logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పీపీపీ విధానానికి వ్యతిరేకంగా దస్తవేజు లేఖర్ల పెన్‌డౌన్ దీక్ష డిమాండ్లు నెరవేర్చకపోతే భారీ ఆందోళనలు: సీపీఐ(ఎంఎల్) హెచ్చరిక

13 hrs ago
user_K AMPAIAH ACHARI
K AMPAIAH ACHARI
Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
13 hrs ago

పీపీపీ విధానానికి వ్యతిరేకంగా దస్తవేజు లేఖర్ల పెన్‌డౌన్ దీక్ష డిమాండ్లు నెరవేర్చకపోతే భారీ ఆందోళనలు: సీపీఐ(ఎంఎల్) హెచ్చరిక

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పీపీపీ విధానానికి వ్యతిరేకంగా దస్తవేజు లేఖర్ల పెన్‌డౌన్ దీక్ష డిమాండ్లు నెరవేర్చకపోతే భారీ ఆందోళనలు: సీపీఐ(ఎంఎల్) హెచ్చరిక
    1
    పీపీపీ విధానానికి వ్యతిరేకంగా దస్తవేజు లేఖర్ల పెన్‌డౌన్ దీక్ష
డిమాండ్లు నెరవేర్చకపోతే భారీ ఆందోళనలు: సీపీఐ(ఎంఎల్) హెచ్చరిక
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • c.ereddy c.ereddy
    4
    c.ereddy
c.ereddy
    user_సి.విరారెడ్డి
    సి.విరారెడ్డి
    కోసిగి, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • మంత్రి నారా లోకేష్‌కు సీఎం బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి: నూర్ అహ్మద్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిగా నియమించేందుకు ఇదే సరైన సమయమని ఆదోనికి చెందిన సమాజ సేవకుడు ఎ. నూర్ అహ్మద్ అన్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు యువ వయసులో సమర్థవంతమైన పాలన అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం నారా లోకేష్ కూడా రాష్ట్రానికి సమర్థ నాయకత్వం అందించగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆలస్యం చేయకుండా లోకేష్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
    1
    మంత్రి నారా లోకేష్‌కు సీఎం బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి: నూర్ అహ్మద్ 
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిగా నియమించేందుకు ఇదే సరైన సమయమని ఆదోనికి చెందిన సమాజ సేవకుడు ఎ. నూర్ అహ్మద్ అన్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు యువ వయసులో సమర్థవంతమైన పాలన అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం నారా లోకేష్ కూడా రాష్ట్రానికి సమర్థ నాయకత్వం అందించగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆలస్యం చేయకుండా లోకేష్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
    user_LOHITH
    LOHITH
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • పోలీసు వాహనాల సంరక్షణ ప్రతి పోలీసు ఉద్యోగి బాధ్యత జిల్లా ఎస్పీ : సునిత రెడ్డి, *➤ పెట్రోకార్లు, బ్లూకోల్ట్స్, గ్లామర్ బైక్‌లను తనిఖీ చేసిన ఎస్పీ* *➤ జిల్లా పోలీసు వాహనాల నిర్వహణకు మరింత బలోపేతం టైర్లు, బ్యాటరీల పంపిణీ* *➤ ప్రతి వాహనాన్ని స్వంత వాహనంలా సంరక్షించాలని డ్రైవర్లకు సూచన* *➤ ఉత్తమంగా నిర్వహించే డ్రైవర్లకు రివార్డులు.నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు* పోలీసు శాఖపై ప్రజల్లో ఏర్పడే తొలి అభిప్రాయం పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో పాటు వారు వినియోగించే ప్రభుత్వ వాహనాల నిర్వహణపైనే ఆధారపడి ఉంటుంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అత్యవసర సమయంలో పరుగులు తీసే పోలీసు వాహనాలు ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థితిలో ఉండేలా చూసుకోవడం ప్రతి పోలీసు డ్రైవర్ బాధ్యతని జిల్లా ఎస్పీ శ్రీమతి *సునిత రెడ్డి, ఐపీఎస్.,* గారు అన్నారు. *వనపర్తి, జులై - 28:* మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి, ఐపీఎస్ గారు, జిల్లా పోలీసు మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం (MTO) రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ విధుల్లో వినియోగిస్తున్న పెట్రో కార్లతో పాటు, జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్ (CCS) అధికారులు, సిబ్బంది పోలీసు విధుల్లో వినియోగిస్తున్న గ్లామర్ ద్విచక్ర వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల బాహ్య, అంతర్గత పరిశుభ్రత, ఇంజిన్ పనితీరు, బ్రేకులు, క్లచ్, కూలెంట్, ఇంజిన్ ఆయిల్, టైర్ల పరిస్థితి, లైట్లు, సైరన్లు, పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించి వాహనాలకు సంబంధించి బ్యాటరీలు, టైర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. పోలీసు వాహనం అనేది కేవలం ప్రభుత్వ ఆస్తి మాత్రమే కాదు... పోలీసు శాఖ క్రమశిక్షణకు, సేవా నిబద్ధతకు, ప్రజల్లో పోలీసులపై ఉన్న విశ్వాసానికి ప్రతీక. ప్రతి డ్రైవర్ తనకు అప్పగించిన వాహనాన్ని స్వంత వాహనం కంటే ఎక్కువ బాధ్యతతో సంరక్షించాలి. వాహనాల పరిశుభ్రత, సాంకేతిక నిర్వహణ, సకాలంలో సర్వీసింగ్, ట్రాఫిక్ నిబంధనల పాటింపు ప్రతి పోలీసు ఉద్యోగి విధి బాధ్యతగా భావించాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలంటే వాహనాలు ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థితిలో ఉండాలి. ఘటనా స్థలాలకు వెళ్లే సమయంలోనూ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్దేశిత వేగ పరిమితిని పాటించాలి. ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించడం కూడా ప్రజాసేవలో అంతర్భాగమే. వాహనాల నిర్వహణలో ఆదర్శంగా నిలిచే డ్రైవర్లను శాఖ తరఫున ప్రోత్సహిస్తాం. అదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.ఘటనా స్థలాలకు, ఎస్కార్ట్ విధులకు లేదా ఇతర అత్యవసర సేవలకు వెళ్లే సమయంలోనూ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్దేశిత వేగ పరిమితిని పాటిస్తూ. పోలీసులు చట్టాన్ని అమలు చేసే వారే కాకుండా, చట్టాన్ని ఆచరించి చూపే ఆదర్శంగా నిలవాలి. ప్రతి పోలీసు వాహనం పోలీసు శాఖ గౌరవం, క్రమశిక్షణ, బాధ్యతాయుత సేవలకు నిదర్శనంగా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హైవేలపై ప్రయాణించే సమయంలో నిర్దేశిత వేగ పరిమితిని తప్పనిసరిగా పాటించాలని, వాహనాల జీవితకాలం పెరిగేలా సకాలంలో సర్వీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పోలీ స్టేషన్ల వారీగా ఎం.టి.ఆర్.ఐ. వాహనాలను తనిఖీ చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని ఎస్పీ గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. అదనపు డీఎస్పీ వీరారెడ్డి, ఎం.టి.ఓ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, శ్రీనివాస్, అడ్మిన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, మంజునాథ్ రెడ్డి, నరేష్, పరమేశ్వ రెడ్డి, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం పోలీసు అధికారులు,సిబ్బంది, పాల్గొన్నారు.
    1
    పోలీసు వాహనాల సంరక్షణ ప్రతి పోలీసు ఉద్యోగి బాధ్యత జిల్లా ఎస్పీ  : సునిత రెడ్డి,


*➤  పెట్రోకార్లు, బ్లూకోల్ట్స్, గ్లామర్ బైక్‌లను తనిఖీ చేసిన ఎస్పీ*
*➤ జిల్లా పోలీసు వాహనాల నిర్వహణకు మరింత బలోపేతం టైర్లు, బ్యాటరీల పంపిణీ*
*➤   ప్రతి వాహనాన్ని స్వంత వాహనంలా సంరక్షించాలని డ్రైవర్లకు సూచన*
*➤   ఉత్తమంగా నిర్వహించే డ్రైవర్లకు రివార్డులు.నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు*
పోలీసు శాఖపై ప్రజల్లో ఏర్పడే తొలి అభిప్రాయం పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో పాటు వారు వినియోగించే ప్రభుత్వ వాహనాల నిర్వహణపైనే ఆధారపడి ఉంటుంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అత్యవసర సమయంలో పరుగులు తీసే పోలీసు వాహనాలు ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థితిలో ఉండేలా చూసుకోవడం ప్రతి పోలీసు డ్రైవర్ బాధ్యతని  జిల్లా ఎస్పీ శ్రీమతి *సునిత రెడ్డి, ఐపీఎస్.,* గారు అన్నారు. 
*వనపర్తి, జులై - 28:* మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి, ఐపీఎస్ గారు, జిల్లా పోలీసు మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం (MTO) రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ విధుల్లో వినియోగిస్తున్న పెట్రో కార్లతో పాటు, జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్ (CCS) అధికారులు, సిబ్బంది పోలీసు విధుల్లో వినియోగిస్తున్న గ్లామర్ ద్విచక్ర వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల బాహ్య, అంతర్గత పరిశుభ్రత, ఇంజిన్ పనితీరు, బ్రేకులు, క్లచ్, కూలెంట్, ఇంజిన్ ఆయిల్, టైర్ల పరిస్థితి, లైట్లు, సైరన్లు, పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించి  వాహనాలకు సంబంధించి బ్యాటరీలు, టైర్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. పోలీసు వాహనం అనేది కేవలం ప్రభుత్వ ఆస్తి మాత్రమే కాదు... పోలీసు శాఖ క్రమశిక్షణకు, సేవా నిబద్ధతకు, ప్రజల్లో పోలీసులపై ఉన్న విశ్వాసానికి ప్రతీక. ప్రతి డ్రైవర్ తనకు అప్పగించిన వాహనాన్ని స్వంత వాహనం కంటే ఎక్కువ బాధ్యతతో సంరక్షించాలి. వాహనాల పరిశుభ్రత, సాంకేతిక నిర్వహణ, సకాలంలో సర్వీసింగ్, ట్రాఫిక్ నిబంధనల పాటింపు ప్రతి పోలీసు ఉద్యోగి విధి బాధ్యతగా భావించాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలంటే వాహనాలు ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థితిలో ఉండాలి. ఘటనా స్థలాలకు వెళ్లే సమయంలోనూ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్దేశిత వేగ పరిమితిని పాటించాలి. ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించడం కూడా ప్రజాసేవలో అంతర్భాగమే. వాహనాల నిర్వహణలో ఆదర్శంగా నిలిచే డ్రైవర్లను శాఖ తరఫున ప్రోత్సహిస్తాం. అదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.ఘటనా స్థలాలకు, ఎస్కార్ట్ విధులకు లేదా ఇతర అత్యవసర సేవలకు వెళ్లే సమయంలోనూ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్దేశిత వేగ పరిమితిని పాటిస్తూ. పోలీసులు చట్టాన్ని అమలు చేసే వారే కాకుండా, చట్టాన్ని ఆచరించి చూపే ఆదర్శంగా నిలవాలి. ప్రతి పోలీసు వాహనం పోలీసు శాఖ గౌరవం, క్రమశిక్షణ, బాధ్యతాయుత సేవలకు నిదర్శనంగా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హైవేలపై ప్రయాణించే సమయంలో నిర్దేశిత వేగ పరిమితిని తప్పనిసరిగా పాటించాలని, వాహనాల జీవితకాలం పెరిగేలా సకాలంలో సర్వీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పోలీ స్టేషన్ల వారీగా ఎం.టి.ఆర్.ఐ. వాహనాలను తనిఖీ చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని ఎస్పీ గారు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. అదనపు డీఎస్పీ వీరారెడ్డి, ఎం.టి.ఓ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, శ్రీనివాస్, అడ్మిన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్,  స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, మంజునాథ్ రెడ్డి, నరేష్, పరమేశ్వ రెడ్డి, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి  మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం పోలీసు అధికారులు,సిబ్బంది, పాల్గొన్నారు.
    user_A Rajasheker
    A Rajasheker
    Lawyer పాంగల్, వనపర్తి, తెలంగాణ•
    14 hrs ago
  • మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని మొక్కజొన్న, మినుము, కంది, ఉల్లి మిరప తదితర పంటలను పరిశీలించారు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించి ఎకరాకు రూ.50 వేల చొప్పున రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు.
    1
    మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు 
మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని మొక్కజొన్న, మినుము, కంది, ఉల్లి మిరప తదితర పంటలను పరిశీలించారు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించి ఎకరాకు రూ.50 వేల చొప్పున రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • రంగనాథ్ తొమ్మిది తలల సర్పం రేవంత్ రెడ్డి పది తలల రావణాసురుడు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద రంగనాథ్ తొమ్మిది తలల సర్పం రేవంత్ రెడ్డి పది తలల రావణాసురుడు అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. స్వయంగా హైకోర్టే హైడ్రాను తొమ్మిది తలల సర్పమని చెప్పిందంటే.. ఏ స్థాయిలో వీళ్లు అరాచకాలు చేశారో అర్థం చేసుకోవచ్చు అన్నారు. సీఎం రేవంత్‌కు ఒక వ్యక్తి ముఖ్యమో, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ముఖ్యమో తేల్చుకోవాలన్నారు.
    1
    రంగనాథ్ తొమ్మిది తలల సర్పం
రేవంత్ రెడ్డి పది తలల రావణాసురుడు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
రంగనాథ్ తొమ్మిది తలల సర్పం
రేవంత్ రెడ్డి పది తలల రావణాసురుడు అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. స్వయంగా హైకోర్టే హైడ్రాను తొమ్మిది తలల సర్పమని చెప్పిందంటే.. ఏ స్థాయిలో వీళ్లు అరాచకాలు చేశారో అర్థం చేసుకోవచ్చు అన్నారు. సీఎం రేవంత్‌కు ఒక వ్యక్తి ముఖ్యమో, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ముఖ్యమో తేల్చుకోవాలన్నారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    15 hrs ago
  • ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవ రాం వేధింపులకు గురి చేస్తున్నారని రైతు ఆవేదన..! ప్రకృతి వైపరీత్యాలతో ఒకపక్క బోరున విలపిస్తున్న రైతుకు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధుల వేధింపులు తట్టుకోలేక కుటుంబ సమేతంగా ఆత్మహత్యల శరణం అంటూ మీడియాను ఆశ్రయించారు ఆళ్లగడ్డ పట్టణంలోని హుస్సేన్ రెడ్డి అనే రైతు స్థానిక నేతల వత్తిళ్లకు మరియు రెవెన్యూ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య శరణమంటూ మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ కు తమ ఆవేదన వ్యక్తం చేశారు... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి టిడిపి పార్టీలోనే ఉంటూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఎన్ని వత్తులు వచ్చిన నాయకులు పార్టీలు మారిన కార్యకర్తగా తాను ఏ పొద్దు పార్టీ మారలేదని అన్నారు అలాంటి తనను ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవరాం వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో తమకు ఉన్న రేషన్ షాపులు సైతం టిడిపి పార్టీ ఇక్కడ అధికారంలో వచ్చిన తర్వాత తొలగించారని తెలిపారు. తొండలు గుడ్లు పెట్టని పిచ్చి మొక్కలు ముళ్ళ కంపలు ఉన్నటువంటి పొలాన్ని కుటుంబ సభ్యులతో కలిసి కష్టపడి సాగులోకి తెచ్చుకోవడం జరిగిందని అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే భూమా అఖిల ఆమె భర్త భార్గవ్ రామ్ ఇప్పుడున్న మాభూమి లో సగం భూమి అయిన రాసి ఇవ్వాలి లేదా 40 లక్షల రూపాయలు డబ్బులు అయినా ఇవ్వాలంటూ వత్తిళ్లు తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి కార్యకర్తలకే ఇలాంటి పరిస్థితి ఆళ్లగడ్డ నియోజకవర్గం లో ఉందని ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి ఎంత చెడ్డ పేరు ఆలోచించాలని మీడియా ముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ కు విన్నవించుకున్నారు.
    1
    ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవ రాం వేధింపులకు గురి చేస్తున్నారని రైతు ఆవేదన..!
ప్రకృతి వైపరీత్యాలతో ఒకపక్క బోరున విలపిస్తున్న రైతుకు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధుల వేధింపులు తట్టుకోలేక కుటుంబ సమేతంగా ఆత్మహత్యల శరణం అంటూ మీడియాను ఆశ్రయించారు ఆళ్లగడ్డ పట్టణంలోని హుస్సేన్ రెడ్డి అనే రైతు స్థానిక నేతల వత్తిళ్లకు మరియు రెవెన్యూ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య శరణమంటూ మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ కు తమ ఆవేదన వ్యక్తం చేశారు... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి టిడిపి పార్టీలోనే ఉంటూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఎన్ని వత్తులు వచ్చిన నాయకులు పార్టీలు మారిన కార్యకర్తగా తాను ఏ పొద్దు పార్టీ మారలేదని అన్నారు అలాంటి తనను ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవరాం వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో తమకు ఉన్న రేషన్ షాపులు సైతం టిడిపి పార్టీ ఇక్కడ అధికారంలో వచ్చిన తర్వాత తొలగించారని తెలిపారు. తొండలు గుడ్లు పెట్టని పిచ్చి మొక్కలు ముళ్ళ కంపలు ఉన్నటువంటి పొలాన్ని కుటుంబ సభ్యులతో కలిసి కష్టపడి సాగులోకి తెచ్చుకోవడం జరిగిందని అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే భూమా అఖిల ఆమె భర్త భార్గవ్ రామ్ ఇప్పుడున్న మాభూమి లో సగం భూమి అయిన రాసి ఇవ్వాలి లేదా 40 లక్షల రూపాయలు డబ్బులు అయినా ఇవ్వాలంటూ వత్తిళ్లు తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి కార్యకర్తలకే ఇలాంటి పరిస్థితి ఆళ్లగడ్డ నియోజకవర్గం లో ఉందని ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి ఎంత చెడ్డ పేరు ఆలోచించాలని మీడియా ముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ కు విన్నవించుకున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • నంద్యాల YS నగర్లో గాలివానకు తెగిపడిన విద్యుత్ తీగలు - ఆవు మృతి నంద్యాల జులై 28 ప్రభాత వార్త నంద్యాల వందల పట్టణంలోని వైయస్ నగర్లో మంగళవారం సాయంత్రం వీచిన గాలివానకు త్రీఫేస్ విద్యుత్ తీగలు రోడ్డుపై తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో అక్కడికి వచ్చిన ఆవు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ తీగలు, స్తంభాల పరిస్థితిని ముందస్తుగా పరిశీలించి, ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు రోడ్లపై, నివాస ప్రాంతాల్లో సంచరించే సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కావున విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి, YS నగర్ తో పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ లైన్లను తనిఖీ చేసి, ప్రమాదకరంగా ఉన్న తీగలను బలోపేతం చేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం..అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆవు యజమానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల ప్రాణాలకు, ఆస్తికి రక్షణ కల్పించే బాధ్యత అందరిపైనా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
    1
    నంద్యాల YS నగర్లో గాలివానకు తెగిపడిన విద్యుత్ తీగలు - ఆవు మృతి
నంద్యాల జులై 28 ప్రభాత వార్త
నంద్యాల వందల పట్టణంలోని వైయస్ నగర్లో మంగళవారం సాయంత్రం  వీచిన గాలివానకు త్రీఫేస్ విద్యుత్ తీగలు రోడ్డుపై తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో అక్కడికి వచ్చిన ఆవు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది.
వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ తీగలు, స్తంభాల పరిస్థితిని ముందస్తుగా పరిశీలించి, ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు రోడ్లపై, నివాస ప్రాంతాల్లో సంచరించే సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కావున విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి, YS నగర్ తో పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ లైన్లను తనిఖీ చేసి, ప్రమాదకరంగా ఉన్న తీగలను బలోపేతం చేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం..అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆవు యజమానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల ప్రాణాలకు, ఆస్తికి రక్షణ కల్పించే బాధ్యత అందరిపైనా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.