logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సికె పల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లి బోనాల కార్యక్రమం సందర్భంగా ఘనంగా పలకల కోలాటం సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి బోనాల కార్యక్రమం సందర్భంగా పలకల కోలాటం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

18 hrs ago
user_పుట్టపర్తి మల్లికార్జున
పుట్టపర్తి మల్లికార్జున
చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
18 hrs ago

సికె పల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లి బోనాల కార్యక్రమం సందర్భంగా ఘనంగా పలకల కోలాటం సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి బోనాల కార్యక్రమం సందర్భంగా పలకల కోలాటం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సికె పల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లి బోనాల కార్యక్రమం సందర్భంగా ఘనంగా పలకల కోలాటం సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి బోనాల కార్యక్రమం సందర్భంగా పలకల కోలాటం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు
    1
    సికె పల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లి బోనాల కార్యక్రమం సందర్భంగా  ఘనంగా పలకల కోలాటం 
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో  గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి బోనాల కార్యక్రమం సందర్భంగా పలకల కోలాటం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు
    user_పుట్టపర్తి మల్లికార్జున
    పుట్టపర్తి మల్లికార్జున
    చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • లెన్స్‌కార్ట్ షోరూమ్‌కు వ్యతిరేకంగా స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులునిరసన శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం పుట్టపర్తి రోడ్డులో ఏర్పాటు లెన్స్‌కార్ట్ షోరూమ్‌కు వ్యతిరేకంగా స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులునిరసన చేస్తున్న శాంతియుతంగా నిరసన చేపట్టారు. స్థానికంగా సుమారు 200 కుటుంబాల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. షోరూమ్‌కు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ, టౌన్ ప్లానింగ్ తదితర చట్టబద్ధ అనుమతులపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్, ఆర్‌డీఓ, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటివరకు స్పష్టమైన స్పందన లేకపోవడం ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థానిక చిన్న వ్యాపారులు, ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానికుల సమస్యలపై స్పందన లేకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, అలాగే చిరు వ్యాపారస్తులు స్థానిక వ్యాపారాల ఉనికి కనుమరుగయ్యే పరిస్థితి ఎదురవుతున్న కూడా స్థానిక మంత్రిగారు స్పందించకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమే. స్థానిక ఉపాధిని కాపాడండి... చట్టబద్ధ అనుమతులపై పారదర్శక విచారణ జరపండి.
    1
    లెన్స్‌కార్ట్ షోరూమ్‌కు వ్యతిరేకంగా స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులునిరసన 
శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం పుట్టపర్తి రోడ్డులో ఏర్పాటు లెన్స్‌కార్ట్ షోరూమ్‌కు వ్యతిరేకంగా స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులునిరసన చేస్తున్న  శాంతియుతంగా నిరసన చేపట్టారు. స్థానికంగా సుమారు 200 కుటుంబాల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు.
షోరూమ్‌కు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ, టౌన్ ప్లానింగ్ తదితర చట్టబద్ధ అనుమతులపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్, ఆర్‌డీఓ, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటివరకు స్పష్టమైన స్పందన లేకపోవడం ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థానిక చిన్న వ్యాపారులు, ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానికుల సమస్యలపై స్పందన లేకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, అలాగే చిరు వ్యాపారస్తులు స్థానిక వ్యాపారాల ఉనికి కనుమరుగయ్యే పరిస్థితి ఎదురవుతున్న కూడా స్థానిక మంత్రిగారు స్పందించకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.
చట్టం ముందు అందరూ సమానమే. స్థానిక ఉపాధిని కాపాడండి... చట్టబద్ధ అనుమతులపై పారదర్శక విచారణ జరపండి.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • ప్రభుత్వ పాఠశాలలు వెలవెల.. ప్రైవేట్ పాఠశాలలు కళకళ: తులసిరెడ్డి కూటమి ప్రభుత్వంలో బడులు వెలవెలబోతున్నాయి.ప్రైవేట్ బడులు కళకళలాడుతున్నాయని మాజీ ఎంపీ తులసిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లి లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ నివేదిక ప్రకారం 2023–24లో ఉన్న 45,991 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు 2025-26 నాటికి 45,019కు తగ్గి 972 పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య రూ.5.86 లక్షలు తగ్గగా.. ప్రైవేట్ పాఠశాలల్లో రూ.2.86 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
    1
    ప్రభుత్వ పాఠశాలలు వెలవెల.. ప్రైవేట్ పాఠశాలలు కళకళ: తులసిరెడ్డి
కూటమి ప్రభుత్వంలో బడులు వెలవెలబోతున్నాయి.ప్రైవేట్ బడులు కళకళలాడుతున్నాయని మాజీ ఎంపీ
తులసిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లి లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ నివేదిక ప్రకారం 2023–24లో ఉన్న 45,991 ప్రభుత్వ, ఎయిడెడ్
పాఠశాలలు 2025-26 నాటికి 45,019కు తగ్గి 972 పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ప్రభుత్వ బడులలో
విద్యార్థుల సంఖ్య రూ.5.86 లక్షలు తగ్గగా.. ప్రైవేట్ పాఠశాలల్లో రూ.2.86 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • తాగునీటికి కాకుండా సాగునీటికి ఉపయోగిస్తే చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ కనేకల్ మండలంలోని చిక్కనేశ్వర రిజర్వాయర్ నందు జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ ఏడాది ఎల్ ని నో ప్రభావం వల్ల వర్షాభావ ప్రభావం ఉందన్నారు. త్వరలోనే తుంగభద్ర నుండి విడుదల చేస్తున్న నీటిని జిల్లా వాసుల కేవలం తాగునీటికి మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. ఎవరు కూడా రబీ పంటను సాగు చేయకూడదని ముందస్తుగా తెలిపారు. తాగునీటికి కాకుండా సాగునీటివి గనుక ఉపయోగించినట్లయితే చర్యలు తప్పవని సూచించారు. జిల్లా రైతన్నలు ఈ ఏడాది తమకు సహకరించాలని కోరారు.
    1
    తాగునీటికి కాకుండా సాగునీటికి ఉపయోగిస్తే చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్
కనేకల్ మండలంలోని చిక్కనేశ్వర రిజర్వాయర్ నందు జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ ఏడాది ఎల్ ని నో ప్రభావం వల్ల వర్షాభావ ప్రభావం ఉందన్నారు. త్వరలోనే తుంగభద్ర నుండి విడుదల చేస్తున్న నీటిని జిల్లా వాసుల కేవలం తాగునీటికి మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. ఎవరు కూడా రబీ పంటను సాగు చేయకూడదని ముందస్తుగా తెలిపారు. తాగునీటికి కాకుండా సాగునీటివి గనుక ఉపయోగించినట్లయితే చర్యలు తప్పవని సూచించారు. జిల్లా రైతన్నలు ఈ ఏడాది తమకు సహకరించాలని కోరారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు. అన్నమయ్య జిల్లా: పుంగనూరు: అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు. పుంగునూరు టౌన్ శ్రీకృష్ణదేవరాయలు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పట్టుబడిన నిందితుడు. దేవాలయాలలో దొంగలించిన విగ్రహాలను విక్రయానికి తీసుకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు. నిందితుడు మదనపల్లికి చెందిన యలకపల్లి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలు స్వాధీనం. పుంగనూరు పరిధిలోని సోమల,చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నిందితుడు. చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినన పోలీసులు. కేసును ఛేదించిన పుంగనూరు అర్బన్ పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.
    4
    అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు.
అన్నమయ్య జిల్లా: పుంగనూరు:
అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు.
పుంగునూరు టౌన్ శ్రీకృష్ణదేవరాయలు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పట్టుబడిన నిందితుడు.
దేవాలయాలలో దొంగలించిన విగ్రహాలను విక్రయానికి తీసుకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు.
నిందితుడు మదనపల్లికి చెందిన యలకపల్లి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలు స్వాధీనం.
పుంగనూరు పరిధిలోని సోమల,చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నిందితుడు.
చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినన పోలీసులు.
కేసును ఛేదించిన పుంగనూరు అర్బన్ పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    9 hrs ago
  • కడప జిల్లా. నందలూరు. తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో.... 🙏 తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు. కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు. స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మి.... కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్. కడప జిల్లా. నందలూరు. తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో.... 🙏 తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు. కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు. స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మి.... కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్.
    1
    కడప జిల్లా.
నందలూరు.

తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో....  🙏

తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా  శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం.

అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు.

కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది  పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు.

స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

మి....
కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్.
కడప జిల్లా.
నందలూరు.
తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో....  🙏
తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా  శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం.
అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు.
కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది  పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు.
స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
మి....
కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • 110 కిలోల పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు పుంగనూరు నియోజకవర్గం లోని సోమల, చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి మండలాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పుంగనూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతని వద్ద నుంచి ఒక ఆటోతో పాటు సుమారు 110 కిలోల పంచలోహ విగ్రహాలు, జ్యోతులు, గంటలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
    1
    110 కిలోల పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్న  పోలీసులు
పుంగనూరు నియోజకవర్గం లోని  సోమల, చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి మండలాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పుంగనూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  సీఐ సుబ్బరాయుడు  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అతని వద్ద నుంచి ఒక ఆటోతో పాటు సుమారు 110 కిలోల పంచలోహ విగ్రహాలు, జ్యోతులు, గంటలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • యర్రగుంట్ల హత్య కేసుపై వివరణ ఇచ్చిన సీఐ విశ్వనాథ్ రెడ్డి ఎర్రగుంట్లలో ఇటీవల జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11న నడిఊరులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని వీరాంజనేయులు ప్రశ్నించగా ఘర్షణ చోటుచేసుకుంది. నిందితులు కత్తితో దాడి చేయడంతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు దర్యాప్తులో ప్రధాన నిందితుడు మేకగురు సాయి అలియాస్ శంకర్తోపాటు ఓ బాలుడిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నారని తెలిపారు.
    1
    యర్రగుంట్ల హత్య కేసుపై వివరణ ఇచ్చిన సీఐ విశ్వనాథ్ రెడ్డి 
ఎర్రగుంట్లలో ఇటీవల జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11న నడిఊరులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని వీరాంజనేయులు ప్రశ్నించగా ఘర్షణ చోటుచేసుకుంది.
నిందితులు కత్తితో దాడి చేయడంతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు దర్యాప్తులో ప్రధాన నిందితుడు మేకగురు సాయి అలియాస్ శంకర్తోపాటు
ఓ బాలుడిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నారని తెలిపారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.