Shuru
Apke Nagar Ki App…
ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆమె రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు, అనంతరం వైద్యులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.
𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆమె రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు, అనంతరం వైద్యులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆమె రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు, అనంతరం వైద్యులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.1
- కమర్షియల్ గ్యాస్ పెంపు, ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారస్తులు ఆదోనిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన గ్యాస్ ధరల కారణంగా పలువురు హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు చిన్న హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు వాపోయారు.1
- తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం1
- అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం ఇవ్వాలి సంపత్ కుమార్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేసి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని రెవెన్యూ భవన్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.1
- తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సెక్రటేరియట్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కుర్చీలో కూర్చుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.1
- ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం అప్రమత్తమైనా చుట్టుపక్కల ప్రజలు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకపురం స్టేజి సమీపంలో ఉన్న వెంచర్ లో ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం..1
- వీపనగండ్లలో మోస్తరుగా కురిసిన వర్షం బురద మయంగా మారిన రహదారులు మిడుతూరు మండలం వీపనగండ్లలో ఆదివారం సాయంత్రం కురిసిన మోస్తరు వర్షం ప్రజలకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించింది. అయితే, ఒక్కసారిగా కురిసిన వర్షంతో గ్రామ రహదారులు బురదమయంగా మారాయి. చాలా కాలం తర్వాత చల్లబడిన వాతావరణం సామాన్యులకు ఊరటనిచ్చినప్పటికీ, తమ పంట దెబ్బతినే అవకాశం ఉందని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో అటు సంతోషం, ఇటు సందిగ్ధంలో గ్రామస్థులు ఉన్నారు.1
- మొన్నటి దాకా విమర్శలు.. నేడు నీతులు చెప్పడం విడ్డూరం .. మార్పుపై రాజకీయ చర్చ బూతులు మాట్లాడినవారే ఇప్పుడు నీతులు చెప్పడమా?1