logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాయదుర్గం ఎంఈఓ కార్యాలయం ముందు బైఠాయించి ఏఐఎస్ఎఫ్ ధర్నా రాయదుర్గం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు సోమవారం ధర్నా చేపట్టారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్మకాలు ప్రారంభించడంపై ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసనలు తెలిపారు.

2 hrs ago
user_PHANI JOURNALIST
PHANI JOURNALIST
Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
16e379b5-c4ab-4c03-8a33-c04e724d7c67

రాయదుర్గం ఎంఈఓ కార్యాలయం ముందు బైఠాయించి ఏఐఎస్ఎఫ్ ధర్నా రాయదుర్గం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు సోమవారం ధర్నా చేపట్టారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్మకాలు ప్రారంభించడంపై ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసనలు తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాయదుర్గం ఎంఈఓ కార్యాలయం ముందు బైఠాయించి ఏఐఎస్ఎఫ్ ధర్నా రాయదుర్గం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు సోమవారం ధర్నా చేపట్టారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్మకాలు ప్రారంభించడంపై ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసనలు తెలిపారు.
    2
    రాయదుర్గం ఎంఈఓ కార్యాలయం ముందు బైఠాయించి ఏఐఎస్ఎఫ్ ధర్నా
రాయదుర్గం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు సోమవారం ధర్నా చేపట్టారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్మకాలు ప్రారంభించడంపై ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసనలు తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం అందజేసిన కార్మికులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది సత్య సాయి కార్మికులకు మద్దతుగా సంఘీభావం తెలపడానికి కళ్యాణదుర్గం ఎస్సీ ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు హెచ్ చెలిమప్ప మల్లెపల్లి మధు జేఏసీ కార్యకర్తలు వన్నూరు స్వామి మారెన్న వెంకటేశులు, చెన్నప్ప తదితరులు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం అందజేశారు.
    1
    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం అందజేసిన కార్మికులు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది సత్య సాయి కార్మికులకు మద్దతుగా సంఘీభావం తెలపడానికి కళ్యాణదుర్గం ఎస్సీ ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు హెచ్ చెలిమప్ప మల్లెపల్లి మధు జేఏసీ కార్యకర్తలు వన్నూరు స్వామి మారెన్న వెంకటేశులు, చెన్నప్ప తదితరులు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం అందజేశారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    11 min ago
  • ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య ఆదోని పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన నాగరాజు S/o కొట్టయ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు నాగరాజుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
    1
    ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య 
ఆదోని పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన నాగరాజు S/o కొట్టయ్య  ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త బైపాస్  సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు నాగరాజుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
    user_K Thasleema  MA JOURNALISM
    K Thasleema MA JOURNALISM
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    54 min ago
  • ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మిగనూరు సీఐ కంభగిరి రాముడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
    1
    ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మిగనూరు సీఐ కంభగిరి రాముడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ కర్నూలులో డిమాండ్ చేశారు. ఆర్టీసీ అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడం అన్యాయమని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.
    1
    ఆంధ్రప్రదేశ్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ కర్నూలులో డిమాండ్ చేశారు. ఆర్టీసీ అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడం అన్యాయమని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.
    user_Shiva ji
    Shiva ji
    కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • తెలంగాణలో ఇప్పటివరకు కొన్న వరి ధాన్యం గురించి ఈ వీడియోలో ఉంది వరి పంట బోనస్ ప్రస్తుతానికి ఎంత కొనుగోలు చేసిందనే విషయాల గురించి రైతులకు క్లియర్ గా వీడియో చేసి ఈ ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది రైతులు Agriculture Raghu Ram YouTube channel లో పూర్తిగా చూడవచ్చు.
    1
    తెలంగాణలో ఇప్పటివరకు కొన్న వరి ధాన్యం గురించి ఈ వీడియోలో ఉంది 
వరి పంట బోనస్ ప్రస్తుతానికి ఎంత కొనుగోలు చేసిందనే విషయాల గురించి రైతులకు క్లియర్ గా వీడియో చేసి ఈ ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది రైతులు Agriculture Raghu Ram YouTube channel లో పూర్తిగా చూడవచ్చు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    3 hrs ago
  • కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
    3
    కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ శివారులో ఎర్రిస్వామి అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రె పిల్లలపై కుక్కలు దాడి అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ శివారులో ఎర్రిస్వామి అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 52 గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. గొర్రె పిల్లలను ఓ చెట్టు నీడలో వదిలిన ఎర్రిస్వామి పొలంలోకి వెళ్లారు. ఆ సమయంలో కుక్కలు గొర్రె పిల్లలపై దాడి చేసి చంపడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతు వాపోయారు.
    1
    బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ శివారులో ఎర్రిస్వామి అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రె పిల్లలపై కుక్కలు దాడి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ శివారులో ఎర్రిస్వామి అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 52 గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. గొర్రె పిల్లలను ఓ చెట్టు నీడలో వదిలిన ఎర్రిస్వామి పొలంలోకి వెళ్లారు. ఆ సమయంలో కుక్కలు గొర్రె పిల్లలపై దాడి చేసి చంపడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతు వాపోయారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    28 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.