోకి తెచ్చిన రైల్వే అధికారులు...
    user_Karam jeevan
    Karam jeevan
    Photographer మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసులో పోలీసుల ఆలస్యం, శాంతిభద్రతలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆమె తప్పుబట్టారు.
    1
    మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసులో పోలీసుల ఆలస్యం, శాంతిభద్రతలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆమె తప్పుబట్టారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
  • ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.
    1
    ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.
    user_CHARANKANTH MANDA
    CHARANKANTH MANDA
    చింతకాని, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో కురిసిన అకాల వర్షాలతో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. నిత్యావసర వస్తువులు పాడైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ యువజన అధ్యక్షులు వేముల నరేష్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ, తక్షణ సహాయం, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను డిమాండ్ చేశారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో కురిసిన అకాల వర్షాలతో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. నిత్యావసర వస్తువులు పాడైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ యువజన అధ్యక్షులు వేముల నరేష్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ, తక్షణ సహాయం, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను డిమాండ్ చేశారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    13 hrs ago
  • వరంగల్ నగరంలోని ఏకశిలా పరపతి సంఘం కార్యాలయం ఎదుట ఆదివారం సభ్యులు ఆందోళన చేపట్టారు. సంఘం ఆదాయం, ఖర్చులు, సభ్యుల చందాల వివరాలు పారదర్శకంగా వెల్లడించడం లేదని వారు ఆరోపించారు. సమస్యను పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని సభ్యులు హెచ్చరించారు.
    1
    వరంగల్ నగరంలోని ఏకశిలా పరపతి సంఘం కార్యాలయం ఎదుట ఆదివారం సభ్యులు ఆందోళన చేపట్టారు. సంఘం ఆదాయం, ఖర్చులు, సభ్యుల చందాల వివరాలు పారదర్శకంగా వెల్లడించడం లేదని వారు ఆరోపించారు. సమస్యను పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని సభ్యులు హెచ్చరించారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
    21 hrs ago
  • తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    1
    తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేక‌ర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేక‌ర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    10 hrs ago
  • హన్మకొండ జిల్లా ఐనవోలు నుండి 11 మంది హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టుకు పాదయాత్ర మొదలుపెట్టారు. నాలుగు రోజుల పాటు సుమారు 150 కిలోమీటర్లు నడిచి, వారు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మాల విరమణ చేయనున్నారు.
    1
    హన్మకొండ జిల్లా ఐనవోలు నుండి 11 మంది హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టుకు పాదయాత్ర మొదలుపెట్టారు. నాలుగు రోజుల పాటు సుమారు 150 కిలోమీటర్లు నడిచి, వారు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మాల విరమణ చేయనున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.