logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గొల్లల మామిడాడలో రూ.92 లక్షలతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో రూ.92 లక్షల వ్యయంతో నిర్మించిన నల్లమిల్లి మూలారెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్య అభివృద్ధికి ఇలాంటి ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, గ్రామ ఆర్థిక వ్యవస్థకు బలమిస్తాయని తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, వాణిజ్య కేంద్రాల ఏర్పాటు పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని తెలిపారు. గొల్లల మామిడాడలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ స్థానికులకు ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి ప్రసన్న, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్రతో పాటు జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి బీజేపీ నాయకులు, కూటమి ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభాన్ని స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

18 hrs ago
user_Ashok
Ashok
Media company అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
18 hrs ago
9b960c07-55f7-4c7d-921d-0a3396e51f54

గొల్లల మామిడాడలో రూ.92 లక్షలతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో రూ.92 లక్షల వ్యయంతో నిర్మించిన నల్లమిల్లి మూలారెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన

e12c6bc1-0ee5-46db-96bf-825f7ce304a7

ఎమ్మెల్సీ సోము వీర్రాజు గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్య అభివృద్ధికి ఇలాంటి ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, గ్రామ ఆర్థిక వ్యవస్థకు బలమిస్తాయని తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, వాణిజ్య కేంద్రాల ఏర్పాటు పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని తెలిపారు. గొల్లల మామిడాడలో

d5518117-dee0-4299-90f9-28c62ae83c77

ఈ షాపింగ్ కాంప్లెక్స్ స్థానికులకు ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి ప్రసన్న, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్రతో పాటు జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి బీజేపీ నాయకులు, కూటమి ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభాన్ని స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • manasuloni mata
    1
    manasuloni mata
    user_Chinni. P
    Chinni. P
    రాజవొమ్మంగి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by కొప్పుల విజయ బాబు
    10
    Post by కొప్పుల విజయ బాబు
    user_కొప్పుల విజయ బాబు
    కొప్పుల విజయ బాబు
    Local Politician Kaikalur, Eluru•
    18 hrs ago
  • రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు
    1
    రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం     దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు
    user_వంతల శేఖర్
    వంతల శేఖర్
    చింతపల్లి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    20 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • . ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ గారు అత్యంత చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె అని స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
    1
    . ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ గారు అత్యంత చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె అని స్మరించుకున్నారు.
స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.