logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి.. కరుడుగట్టిన నేరస్తుడి తరహాలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని పరామర్శించడానికి విరూపాక్షి గారు వెళ్లడం తప్పా? మరి తప్పు చేసిన టీడీపీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? టీడీపీ వాళ్లకు ఒక న్యాయం.. వైయస్‌ఆర్‌సీపీ వాళ్లకు మరో న్యాయమా? -కంగాటి శ్రీదేవి గారు, పత్తికొండ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి.. కరుడుగట్టిన నేరస్తుడి తరహాలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని పరామర్శించడానికి విరూపాక్షి గారు వెళ్లడం తప్పా? మరి తప్పు చేసిన టీడీపీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? టీడీపీ వాళ్లకు ఒక న్యాయం.. వైయస్‌ఆర్‌సీపీ వాళ్లకు మరో న్యాయమా? -కంగాటి శ్రీదేవి గారు, పత్తికొండ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్

11 hrs ago
user_Stv9 Press
Stv9 Press
తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
11 hrs ago

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి.. కరుడుగట్టిన నేరస్తుడి తరహాలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని పరామర్శించడానికి విరూపాక్షి గారు వెళ్లడం తప్పా? మరి తప్పు చేసిన టీడీపీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? టీడీపీ వాళ్లకు ఒక న్యాయం.. వైయస్‌ఆర్‌సీపీ వాళ్లకు మరో న్యాయమా? -కంగాటి శ్రీదేవి గారు, పత్తికొండ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి.. కరుడుగట్టిన నేరస్తుడి తరహాలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని పరామర్శించడానికి విరూపాక్షి గారు వెళ్లడం తప్పా? మరి తప్పు చేసిన టీడీపీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? టీడీపీ వాళ్లకు ఒక న్యాయం.. వైయస్‌ఆర్‌సీపీ వాళ్లకు మరో న్యాయమా? -కంగాటి శ్రీదేవి గారు, పత్తికొండ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కూటమి ప్రభుత్వం అరాచకాలు రోజురోజుకీ హెచ్చుమీరుతున్నాయి టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షి గారిపై రాళ్లదాడికి దిగారు నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే.. నిందితుల్ని కాకుండా అర్ధరాత్రి 2.45కి వెళ్లి తలుపులు పగలగొట్టి బాధితుడైన ఎమ్మెల్యేనే అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గం? -బీవై రామయ్య గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూటమి ప్రభుత్వం అరాచకాలు రోజురోజుకీ హెచ్చుమీరుతున్నాయి టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షి గారిపై రాళ్లదాడికి దిగారు నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే.. నిందితుల్ని కాకుండా అర్ధరాత్రి 2.45కి వెళ్లి తలుపులు పగలగొట్టి బాధితుడైన ఎమ్మెల్యేనే అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గం? -బీవై రామయ్య గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
    1
    కూటమి ప్రభుత్వం అరాచకాలు రోజురోజుకీ హెచ్చుమీరుతున్నాయి

టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షి గారిపై రాళ్లదాడికి దిగారు

నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే..  నిందితుల్ని కాకుండా అర్ధరాత్రి 2.45కి వెళ్లి తలుపులు పగలగొట్టి బాధితుడైన ఎమ్మెల్యేనే అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గం?

-బీవై రామయ్య గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

కూటమి ప్రభుత్వం అరాచకాలు రోజురోజుకీ హెచ్చుమీరుతున్నాయి
టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షి గారిపై రాళ్లదాడికి దిగారు
నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే..  నిందితుల్ని కాకుండా అర్ధరాత్రి 2.45కి వెళ్లి తలుపులు పగలగొట్టి బాధితుడైన ఎమ్మెల్యేనే అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గం?
-బీవై రామయ్య గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • కలికిరి యల్లమ్మ జాతరలో అత్యంత వైభవంగా రథోత్సవం, కోలాహలంగా మొదటి బోణం సమర్పణ కలికిరి నేస్తం న్యూస్ ..కలికిరి: 02ఆగస్ట్2026: అన్నమయ్య జిల్లా కలికిరి జాతరలో అత్యంత వైభవంగా రథోత్సవం జరిగింది. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని గ్రామదేవత ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఈనెల 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజు ఉదయం రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఆలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన రథంలో యల్లమ్మ అమ్మవారిని అధిరోహించి కలికిరి పట్టణంలోని నాలుగు మాడవీధుల్లో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని భారీ రథమును లాగుతూ పరవశం పొందారు. అనంతరం కలికిరివాండ్లపల్లి, కదిరాయకుంట నాయనవారిపల్లి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భాజా భజంత్రీలు పిల్లనగ్రోవి వాయిద్యాలు బాణాసంచా కాల్పుల మధ్య అత్యంత కోలాహలంగా మొదటి బాణాన్ని యల్లమ్మ అమ్మవారి కొరకు తీసుకురాగా ఆలయ ధర్మకర్త రెడ్డివారి అశోక్ కుమార్ రెడ్డి మరియు నిర్వాహకులు వారికి పెద్ద చెరువు కట్టపై ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు,సమస్యలు రాకుండా వాల్మీకిపురం సీఐ బి.రాఘవ రెడ్డి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు రెడ్డి వారి సురేంద్ర రెడ్డి, రెడ్డి వారి మధుసూదన్ రెడ్డి, రెడ్డి వారి యోగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
    1
    కలికిరి యల్లమ్మ జాతరలో అత్యంత వైభవంగా రథోత్సవం, కోలాహలంగా మొదటి బోణం సమర్పణ 
కలికిరి నేస్తం న్యూస్ ..కలికిరి: 02ఆగస్ట్2026:                              అన్నమయ్య జిల్లా కలికిరి జాతరలో అత్యంత వైభవంగా రథోత్సవం జరిగింది. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని గ్రామదేవత ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఈనెల 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజు ఉదయం రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఆలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన రథంలో యల్లమ్మ అమ్మవారిని అధిరోహించి కలికిరి పట్టణంలోని నాలుగు మాడవీధుల్లో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని భారీ రథమును లాగుతూ పరవశం పొందారు. అనంతరం కలికిరివాండ్లపల్లి, కదిరాయకుంట నాయనవారిపల్లి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భాజా భజంత్రీలు పిల్లనగ్రోవి వాయిద్యాలు బాణాసంచా కాల్పుల మధ్య అత్యంత కోలాహలంగా  మొదటి బాణాన్ని యల్లమ్మ అమ్మవారి కొరకు తీసుకురాగా ఆలయ ధర్మకర్త రెడ్డివారి అశోక్ కుమార్ రెడ్డి మరియు నిర్వాహకులు వారికి పెద్ద చెరువు కట్టపై ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు,సమస్యలు రాకుండా వాల్మీకిపురం సీఐ బి.రాఘవ రెడ్డి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు రెడ్డి వారి సురేంద్ర రెడ్డి, రెడ్డి వారి మధుసూదన్ రెడ్డి, రెడ్డి వారి యోగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
    user_Kalikiri Nestham Tv (Sufi)
    Kalikiri Nestham Tv (Sufi)
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    42 min ago
  • చెన్నపట్నం చెరువు వద్ద స్థానికులను సందడి చేసిన సినిమా షూటింగ్ అన్నమయ్య జిల్లా ,పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ పరిధిలో ఉన్న చెన్నపట్నం చెరువు వద్ద ఆదివారం సాయంత్రం 'ది బ్రెయిన్' సినిమా షూటింగ్ సందడిగా సాగింది.సినిమాలోని పలు కీలక సన్నివేశాలను చెరువు పరిసరాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రం క్రైమ్, లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్నట్లు చిత్రబృందం తెలిపింది.ఈ చిత్రంలో హీరోలుగా అజయ్, చరణ్, జయచంద్ర చౌదరి నటిస్తుండగా, హీరోయిన్లుగా తన్విక, దివ్య నటిస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు తరలివచ్చి చిత్రీకరణను ఆసక్తిగా వీక్షించారు.
    1
    చెన్నపట్నం చెరువు వద్ద స్థానికులను సందడి చేసిన సినిమా షూటింగ్ 
అన్నమయ్య జిల్లా ,పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ పరిధిలో ఉన్న చెన్నపట్నం చెరువు వద్ద ఆదివారం సాయంత్రం 'ది బ్రెయిన్' సినిమా షూటింగ్ సందడిగా సాగింది.సినిమాలోని పలు కీలక సన్నివేశాలను చెరువు పరిసరాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రం క్రైమ్, లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్నట్లు చిత్రబృందం తెలిపింది.ఈ చిత్రంలో హీరోలుగా అజయ్, చరణ్, జయచంద్ర చౌదరి నటిస్తుండగా, హీరోయిన్లుగా తన్విక, దివ్య నటిస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు  తరలివచ్చి చిత్రీకరణను ఆసక్తిగా వీక్షించారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • మహానివేదన మందిరంలో ప్రెస్ మీట్‌కు అనుమతి లేదన్న మఠాధిపతి కార్యాలయం 1968లో కడప జిల్లా కోర్టు ఇచ్చిన మఠం కాంప్రమైజ్ డిక్రీ ప్రకారం మహానివేదన మందిరంలో మఠాధిపతి కుటుంబ సభ్యులు మాత్రమే నివాసం ఉండాలని నిబంధన ఉందని మఠాధిపతి కార్యాలయం తెలిపింది.ఈ నేపథ్యంలో, మారుతి మహాలక్ష్మి గారు దాఖలు చేసిన హైకోర్టు రిట్ పిటిషన్ WP No. 2625/2026లో, మహానివేదన మందిరం నుంచి తనను ఖాళీ చేయించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా, హైకోర్టు ఆమెకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదని కార్యాలయం పేర్కొంది.దీంతో, మహానివేదన మందిరంలో అక్రమ నివాసం కొనసాగుతోందనే అభిప్రాయంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.ఇదే సమయంలో, మారుతి మహాలక్ష్మి గారు మహానివేదన మందిరంలో పత్రికా సమావేశం నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని పేర్కొంటూ, మఠాధిపతికి పూర్తి హక్కులు కల్పించిన ఆ ప్రాంగణంలో ఎలాంటి ప్రెస్ మీట్ నిర్వహణకు అనుమతి లేదని మఠాధిపతి కార్యాలయం స్పష్టం చేసింది.
    1
    మహానివేదన మందిరంలో ప్రెస్ మీట్‌కు అనుమతి లేదన్న మఠాధిపతి కార్యాలయం
1968లో కడప జిల్లా కోర్టు ఇచ్చిన మఠం కాంప్రమైజ్ డిక్రీ ప్రకారం మహానివేదన మందిరంలో మఠాధిపతి కుటుంబ సభ్యులు మాత్రమే నివాసం ఉండాలని నిబంధన ఉందని మఠాధిపతి కార్యాలయం తెలిపింది.ఈ నేపథ్యంలో, మారుతి మహాలక్ష్మి గారు దాఖలు చేసిన హైకోర్టు రిట్ పిటిషన్ WP No. 2625/2026లో, మహానివేదన మందిరం నుంచి తనను ఖాళీ చేయించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా, హైకోర్టు ఆమెకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదని కార్యాలయం పేర్కొంది.దీంతో, మహానివేదన మందిరంలో అక్రమ నివాసం కొనసాగుతోందనే అభిప్రాయంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.ఇదే సమయంలో, మారుతి మహాలక్ష్మి గారు మహానివేదన మందిరంలో పత్రికా సమావేశం నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని పేర్కొంటూ, మఠాధిపతికి పూర్తి హక్కులు కల్పించిన ఆ ప్రాంగణంలో ఎలాంటి ప్రెస్ మీట్ నిర్వహణకు అనుమతి లేదని మఠాధిపతి కార్యాలయం స్పష్టం చేసింది.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కుప్పం మండలం నులుకంట గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమితి సుబ్రహ్మణ్యస్వామి. గ్రామస్తులు తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆడి 18 కావడి సందర్భంగా భక్తాదులు అనేక రకాల కామెడీ తో భక్తుశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో మారుమోగాయి. నూలుకుంట గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమితి సుబ్రమణ్య స్వామికి ప్రతిఏటా అతి వైభవంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు గ్రామస్తులు
    1
    కుప్పం మండలం నులుకంట గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమితి సుబ్రహ్మణ్యస్వామి. గ్రామస్తులు తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆడి 18 కావడి సందర్భంగా భక్తాదులు అనేక రకాల కామెడీ తో భక్తుశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో మారుమోగాయి. నూలుకుంట గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమితి సుబ్రమణ్య స్వామికి ప్రతిఏటా అతి వైభవంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు గ్రామస్తులు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ కర్త, కర్మ, క్రియ వైయస్ జగన్ గారే.. కానీ క్రెడిట్ కోసం గోతికాడ నక్కలా ఎదురుచూసిన చంద్రబాబు ఈ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, మౌలిక సదుపాయాల కల్పన, కోర్టు కేసుల పరిష్కారం తదితర పనులన్నీ వైయస్ జగన్ గారి హయాంలోనే జరిగాయి కానీ.. ఈరోజు వాస్తవాల్ని దాచేసి.. ఎల్లో మీడియాతో కలిసి అంతా తానే చేసినట్లు బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు కష్టం వైయస్ జగన్ గారిది.. క్రెడిట్ చోరీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ కర్త, కర్మ, క్రియ వైయస్ జగన్ గారే.. కానీ క్రెడిట్ కోసం గోతికాడ నక్కలా ఎదురుచూసిన చంద్రబాబు ఈ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, మౌలిక సదుపాయాల కల్పన, కోర్టు కేసుల పరిష్కారం తదితర పనులన్నీ వైయస్ జగన్ గారి హయాంలోనే జరిగాయి కానీ.. ఈరోజు వాస్తవాల్ని దాచేసి.. ఎల్లో మీడియాతో కలిసి అంతా తానే చేసినట్లు బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు కష్టం వైయస్ జగన్ గారిది.. క్రెడిట్ చోరీ చంద్రబాబుది!
    1
    భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ కర్త, కర్మ, క్రియ వైయస్ జగన్ గారే.. కానీ క్రెడిట్ కోసం గోతికాడ నక్కలా ఎదురుచూసిన చంద్రబాబు

ఈ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, మౌలిక సదుపాయాల కల్పన, కోర్టు కేసుల పరిష్కారం తదితర పనులన్నీ వైయస్ జగన్ గారి హయాంలోనే జరిగాయి

కానీ.. ఈరోజు వాస్తవాల్ని దాచేసి.. ఎల్లో మీడియాతో కలిసి అంతా తానే చేసినట్లు బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు 

కష్టం వైయస్ జగన్ గారిది.. క్రెడిట్ చోరీ 
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ కర్త, కర్మ, క్రియ వైయస్ జగన్ గారే.. కానీ క్రెడిట్ కోసం గోతికాడ నక్కలా ఎదురుచూసిన చంద్రబాబు
ఈ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, మౌలిక సదుపాయాల కల్పన, కోర్టు కేసుల పరిష్కారం తదితర పనులన్నీ వైయస్ జగన్ గారి హయాంలోనే జరిగాయి
కానీ.. ఈరోజు వాస్తవాల్ని దాచేసి.. ఎల్లో మీడియాతో కలిసి అంతా తానే చేసినట్లు బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు 
కష్టం వైయస్ జగన్ గారిది.. క్రెడిట్ చోరీ చంద్రబాబుది!
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • పుంగనూరు రోటరీ సెంటర్ క్లబ్ కు డైమండ్ సెవెన్ స్టార్ అవార్డు ఆదివారం బెంగళూరులోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3191 , సమావేశము నందు పుంగనూరు రోటరీ సెంటర్ క్లబ్ కు డైమండ్ 7 స్టార్ అవార్డు వచ్చినట్లు సంబంధిత ప్రెసిడెంట్ తెలియజేశారు. అవార్డును పుంగనూరు రోటరీ సెంటర్ 2025- 26 ప్రెసిడెంట్ నాన్ బాల్ గణేష్ , సెక్రటరీ సిఎస్ రాజారెడ్డి , అసిస్టెంట్ గవర్నర్ భాస్కర్ జట్టు ,2026-27 ప్రెసిడెంట్ శివశంకర్ , అసిస్టెంట్ గవర్నర్ అనిల్ కుమార్ చాప్టర్ ప్రెసిడెంట్ విజయ కుమారి, డాక్టర్ ప్రభాకర్ , ట్రెజరర్ పురుషోత్తం , పాల్గొని డిస్టిక్ గవర్నర్ బిఆర్ శ్రీధర్ చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు.
    1
    పుంగనూరు రోటరీ సెంటర్ క్లబ్ కు డైమండ్ సెవెన్ స్టార్ అవార్డు
ఆదివారం  బెంగళూరులోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3191 , సమావేశము నందు పుంగనూరు రోటరీ సెంటర్ క్లబ్ కు  డైమండ్ 7 స్టార్ అవార్డు వచ్చినట్లు సంబంధిత ప్రెసిడెంట్ తెలియజేశారు. అవార్డును పుంగనూరు రోటరీ సెంటర్ 2025- 26 ప్రెసిడెంట్ నాన్ బాల్ గణేష్ , సెక్రటరీ సిఎస్ రాజారెడ్డి , అసిస్టెంట్ గవర్నర్ భాస్కర్ జట్టు ,2026-27 ప్రెసిడెంట్ శివశంకర్ , అసిస్టెంట్ గవర్నర్ అనిల్ కుమార్  చాప్టర్ ప్రెసిడెంట్  విజయ కుమారి, డాక్టర్ ప్రభాకర్ , ట్రెజరర్ పురుషోత్తం , పాల్గొని డిస్టిక్ గవర్నర్  బిఆర్ శ్రీధర్  చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • మిత్రమా ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రులందరికీ స్మార్ట్ ఫోన్ ద్వారా మంచి ఆపర్చునిటీ ఉన్నది మిత్రమా
    1
    మిత్రమా ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రులందరికీ స్మార్ట్ ఫోన్ ద్వారా మంచి ఆపర్చునిటీ ఉన్నది మిత్రమా
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    గండ్లపెంట, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.