logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కమర్షియల్ గ్యాస్ పెంపు, ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారస్తులు ఆదోనిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన గ్యాస్ ధరల కారణంగా పలువురు హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు చిన్న హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు వాపోయారు.

1 hr ago
user_K Thasleema  MA JOURNALISM
K Thasleema MA JOURNALISM
ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

కమర్షియల్ గ్యాస్ పెంపు, ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారస్తులు ఆదోనిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన గ్యాస్ ధరల కారణంగా పలువురు హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు చిన్న హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు వాపోయారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కమర్షియల్ గ్యాస్ పెంపు, ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారస్తులు ఆదోనిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన గ్యాస్ ధరల కారణంగా పలువురు హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు చిన్న హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు వాపోయారు.
    1
    కమర్షియల్ గ్యాస్ పెంపు, ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారస్తులు
ఆదోనిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన గ్యాస్ ధరల కారణంగా పలువురు హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు చిన్న హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు వాపోయారు.
    user_K Thasleema  MA JOURNALISM
    K Thasleema MA JOURNALISM
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం
    1
    తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు
జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆమె రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు, అనంతరం వైద్యులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.
    1
    ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆమె రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు, అనంతరం వైద్యులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం ఇవ్వాలి సంపత్ కుమార్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేసి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని రెవెన్యూ భవన్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
    1
    అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం ఇవ్వాలి  సంపత్ కుమార్
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేసి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని రెవెన్యూ భవన్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
    user_Shiva ji
    Shiva ji
    కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    30 min ago
  • ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం అప్రమత్తమైనా చుట్టుపక్కల ప్రజలు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకపురం స్టేజి సమీపంలో ఉన్న వెంచర్ లో ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం..
    1
    ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం అప్రమత్తమైనా చుట్టుపక్కల ప్రజలు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకపురం  స్టేజి సమీపంలో ఉన్న వెంచర్ లో ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం..
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    3 hrs ago
  • తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సెక్రటేరియట్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కుర్చీలో కూర్చుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
    1
    తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సెక్రటేరియట్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కుర్చీలో కూర్చుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అల్లూరు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన, నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి.. నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య.. ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ అల్లూరు గ్రామ అభివృద్ధికి (1) గ్రామ ప్రజల కలగా ఉన్న 24 గంటల నిరంతర కరెంటు సరఫరా కొరకు సబ్స్టేషన్ నిర్మాణం చేయుటకు 3 కోట్ల 90 లక్షలతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టి పూర్తిచేసి ఈరోజు గ్రామ ప్రజలకు అంకితం చేయడం జరిగింది అన్నారు. గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామంలో ప్రజలకు త్రాగునీటి సరఫరా కొరకు ఇన్ లైన్ క్లోరినేషన్ కొరకు 1,35,000, కొత్తగా ఒక మోటర్ కొనుగోలుకు 50,000 చేశామని అన్నారు మండల పరిషత్ నిధులతో కాలువలు నిర్మాణము మరియు కల్వర్టు కొరకు 10 లక్షల రూపాయల తో చేపట్టమని అన్నారు గ్రామపంచాయతీ నిధులతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు రిపేరు కొరకు 6 లక్షలు తో చేపట్టమని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా వేసినటువంటి పాత పైపులైను తీసివేసి కొత్తగా అల్లూరు గ్రామం మొత్తము జే ఐ పైప్ లైన్ కొరకు 81 లక్షలు రూపాయలు మరియు మండల పరిషత్ నిధులు 16 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగిందని అన్నారు. ఇంకా గ్రామంలో తాగునీటి సరఫరా కొరకు జలజీవన్ మిషన్ కింద 63 .45 లక్షలు వినియోగిస్తూ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు మరియు పైప్లైన్ నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది అన్నారు. పల్లె పండుగ 1.o కింద 72 లక్షలు ఖర్చు చేస్తూ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అన్నారు పల్లె పండుగ 2.0 కింద ఒక కోటి 20 లక్షలు కేటాయించి సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు అంగన్వాడి సెంటర్ 2 నిర్మాణం కొరకు 16 లక్షలు కేటాయించి పూర్తి చేయడం జరిగింది అన్నారు అంగన్వాడి సెంటర్ 3 నిర్మాణం కొరకు పది లక్షలు కేటాయించి పూర్తి చేయించడం జరిగింది అన్నారు R&B నిధులతో అల్లూరు నుంచి నందికొట్కూరు వరకు 40 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేయించడం జరిగింది అన్నారు మొత్తం 4 కోట్ల 89 లక్షలు గ్రామ అభివృద్ధి కొరకు ఈ రెండు సంవత్సరములలో వినియోగించడం జరిగినది అన్నారు అనంతరం: 2005-06 సంవత్సరంలో అల్లూరు గ్రామ ప్రజలకు 81 మందికి ఐకెపి ఆధ్వర్యంలో గతంలో పొదుపు రుణం ద్వారా కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన పట్టాలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాండ్ర శివానందరెడ్డి బ్యాంకు రుణమును క్లియర్ చేసి సంబంధిత లబ్ధిదారులకు ఎకరా దాదాపుగా 15 లక్షల రూపాయల విలువ చేసే భూమికి సంబంధించిన పట్టాలను ఈరోజు 81 మందికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి మరియు నందికొట్కూరు మండల నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం లోని నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
    1
    అల్లూరు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే 
నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన, నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి  మాండ్ర శివానందరెడ్డి.. నందికొట్కూరు శాసనసభ్యులు  గిత్త జయసూర్య..
ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి  ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ అల్లూరు గ్రామ అభివృద్ధికి (1) గ్రామ ప్రజల కలగా ఉన్న 24 గంటల నిరంతర కరెంటు సరఫరా కొరకు సబ్స్టేషన్ నిర్మాణం చేయుటకు 3 కోట్ల 90 లక్షలతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టి పూర్తిచేసి ఈరోజు గ్రామ ప్రజలకు అంకితం చేయడం జరిగింది అన్నారు.
గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామంలో ప్రజలకు త్రాగునీటి సరఫరా కొరకు ఇన్ లైన్ క్లోరినేషన్ కొరకు 1,35,000, కొత్తగా ఒక మోటర్ కొనుగోలుకు 50,000 చేశామని అన్నారు
మండల పరిషత్ నిధులతో కాలువలు నిర్మాణము మరియు కల్వర్టు కొరకు 10 లక్షల రూపాయల తో చేపట్టమని అన్నారు
గ్రామపంచాయతీ నిధులతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు రిపేరు కొరకు 6 లక్షలు తో చేపట్టమని అన్నారు.
కొన్ని సంవత్సరాలుగా వేసినటువంటి పాత పైపులైను తీసివేసి కొత్తగా అల్లూరు గ్రామం మొత్తము జే ఐ పైప్ లైన్ కొరకు 81 లక్షలు రూపాయలు మరియు మండల పరిషత్ నిధులు 16 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగిందని అన్నారు.
ఇంకా గ్రామంలో తాగునీటి సరఫరా కొరకు జలజీవన్ మిషన్ కింద 63 .45 లక్షలు వినియోగిస్తూ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు మరియు పైప్లైన్ నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది అన్నారు.
పల్లె పండుగ 1.o కింద 72 లక్షలు ఖర్చు చేస్తూ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అన్నారు
పల్లె పండుగ 2.0 కింద ఒక కోటి 20 లక్షలు కేటాయించి సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు 
అంగన్వాడి సెంటర్ 2 నిర్మాణం కొరకు 16 లక్షలు కేటాయించి పూర్తి చేయడం జరిగింది అన్నారు 
అంగన్వాడి సెంటర్ 3 నిర్మాణం కొరకు పది లక్షలు కేటాయించి పూర్తి చేయించడం జరిగింది అన్నారు
R&B నిధులతో అల్లూరు నుంచి నందికొట్కూరు వరకు 40 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేయించడం జరిగింది అన్నారు
మొత్తం 4 కోట్ల 89 లక్షలు గ్రామ అభివృద్ధి కొరకు ఈ రెండు సంవత్సరములలో వినియోగించడం జరిగినది అన్నారు
అనంతరం: 2005-06 సంవత్సరంలో అల్లూరు గ్రామ ప్రజలకు 81 మందికి ఐకెపి ఆధ్వర్యంలో గతంలో పొదుపు రుణం ద్వారా కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన పట్టాలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాండ్ర శివానందరెడ్డి బ్యాంకు రుణమును క్లియర్ చేసి సంబంధిత లబ్ధిదారులకు ఎకరా దాదాపుగా 15 లక్షల రూపాయల విలువ చేసే భూమికి సంబంధించిన పట్టాలను ఈరోజు 81 మందికి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి  మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి  మరియు నందికొట్కూరు మండల నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం లోని నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
    user_Reporter
    Reporter
    Nandikotkur, Nandyal•
    1 hr ago
  • మొన్నటి దాకా విమర్శలు.. నేడు నీతులు చెప్పడం విడ్డూరం .. మార్పుపై రాజకీయ చర్చ బూతులు మాట్లాడినవారే ఇప్పుడు నీతులు చెప్పడమా?
    1
    మొన్నటి దాకా విమర్శలు.. నేడు నీతులు చెప్పడం విడ్డూరం .. మార్పుపై రాజకీయ చర్చ
బూతులు మాట్లాడినవారే ఇప్పుడు నీతులు చెప్పడమా?
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.