Shuru
Apke Nagar Ki App…
మహిళలు అని రంగాల్లో రాణించాలి మహిళలు అని రంగాల్లో రాణించాలని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు సూచించారు. ఎస్బిఐ స్వయం ఉపాధి సంస్థ, ఉట్నూర్ వారి ఆధ్వర్యంలో గ్రామంలో మహిళలకు, యువతులకు నిర్వహించిన 'మగ్గం వర్క్' శిక్షణను పూర్తిచేసిన వారికి బుధవారం సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి రాజు, ఆర్టిఏ నెంబర్ అంకతి శ్రీనివాస్, డైరెక్టర్ ఎండి.గౌస్ ఉన్నారు.
Gourinatha p.g
మహిళలు అని రంగాల్లో రాణించాలి మహిళలు అని రంగాల్లో రాణించాలని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు సూచించారు. ఎస్బిఐ స్వయం ఉపాధి సంస్థ, ఉట్నూర్ వారి ఆధ్వర్యంలో గ్రామంలో మహిళలకు, యువతులకు నిర్వహించిన 'మగ్గం వర్క్' శిక్షణను పూర్తిచేసిన వారికి బుధవారం సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి రాజు, ఆర్టిఏ నెంబర్ అంకతి శ్రీనివాస్, డైరెక్టర్ ఎండి.గౌస్ ఉన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by Bharath Newz1
- कांग्रेस का खाकी डंडा..विधायक कोवा लक्ष्मी पर पुलिस ने बिना महिला देखे की बर्बरता! तेलंगाना:- यह लोकतंत्र के लिए काला दिन है मंचिरयाला जिले के क्यातनपल्ली नगर पालिका में कांग्रेस सरकार की अराजकता चरम पर पहुंच गई है। लोकप्रिय रूप से निर्वाचित बीआरएस पार्षदों को नगर निगम कार्यालय में प्रवेश से रोकना क्या संकेत है? क्या आप लोगों के लिए जीते हैं या विपक्ष को दबाने के लिए? क्यातनपल्ली के प्रभारी के रूप में एक जिम्मेदार विधायक कोवा लक्ष्मी के साथ पुलिस ने जिस तरह का व्यवहार किया वह बेहद घृणित है। यह तेलंगाना की संस्कृति के खिलाफ है कि पुलिस, जो कांग्रेस की पिट्ठू बन गई है, बिना यह देखे कि वह एक महिला प्रतिनिधि है, उसे रोक दे। बाल्का सुमन और कोवा लक्ष्मी की सवालों का जवाब देने में असमर्थता और पुलिस का उपयोग करना कांग्रेस की अक्षमता का प्रमाण है। कैबिनेट के अंदर रेड कारपेट.. बाहर जीते हुए पार्षदों के लिए लाठियां? कोवा लक्ष्मी ने कहा कि तुम पुलिस वाले कांग्रेस पार्टी के लिए काम कर रहे हैं या फिर लोगों के लिए काम कर रहे हैं।विधायक कोवा लक्ष्मी ने कहा कि हमारे नेता और पार्षद जो सड़क पर तैनात हैं, उन्हें हमेशा क्यातनपल्ली के लोगों का समर्थन मिलेगा।1
- శివ స్వాములు దీక్ష విరమణ శివరాత్రి సందర్భంగా 8 రోజులు కాలినడకన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రం నుంచి ఈనెల ఏడో తారీఖున శ్రీశైలం కాలి నడకన బయల్దేరారు. స్వాములు చందాపూర్ బసవన్న గడ్డ దగ్గరికి వెళ్ళగానే వీరిని ఒక కుక్క వెంబడించడం జరిగింది. తన కుక్కపిల్లలను కూడా వదిలి ఆ శివ స్వాముల వెంబడి శ్రీశైలం వరకు అంటే స్నానం చేసే తను స్నానం చేస్తుంది ఇలా చివరికి వారితో పాటు ఆ శునకం శ్రీశైల దర్శనం చేసుకుంది. తిరిగి ప్రయాణంలో కూడా వారి వెంటే వాహనం తీసుకొని దానిని చందాపూర్ లో వదిలేయడం జరిగింది.ఇది తెలిసిన వారందరూ అది ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క మహిమ అని ఆశ్చర్యానికి,ఆనందానికి గురవుతున్నారు.4
- నిర్మల్ లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదేవ్ కేక్ కట్టు చేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు ఫలాలు పంపిణీ చేశారు.1
- కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. Asian Paints గోదాంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహన యజమానులు, డ్రైవర్లు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హమాలి చార్జీలు పెంపు, కిలోమీటర్ల వారీగా కిరాయిల సవరణ, లోడింగ్–అన్‌లోడింగ్ బాధ్యతలు కంపెనీ తీసుకోవడం, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని భీంజి నాయక్ తండలో ‘కాంగ్రెస్ మొక్క’గా పిలిచే వయ్యారి భామ మొక్క బీభత్సంగా పెరుగుతోంది. ఇళ్ల చుట్టుపక్కల ఖాళీ స్థలాల్లో వేగంగా వ్యాపిస్తూ గ్రామస్తులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ మొక్క వల్ల చర్మ అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. గ్రామంలో వెంటనే ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టి ఈ మొక్కలను పూర్తిగా తొలగించాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.1
- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా పిప్పలదరి గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి పంట పొలంలో రైతుల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతుల కండ్లలో ఆనందం ధైర్యం చూస్తే తెలంగాణ లో మళ్ళీ రైతు రాజ్యం రాబోతుందని తెలుస్తుంది అని అన్నారు.1
- Post by Bharath Newz1