Shuru
Apke Nagar Ki App…
పామిడి 44 హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం హైవేపై వాకింగ్ చేస్తున్న వ్యక్తి దుర్మరణం పామిడి 44 హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాకింగ్ చేస్తున్న టీచర్స్ కాలనీకి చెందిన నాగిరెడ్డిని వెనక వైపు నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Merzaa Tv
పామిడి 44 హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం హైవేపై వాకింగ్ చేస్తున్న వ్యక్తి దుర్మరణం పామిడి 44 హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాకింగ్ చేస్తున్న టీచర్స్ కాలనీకి చెందిన నాగిరెడ్డిని వెనక వైపు నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం అందజేసిన కార్మికులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది సత్య సాయి కార్మికులకు మద్దతుగా సంఘీభావం తెలపడానికి కళ్యాణదుర్గం ఎస్సీ ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు హెచ్ చెలిమప్ప మల్లెపల్లి మధు జేఏసీ కార్యకర్తలు వన్నూరు స్వామి మారెన్న వెంకటేశులు, చెన్నప్ప తదితరులు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం అందజేశారు.1
- రాయదుర్గం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ధర్నా చేపట్టింది. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతుండడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు బైఠాయించి నిరసన తెలిపారు.2
- ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య ఆదోని పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన నాగరాజు S/o కొట్టయ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు నాగరాజుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.1
- ఎస్సీ హోదా కోసం ఎమ్మిగనూరులో దళిత క్రైస్తవుల భారీ ర్యాలీ ఎస్సీ హోదా కొనసాగించాలని ప్రభుత్వానికి డిమాండ్1
- ఆంధ్రప్రదేశ్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ కర్నూలులో డిమాండ్ చేశారు. ఆర్టీసీ అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడం అన్యాయమని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.1
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- నంద్యాల జిల్లా వీపనగండ్లలో కురిసిన మోస్తరు వర్షం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, గ్రామంలోని రహదారులు బురదమయంగా మారడంతోపాటు పొగాకు రైతులు పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు.1
- బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ శివారులో ఎర్రిస్వామి అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రె పిల్లలపై కుక్కలు దాడి అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ శివారులో ఎర్రిస్వామి అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 52 గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. గొర్రె పిల్లలను ఓ చెట్టు నీడలో వదిలిన ఎర్రిస్వామి పొలంలోకి వెళ్లారు. ఆ సమయంలో కుక్కలు గొర్రె పిల్లలపై దాడి చేసి చంపడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతు వాపోయారు.1