logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఘనంగా మాజీ మంత్రి మల్లారెడ్డి స్వగృహంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు మల్లారెడ్డి స్వగృహంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు మాజీ మంత్రి మల్లారెడ్డి స్వగృహంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, సోదరీమణులు మల్లారెడ్డికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఆయన వారికి శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు అందజేశారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

3 hrs ago
user_Bhaskar Reddy
Bhaskar Reddy
Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
3 hrs ago

ఘనంగా మాజీ మంత్రి మల్లారెడ్డి స్వగృహంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు మల్లారెడ్డి స్వగృహంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు మాజీ మంత్రి మల్లారెడ్డి స్వగృహంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, సోదరీమణులు మల్లారెడ్డికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఆయన వారికి శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు అందజేశారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • మారుతినగర్ లో దాదాపు పది లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ప్రారంభం మారుతి నగర్ లో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయం తో ఓపెన్ జిమ్ ను మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కాలనీ వాసులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ సామాగ్రిని జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు సూచించారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, అందరు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో కాలనీవాసులు జైకృష్ణ, ఆనంద్, శంకర్, అంజి, శ్రవణ్,, అనిల్, బాలరాజ్, బాబు తదితరులు పాల్గొన్నారు.
    1
    మారుతినగర్ లో దాదాపు పది లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ప్రారంభం
మారుతి నగర్ లో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయం తో ఓపెన్ జిమ్ ను మాజీ కార్పొరేటర్ శ్రవణ్  కాలనీ వాసులు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ సామాగ్రిని జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు సూచించారు.
ఆరోగ్యమే మహా భాగ్యమని, అందరు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో  కాలనీవాసులు  జైకృష్ణ, ఆనంద్, శంకర్, అంజి, శ్రవణ్,, అనిల్, బాలరాజ్, బాబు తదితరులు పాల్గొన్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • హైదరాబాద్ లో రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టాను సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టాను సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టా పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను - మంత్రి కొండా సురేఖ
    1
    హైదరాబాద్ లో రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ
రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ
ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టాను 
సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టాను
సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టా
పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను
- మంత్రి కొండా సురేఖ
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    1 hr ago
  • Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳 #KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳 #KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti
    1
    Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳
#KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti
Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳
#KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • రాఖీ పండుగ శుభాకాంక్షలు రక్షాబంధన్ రోజున అక్క చెల్లెలు అందరూ రాఖీ పండుగ సంతోషంగా జరుపుకుంటారు రాఖీ పండుగ రోజున అక్క చెల్లెలు అందరూ పండుగ రోజున సంతోషంగా రక్షాబంధన్ కట్టి సంతోషంగా పండుగను జరుపుకుంటారు
    2
    రాఖీ పండుగ శుభాకాంక్షలు రక్షాబంధన్ రోజున అక్క చెల్లెలు అందరూ రాఖీ పండుగ సంతోషంగా జరుపుకుంటారు
రాఖీ పండుగ రోజున అక్క చెల్లెలు అందరూ పండుగ రోజున సంతోషంగా రక్షాబంధన్ కట్టి సంతోషంగా పండుగను జరుపుకుంటారు
    user_B. Satish
    B. Satish
    Tour operator ఘట్‌కేసర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    8 hrs ago
  • మాజీ మంత్రి హరీశ్ పై కోల్కురి కౌంటర్ -22ఏ భూములపై బీఆర్ఎస్ చేస్తున్న రాద్దాంతంపై క్లారిటీ *మాజీ మంత్రి హరీష్ రావు పటాన్ చేరు కు రేపు వచ్చిన ఎల్లుండి వచ్చిన ఎన్ని బాగోతాలు ఆడినా ఇన్కర్, ఔరా, అరబిందో, తత్వ మిర్చి డెవలపర్స్ భూముల తెరవెనుక బాగోతం మాత్రం అందరికీ తెలుసంటూ సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కురి నర్సింహ రెడ్డి ధ్వజమెత్తారు ప్రజలారా 22 -A కింద నిషేధిత జాబితాల్లో ఉన్న పట్టాభూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తొలగిస్తుందిని స్పష్టం చేశారు.
    1
    మాజీ మంత్రి హరీశ్ పై కోల్కురి కౌంటర్ -22ఏ భూములపై బీఆర్ఎస్ చేస్తున్న రాద్దాంతంపై క్లారిటీ 
*మాజీ మంత్రి హరీష్ రావు పటాన్ చేరు కు రేపు వచ్చిన ఎల్లుండి వచ్చిన ఎన్ని బాగోతాలు ఆడినా ఇన్కర్, ఔరా, అరబిందో, తత్వ మిర్చి డెవలపర్స్ భూముల తెరవెనుక బాగోతం మాత్రం అందరికీ తెలుసంటూ సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షుడు కొల్కురి నర్సింహ రెడ్డి  ధ్వజమెత్తారు  ప్రజలారా 22 -A కింద నిషేధిత జాబితాల్లో ఉన్న పట్టాభూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తొలగిస్తుందిని స్పష్టం చేశారు.
    user_At9news telugu
    At9news telugu
    అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    23 hrs ago
  • 22-A భూములపై హరీష్ రావు సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ నాయకులు కోల్కూరి నరసింహారెడ్డి బీఆర్ఎస్ పాలనలో అసైన్డ్, మాజీ సైనికులు, పారిశ్రామిక, అటవీ కంచె, కన్జర్వేషన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెట్టారో మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పాలని సంగారెడ్డి జిల్లా INTUC అధ్యక్షుడు కొల్కురి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. పటాన్‌చెరులో కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ.. 22-A భూములపై హరీష్‌రావు విమర్శలు చేయడం సరికాదన్నారు. కంజర్ల, పాటి, నందిగామ ప్రాంతాల్లో భూముల వ్యవహారాలపై సమాధానం చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    1
    22-A భూములపై హరీష్ రావు సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ నాయకులు కోల్కూరి నరసింహారెడ్డి
బీఆర్ఎస్ పాలనలో అసైన్డ్, మాజీ సైనికులు, పారిశ్రామిక, అటవీ కంచె, కన్జర్వేషన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెట్టారో మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పాలని సంగారెడ్డి జిల్లా INTUC అధ్యక్షుడు కొల్కురి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. పటాన్‌చెరులో కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ.. 22-A భూములపై హరీష్‌రావు విమర్శలు చేయడం సరికాదన్నారు. కంజర్ల, పాటి, నందిగామ ప్రాంతాల్లో భూముల వ్యవహారాలపై సమాధానం చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • రాఖీ పౌర్ణమి సందర్భంగా అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక, ఇలాంటి పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలి. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. #rakshabandhan #rakhi
    1
    రాఖీ పౌర్ణమి సందర్భంగా అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. 

రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక, ఇలాంటి పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలి. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.
#rakshabandhan #rakhi
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • ఘనంగా మాజీ మంత్రి మల్లారెడ్డి స్వగృహంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు మల్లారెడ్డి స్వగృహంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు మాజీ మంత్రి మల్లారెడ్డి స్వగృహంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, సోదరీమణులు మల్లారెడ్డికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఆయన వారికి శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు అందజేశారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
    1
    ఘనంగా మాజీ మంత్రి మల్లారెడ్డి స్వగృహంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
మల్లారెడ్డి స్వగృహంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
మాజీ మంత్రి మల్లారెడ్డి స్వగృహంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, సోదరీమణులు మల్లారెడ్డికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఆయన వారికి శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు అందజేశారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.