నల్లమల ఘాట్లో కొండను ఢీకొట్టి లారీ బోల్తా.. క్లీనర్ మృతి మహానంది మండలం నల్లమల ఘాట్ రోడ్డులోని దొరవారి వంతెన సమీపంలో ఓ లారీ కొండను ఢీకొట్టి బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మహానంది ఎస్సై ఎన్. రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు నుంచి కర్నాటక రాష్ట్రం బళ్లారికి 24 టయర్ల లారీ ఇనుప కడ్డీలలోడుతో వెళ్లుతోంది. నల్లమల అడవిలోని దొరబావి వంతెన సమీపంలోని మలుపువద్దకు లారీ వచ్చే సరికి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ గోళ్ల గోపీ అదుపుచేసే క్రమంలో కొండను ఢీకొట్టారు. లారీ కిందపడుతున్నట్లుగా గుర్తించిన క్లీనర్ ప్రసాద్ లారీలో నుంచి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే లారీ ఇంజిన్ ఉన్న భాగం ఇతనిపై పడగా అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ లారీ వెనుక భాగంలోనే సత్యసాయి జిల్లా రామగిరి మండలం కలికిరివారిపల్లె గ్రామానికి చెందిన సంఘం పరంధామయ్య తమ స్వంత స్కార్పియో వాహనంలో విజయవాడలో తమ పిల్లవాడిని చదువుకోసం వదిలే నిమిత్తంలో వెళ్లి వస్తున్నారు. అయితే లారీపై ఉన్న ఇనుప భారీ కడ్డీలు స్కార్పియో బానెట్పై పడటంతో ఇంజిన్ ధ్వంసమైంది. ఈ వాహనం డ్రైవర్ లారీ కిందపడుతున్న పరిస్థితిని చూస్తూ వాహనాన్ని వెనక్కి తీస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. స్కార్పియో డ్రైవర్ అప్రమత్తంగా లేకపోయి ఉంటే అందరం ప్రాణాలు కోల్పోవలసి వచ్చేదని బాధితులు తెలిపారు. దీంతో నంద్యాల -గిద్దలూరు రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.నంద్యాల ఏఎస్పీ మందా జావళి ఘటన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసుకు సంబంధించిన విషయాలపై పోలీసులకు మార్గదర్శనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వానికి తరలించామన్నారు.విషయాలపై పోలీసులకు మార్గదర్శనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వానికి తరలించామన్నారు.
నల్లమల ఘాట్లో కొండను ఢీకొట్టి లారీ బోల్తా.. క్లీనర్ మృతి మహానంది మండలం నల్లమల ఘాట్ రోడ్డులోని దొరవారి వంతెన సమీపంలో ఓ లారీ కొండను ఢీకొట్టి బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మహానంది ఎస్సై ఎన్. రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు నుంచి కర్నాటక రాష్ట్రం బళ్లారికి 24 టయర్ల లారీ ఇనుప కడ్డీలలోడుతో వెళ్లుతోంది. నల్లమల
అడవిలోని దొరబావి వంతెన సమీపంలోని మలుపువద్దకు లారీ వచ్చే సరికి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ గోళ్ల గోపీ అదుపుచేసే క్రమంలో కొండను ఢీకొట్టారు. లారీ కిందపడుతున్నట్లుగా గుర్తించిన క్లీనర్ ప్రసాద్ లారీలో నుంచి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే లారీ ఇంజిన్ ఉన్న భాగం ఇతనిపై పడగా అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ లారీ వెనుక భాగంలోనే సత్యసాయి జిల్లా రామగిరి మండలం కలికిరివారిపల్లె గ్రామానికి చెందిన సంఘం
పరంధామయ్య తమ స్వంత స్కార్పియో వాహనంలో విజయవాడలో తమ పిల్లవాడిని చదువుకోసం వదిలే నిమిత్తంలో వెళ్లి వస్తున్నారు. అయితే లారీపై ఉన్న ఇనుప భారీ కడ్డీలు స్కార్పియో బానెట్పై పడటంతో ఇంజిన్ ధ్వంసమైంది. ఈ వాహనం డ్రైవర్ లారీ కిందపడుతున్న పరిస్థితిని చూస్తూ వాహనాన్ని వెనక్కి తీస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. స్కార్పియో డ్రైవర్ అప్రమత్తంగా లేకపోయి ఉంటే అందరం ప్రాణాలు కోల్పోవలసి వచ్చేదని బాధితులు తెలిపారు. దీంతో నంద్యాల -గిద్దలూరు
రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.నంద్యాల ఏఎస్పీ మందా జావళి ఘటన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసుకు సంబంధించిన విషయాలపై పోలీసులకు మార్గదర్శనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వానికి తరలించామన్నారు.విషయాలపై పోలీసులకు మార్గదర్శనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వానికి తరలించామన్నారు.
- నంద్యాల జిల్లా వీపనగండ్లలో కురిసిన మోస్తరు వర్షం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, గ్రామంలోని రహదారులు బురదమయంగా మారడంతోపాటు పొగాకు రైతులు పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు.1
- నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో రూ.4.89 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పార్లమెంట్ ఇన్‌ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రారంభించారు. కొత్త సబ్‌స్టేషన్, రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులతో గ్రామం రూపురేఖలు మారాయి. ఐకేపీ రుణాలతో భూమి కొనుగోలు చేసిన 81 మందికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమి పట్టాలు అందజేశారు.1
- 2027 - రాజమండ్రి పుష్కరాలను కోనసీమ "అంతర్వేది" వరకు నిర్వహణ ఏర్పాట్లు అమలు చేయాలి మేడా శ్రీనివాస్ 2027- రాజమండ్రి పుష్కరాల పంచాంగ ముహుర్తాన్ని రద్దుచేసి "ఆగమ శాస్త్ర" ప్రకారం దైవ ముహుర్తాన్ని ఖరారు చేయాలని "రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్" ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు .. పవిత్ర గోదావరి మహారాష్ట్ర లోగల త్రయాంబకం నుండి మొదలై కోనసీమ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుందనేది జగమెరిగిన వాస్తవం . నది ప్రవాహం రాజమండ్రి చేరుకునే సమయానికి పుష్కర దైవ గ్రహాలు 2027- రాజమండ్రి గోదావరి నదిని అనుగ్రహిస్తు గోదావరి జలాలను పునీతం చేస్తాయి. ఆ పుణ్య జల ఫలాలు యావత్ గోదావరి జలాలను తాకుతాయని , అలాంటి పవిత్ర జలాలను స్నానమాచారించే పుణ్య దినాలను గోదావరి పరివాహిక ప్రాంత ప్రజలందరికి దక్కే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆధర్షాన్ని చాటుకోవాలన్నారు . పుష్కర ఎర్పాట్లను సీతానగరం నుండి "అంతర్వేది" వరకు రాజమండ్రి ప్రధాన కేంద్రంగా నిర్వహించే విధంగా ప్రభుత్వ చర్యలు వుండాలన్నారు .1
- ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాల్లో మే 11న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీకోసం' కార్యక్రమ సమయాలు మారాయి. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై, ఇది కేవలం 11 గంటల వరకే నిర్వహించబడుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.1
- ఆంధ్రప్రదేశ్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ కర్నూలులో డిమాండ్ చేశారు. ఆర్టీసీ అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడం అన్యాయమని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.1
- రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బద్వేలు పట్టణంలో డ్రైనేజీ కాలువల పూడిక తీత పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మీ ఏరియాలో డ్రైనేజీ సమస్యలు ఉంటే సచివాలయాన్ని సంప్రదించి నమోదు చేయాలని పౌరులకు సూచించారు.1
- ఈ సందేశం దేవుని ఆశీస్సులు, రక్షణ ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరుతోంది. యేసు నామంలో పవిత్రమైన, అద్భుతమైన జీవనం లభించాలని ఆకాంక్షిస్తుంది.1
- నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు వద్ద ఈదురు గాలుల వర్షం కారణంగా పురాతన చింతచెట్టు రోడ్డుకు అడ్డంగా విరిగిపడింది. దీంతో పాణ్యం నుండి బనగానపల్లె వెళ్లే మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు తక్షణమే స్పందించి చెట్టును తొలగించాలని వాహనదారులు కోరారు.1