ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు కాకినాడ జిల్లా కోటవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన భానుప్రకాష్‌ను POCSO కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం తుని సబ్‌జైలుకు తరలించారు. అయితే వైద్య పరీక్షల కోసం అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసుల పర్యవేక్షణ నుంచి తప్పించుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తుని రూరల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. భానుప్రకాష్ వెళ్లే అవకాశం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు, అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ అతడు ఏ మార్గంలో వెళ్లాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భానుప్రకాష్ ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించి దర్యాప్తుకు సహకరించాలని ప్రజలను అధికారులు కోరారు.

- శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. హైవే రోడ్డు పై 132 కె వి వైర్లు కిందకి వేలాడుతూ ఉండటం వలన పెద్ద వాహనాలు కు ఇబ్బంది ఉంటుందని ప్రస్తుతం రాకపోకలు నిలుపుదల చేసినారు. చించినాడ బ్రిడ్జి పనులు చేసినప్పుడే 132 K V పనులు చేసి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. రోడ్ క్రాసింగ్ టవర్లలో ఒక టవరు పిల్లర్ల పని ఈరోజుతో పూర్తి అయినది. రెండవ టవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ ట్రాన్స్ కో, N H R & B వారు సమన్వయంతో కలిసి పనిచేసి హైవే పై రాకపోకలను వెంటనే పున రుద్దరించాలని కాంగ్రెస్ పార్టీ తరపు న డిమాండ్ చేస్తున్నాము.1
- దేశంలో బీసీలు 50 శాతం ఉన్నారు. బీసీల జనాభాకు అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించండి - కర్నేన గౌరు నాయుడు డిమాండ్1
- ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏 ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా > ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి! > > డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు. > > మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏 > > #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema ---2
- 🛕 శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం 🛕 👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు 🌟 శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟 ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత: శ్రీ జి వెంకట చలపతి రావు విజయవాడ ₹ 5 వేలు 🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸 🌐 Website: www.sriveereswaraswamytemple 📞 6301711136 ⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల 📞 08856 278136 📞 9490111136 📞 7382111136 ఓం నమో వీరేశ్వర1
- ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.3
- ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై కఠిన చర్యలకు డిమాండ్ ద్వారకాతిరుమల మండల బీజేపీ అధ్యక్షుడు చిలకా వీరాస్వామి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. సాహిత్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యుడిగా తేలిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ తక్షణమే స్పందించి, నిష్పక్షపాత దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిందితుడిగా సాదిక్ కు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని చిలకా వీరాస్వామి కోరారు.1
- అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా... బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟 👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు 🌟 ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత: శ్రీ క్రిష్ణ చైతన్య రామాయణం అమీనాపూర్ ₹ 5001/- 🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸 📞 6301711136 ⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల 📞 08856 278136 📞 9490111136 📞 7382111136 ఓం నమో వీరేశ్వర1