Shuru
Apke Nagar Ki App…
పెదతిప్పలో అంబేడ్కర్ జయంతోత్సవాల్లో పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన షెడ్యూల్డు కులాల సంక్షేమ సంఘ మలికిపురం మండలం పెదతిప్పలో అంబేడ్కర్ జయంతోత్సవాల్లో పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన షెడ్యూల్డు కులాల సంక్షేమ సంఘ వర్గ అధ్యక్షులు పొలమూరి శ్యాంబాబు, సంఘ కార్యదర్శి తాడి సహదేవుడు, నల్లి శివకుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్, ఎలుమర్తి వెంకట్, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, వేదిక రాజోలు మండల అధ్యక్షులు మందపాటి మధు పెడతిప్ప CCF SOCIETY అధ్యక్షులు నల్లి శ్రీనివాస్ నల్లి మధు, ఏలియా తాడి చిన్ని, చిట్టిబాబు సత్యనారాయణ,తదితరులు.
SS NEWS

More news from Kakinada and nearby areas
- పిఠాపురం: అగ్నిమాపక సేవా వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పిఠాపురం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో స్థానిక జగ్గయ్య చెరువు రాజీవ్ గృహకల్ప వద్ద నివాస గృహాల్లో సంభవించే అగ్నిప్రమాదాలపై ప్రత్యేక అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఓ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యజీవితంలో ఎదురయ్యే అగ్నిప్రమాదాల నివారణపై కీలక సూచనలు చేశారు. వంట గ్యాస్ సిలిండర్ల వినియోగంలో అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాలను ప్రత్యక్షంగా వివరించారు. గ్యాస్ లీకైనప్పుడు అనుసరించాల్సిన అత్యవసర పద్ధతులను ప్రదర్శించి చూపారు. అగ్ని భద్రతా నియమాలతో కూడిన కరపత్రాలను స్థానిక నివాసితులకు పంపిణీ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆస్తి, ప్రాణ నష్టాలను ఎలా తగ్గించుకోవాలో వివరించారు. గృహాల్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు మరియు గ్యాస్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 101 నంబరుకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఓ సూచించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం అగ్నిమాపక సిబ్బంది మరియు స్థానిక గృహకల్ప నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2
- ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు1
- యుద్ధం వద్దు శాంతి ముద్దు విజయవాడ: ఇరాన్ పై అమెరికా దాడి చేయడాన్ని నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది .ఈ ర్యాలీలో అమెరికా ఇరాన్ పై దాడులు చేయటం ఆపాలని, శాంతి నెలకొల్పాలని, చర్చలతో ముందుకు ముందుకు వెళ్లాలని ప్రజాసంఘాలు పిలుపు ఇచ్చాయి.1
- అశ్వారావుపేటలోని VKDVS ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం(BiPC) చదువుతున్న దమ్మపేట(మండలం), నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లిశెట్టి రాంబాబు గారి కుమార్తె మల్లిశెట్టి ధనతేజస్విని ఇంటర్ ఫలితాల్లో 440కి 438 మార్కులు సాధించి *రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్* సాధించింది.ఈ సందర్భంగా *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* ఆమెను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలు సాధించగలరని ధనతేజస్విని నిరూపించిందిని.ఆమె సాధించిన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కారణమని.భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,గ్రామస్తులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.1
- Post by Rai Narendra1
- Post by Shyam1
- 🙏😭1
- రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం చేసిన గుంటూరు ఎస్పీ గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.1
- Post by Rai Narendra1