Shuru
Apke Nagar Ki App…
పుంగనూరు రోటరీ సెంటర్ క్లబ్ కు డైమండ్ సెవెన్ స్టార్ అవార్డు ఆదివారం బెంగళూరులోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3191 , సమావేశము నందు పుంగనూరు రోటరీ సెంటర్ క్లబ్ కు డైమండ్ 7 స్టార్ అవార్డు వచ్చినట్లు సంబంధిత ప్రెసిడెంట్ తెలియజేశారు. అవార్డును పుంగనూరు రోటరీ సెంటర్ 2025- 26 ప్రెసిడెంట్ నాన్ బాల్ గణేష్ , సెక్రటరీ సిఎస్ రాజారెడ్డి , అసిస్టెంట్ గవర్నర్ భాస్కర్ జట్టు ,2026-27 ప్రెసిడెంట్ శివశంకర్ , అసిస్టెంట్ గవర్నర్ అనిల్ కుమార్ చాప్టర్ ప్రెసిడెంట్ విజయ కుమారి, డాక్టర్ ప్రభాకర్ , ట్రెజరర్ పురుషోత్తం , పాల్గొని డిస్టిక్ గవర్నర్ బిఆర్ శ్రీధర్ చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు.
Reporter Pen Ppwer
పుంగనూరు రోటరీ సెంటర్ క్లబ్ కు డైమండ్ సెవెన్ స్టార్ అవార్డు ఆదివారం బెంగళూరులోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3191 , సమావేశము నందు పుంగనూరు రోటరీ సెంటర్ క్లబ్ కు డైమండ్ 7 స్టార్ అవార్డు వచ్చినట్లు సంబంధిత ప్రెసిడెంట్ తెలియజేశారు. అవార్డును పుంగనూరు రోటరీ సెంటర్ 2025- 26 ప్రెసిడెంట్ నాన్ బాల్ గణేష్ , సెక్రటరీ సిఎస్ రాజారెడ్డి , అసిస్టెంట్ గవర్నర్ భాస్కర్ జట్టు ,2026-27 ప్రెసిడెంట్ శివశంకర్ , అసిస్టెంట్ గవర్నర్ అనిల్ కుమార్ చాప్టర్ ప్రెసిడెంట్ విజయ కుమారి, డాక్టర్ ప్రభాకర్ , ట్రెజరర్ పురుషోత్తం , పాల్గొని డిస్టిక్ గవర్నర్ బిఆర్ శ్రీధర్ చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కాణిపాకం ఆలయంలో భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి వ్రతం నిర్వహణ కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.1
- ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి.. కరుడుగట్టిన నేరస్తుడి తరహాలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని పరామర్శించడానికి విరూపాక్షి గారు వెళ్లడం తప్పా? మరి తప్పు చేసిన టీడీపీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? టీడీపీ వాళ్లకు ఒక న్యాయం.. వైయస్‌ఆర్‌సీపీ వాళ్లకు మరో న్యాయమా? -కంగాటి శ్రీదేవి గారు, పత్తికొండ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి.. కరుడుగట్టిన నేరస్తుడి తరహాలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని పరామర్శించడానికి విరూపాక్షి గారు వెళ్లడం తప్పా? మరి తప్పు చేసిన టీడీపీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? టీడీపీ వాళ్లకు ఒక న్యాయం.. వైయస్‌ఆర్‌సీపీ వాళ్లకు మరో న్యాయమా? -కంగాటి శ్రీదేవి గారు, పత్తికొండ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్1
- కుప్పం మండలం నులుకంట గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమితి సుబ్రహ్మణ్యస్వామి. గ్రామస్తులు తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆడి 18 కావడి సందర్భంగా భక్తాదులు అనేక రకాల కామెడీ తో భక్తుశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో మారుమోగాయి. నూలుకుంట గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమితి సుబ్రమణ్య స్వామికి ప్రతిఏటా అతి వైభవంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు గ్రామస్తులు1
- కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది. కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.1
- చెన్నపట్నం చెరువు వద్ద స్థానికులను సందడి చేసిన సినిమా షూటింగ్ అన్నమయ్య జిల్లా ,పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ పరిధిలో ఉన్న చెన్నపట్నం చెరువు వద్ద ఆదివారం సాయంత్రం 'ది బ్రెయిన్' సినిమా షూటింగ్ సందడిగా సాగింది.సినిమాలోని పలు కీలక సన్నివేశాలను చెరువు పరిసరాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రం క్రైమ్, లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్నట్లు చిత్రబృందం తెలిపింది.ఈ చిత్రంలో హీరోలుగా అజయ్, చరణ్, జయచంద్ర చౌదరి నటిస్తుండగా, హీరోయిన్లుగా తన్విక, దివ్య నటిస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు తరలివచ్చి చిత్రీకరణను ఆసక్తిగా వీక్షించారు.1
- వేదమూర్తి – ప్రజా పవర్ బ్రేకింగ్ న్యూస్, విజయపురం వార్తలు రోజురోజుకు చిన్నచిన్న రౌడీల ఆగడాలు పెరుగుతున్నాయి. కేఎస్‌ఆర్టీసీ కండక్టర్‌పై ఆటో డ్రైవర్ రౌడీయిజం ప్రదర్శించిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగారూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం, అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు తగ్గడం కాకుండా మరింత పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ గారిని ఉద్దేశించి పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు, దాడులు, బార్‌లలో ఘర్షణలు, హత్యలు, బెదిరింపులు పెరిగాయని విమర్శిస్తున్నారు. పోలీసులు అంటే నేరస్థులకు భయం లేకుండా పోయిందని, ఇలాంటి వారిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టపరమైన అధికారాలు లేవని, ప్రభుత్వం తగిన ఆదేశాలు ఇవ్వడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. హత్యలు, దాడులు చేసే వారికి సులభంగా బెయిల్ లభిస్తోందని, ఇటువంటి రౌడీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సులభంగా బెయిల్ లభించకుండా చట్టాలను మరింత కఠినతరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆలమేళ (విజయపురం జిల్లా): రోడ్డుకు అడ్డంగా నిలిపిన ఆటోను తొలగించాలని సూచించినందుకు కేఎస్‌ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలమేళ తాలూకా కల్లహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.సిందగి నుంచి మదరి గ్రామానికి వెళ్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ మల్లు లమాణిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ దేవూర్ అనుచరులు దాడి చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. నిందితులు ఛాతిపై బలంగా కొట్టడంతో మల్లు లమాణి రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. ఈ ఘటనను బస్సులోని ఓ ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించగా, ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఈ ఘటనపై ఆలమేళ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వేదమూర్తి – ప్రజా పవర్ బ్రేకింగ్ న్యూస్, విజయపురం వార్తలు రోజురోజుకు చిన్నచిన్న రౌడీల ఆగడాలు పెరుగుతున్నాయి. కేఎస్‌ఆర్టీసీ కండక్టర్‌పై ఆటో డ్రైవర్ రౌడీయిజం ప్రదర్శించిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగారూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం, అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు తగ్గడం కాకుండా మరింత పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ గారిని ఉద్దేశించి పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు, దాడులు, బార్‌లలో ఘర్షణలు, హత్యలు, బెదిరింపులు పెరిగాయని విమర్శిస్తున్నారు. పోలీసులు అంటే నేరస్థులకు భయం లేకుండా పోయిందని, ఇలాంటి వారిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టపరమైన అధికారాలు లేవని, ప్రభుత్వం తగిన ఆదేశాలు ఇవ్వడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. హత్యలు, దాడులు చేసే వారికి సులభంగా బెయిల్ లభిస్తోందని, ఇటువంటి రౌడీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సులభంగా బెయిల్ లభించకుండా చట్టాలను మరింత కఠినతరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆలమేళ (విజయపురం జిల్లా): రోడ్డుకు అడ్డంగా నిలిపిన ఆటోను తొలగించాలని సూచించినందుకు కేఎస్‌ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలమేళ తాలూకా కల్లహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.సిందగి నుంచి మదరి గ్రామానికి వెళ్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ మల్లు లమాణిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ దేవూర్ అనుచరులు దాడి చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. నిందితులు ఛాతిపై బలంగా కొట్టడంతో మల్లు లమాణి రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. ఈ ఘటనను బస్సులోని ఓ ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించగా, ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఈ ఘటనపై ఆలమేళ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1