logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎమ్మిగనూరు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సీఐ కంభగిరి రాముడు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలే లక్ష్యం

1 hr ago
user_K AMPAIAH ACHARI
K AMPAIAH ACHARI
Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

ఎమ్మిగనూరు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సీఐ కంభగిరి రాముడు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలే లక్ష్యం

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎమ్మిగనూరు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సీఐ కంభగిరి రాముడు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలే లక్ష్యం
    1
    ఎమ్మిగనూరు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సీఐ కంభగిరి రాముడు
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలే లక్ష్యం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కమర్షియల్ గ్యాస్ పెంపు, ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారస్తులు ఆదోనిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన గ్యాస్ ధరల కారణంగా పలువురు హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు చిన్న హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు వాపోయారు.
    1
    కమర్షియల్ గ్యాస్ పెంపు, ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారస్తులు
ఆదోనిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన గ్యాస్ ధరల కారణంగా పలువురు హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు చిన్న హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు వాపోయారు.
    user_K Thasleema  MA JOURNALISM
    K Thasleema MA JOURNALISM
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆమె రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు, అనంతరం వైద్యులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.
    1
    ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆమె రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు, అనంతరం వైద్యులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం ఇవ్వాలి సంపత్ కుమార్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేసి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని రెవెన్యూ భవన్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
    1
    అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం ఇవ్వాలి  సంపత్ కుమార్
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేసి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని రెవెన్యూ భవన్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
    user_Shiva ji
    Shiva ji
    కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకపురం వద్ద ఒక వరి కోత మిషన్ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు వెంటనే అప్రమత్తమయ్యారు.
    1
    జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకపురం వద్ద ఒక వరి కోత మిషన్ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు వెంటనే అప్రమత్తమయ్యారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    7 hrs ago
  • 2027 - రాజమండ్రి పుష్కరాలను కోనసీమ "అంతర్వేది" వరకు నిర్వహణ ఏర్పాట్లు అమలు చేయాలి మేడా శ్రీనివాస్ 2027- రాజమండ్రి పుష్కరాల పంచాంగ ముహుర్తాన్ని రద్దుచేసి "ఆగమ శాస్త్ర" ప్రకారం దైవ ముహుర్తాన్ని ఖరారు చేయాలని "రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్" ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు .. పవిత్ర గోదావరి మహారాష్ట్ర లోగల త్రయాంబకం నుండి మొదలై కోనసీమ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుందనేది జగమెరిగిన వాస్తవం . నది ప్రవాహం రాజమండ్రి చేరుకునే సమయానికి పుష్కర దైవ గ్రహాలు 2027- రాజమండ్రి గోదావరి నదిని అనుగ్రహిస్తు గోదావరి జలాలను పునీతం చేస్తాయి. ఆ పుణ్య జల ఫలాలు యావత్ గోదావరి జలాలను తాకుతాయని , అలాంటి పవిత్ర జలాలను స్నానమాచారించే పుణ్య దినాలను గోదావరి పరివాహిక ప్రాంత ప్రజలందరికి దక్కే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆధర్షాన్ని చాటుకోవాలన్నారు . పుష్కర ఎర్పాట్లను సీతానగరం నుండి "అంతర్వేది" వరకు రాజమండ్రి ప్రధాన కేంద్రంగా నిర్వహించే విధంగా ప్రభుత్వ చర్యలు వుండాలన్నారు .
    1
    2027 - రాజమండ్రి పుష్కరాలను కోనసీమ "అంతర్వేది" వరకు నిర్వహణ ఏర్పాట్లు అమలు చేయాలి మేడా శ్రీనివాస్
2027- రాజమండ్రి పుష్కరాల పంచాంగ ముహుర్తాన్ని రద్దుచేసి "ఆగమ శాస్త్ర" ప్రకారం దైవ ముహుర్తాన్ని ఖరారు చేయాలని "రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్" ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు ..
పవిత్ర గోదావరి మహారాష్ట్ర లోగల త్రయాంబకం నుండి మొదలై కోనసీమ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుందనేది జగమెరిగిన వాస్తవం . నది ప్రవాహం రాజమండ్రి చేరుకునే సమయానికి పుష్కర దైవ గ్రహాలు 2027- రాజమండ్రి గోదావరి నదిని అనుగ్రహిస్తు  గోదావరి జలాలను పునీతం చేస్తాయి. ఆ పుణ్య జల ఫలాలు యావత్ గోదావరి జలాలను తాకుతాయని , అలాంటి పవిత్ర జలాలను స్నానమాచారించే పుణ్య దినాలను గోదావరి పరివాహిక ప్రాంత ప్రజలందరికి దక్కే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆధర్షాన్ని చాటుకోవాలన్నారు . పుష్కర ఎర్పాట్లను సీతానగరం నుండి "అంతర్వేది" వరకు రాజమండ్రి ప్రధాన కేంద్రంగా నిర్వహించే విధంగా ప్రభుత్వ చర్యలు వుండాలన్నారు .
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • వీపనగండ్లలో మోస్తరుగా కురిసిన వర్షం బురద మయంగా మారిన రహదారులు మిడుతూరు మండలం వీపనగండ్లలో ఆదివారం సాయంత్రం కురిసిన మోస్తరు వర్షం ప్రజలకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించింది. అయితే, ఒక్కసారిగా కురిసిన వర్షంతో గ్రామ రహదారులు బురదమయంగా మారాయి. చాలా కాలం తర్వాత చల్లబడిన వాతావరణం సామాన్యులకు ఊరటనిచ్చినప్పటికీ, తమ పంట దెబ్బతినే అవకాశం ఉందని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో అటు సంతోషం, ఇటు సందిగ్ధంలో గ్రామస్థులు ఉన్నారు.
    1
    వీపనగండ్లలో మోస్తరుగా కురిసిన వర్షం  బురద మయంగా మారిన రహదారులు
మిడుతూరు మండలం వీపనగండ్లలో ఆదివారం సాయంత్రం కురిసిన మోస్తరు వర్షం ప్రజలకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించింది. అయితే, ఒక్కసారిగా కురిసిన వర్షంతో గ్రామ రహదారులు బురదమయంగా మారాయి. చాలా కాలం తర్వాత చల్లబడిన వాతావరణం సామాన్యులకు ఊరటనిచ్చినప్పటికీ, తమ పంట దెబ్బతినే అవకాశం ఉందని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో అటు సంతోషం, ఇటు సందిగ్ధంలో గ్రామస్థులు ఉన్నారు.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • హాలహర్విలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవానికి ఘన ఏర్పాట్లు భక్తులతో కిక్కిరిసిన హాలహర్వి గ్రామం
    1
    హాలహర్విలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవానికి ఘన ఏర్పాట్లు
భక్తులతో కిక్కిరిసిన హాలహర్వి గ్రామం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.