Shuru
Apke Nagar Ki App…
గుంటూరు జిల్లా పొన్నూరు : ప్రైవేట్ ట్రావెల్ బస్ కారు ఢీ మహిళ మృతి పొన్నూరు మండలం చింతలపూడి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందిన పెరికల అన్నమ్మ అనే మహిళ మృతి హైదరాబాదు నుండి బాపట్లకి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్... పొన్నూరు వైపుకు వస్తున్న కారు... కార్ లో ఉన్న డ్రైవర్ కు,మరో బాలుడు కి స్వల్ప గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు
Syyed taher
గుంటూరు జిల్లా పొన్నూరు : ప్రైవేట్ ట్రావెల్ బస్ కారు ఢీ మహిళ మృతి పొన్నూరు మండలం చింతలపూడి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందిన పెరికల అన్నమ్మ అనే మహిళ మృతి హైదరాబాదు నుండి బాపట్లకి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్... పొన్నూరు వైపుకు వస్తున్న కారు... కార్ లో ఉన్న డ్రైవర్ కు,మరో బాలుడు కి స్వల్ప గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు
More news from Bapatla and nearby areas
- Post by Syyed taher1
- पालनाडु में निर्भया कांड जैसी हैवानियत, रेप के बाद प्राइवेट पार्ट में डाली रॉड आंध्र प्रदेश के पालनाडु जिले के माचेरला में 35 वर्षीय महिला के साथ हुई क्रूर घटना ने देश को निर्भया कांड की याद दिला दी. अज्ञात आरोपी ने महिला को गंभीर रूप से घायल कर दिया. पुलिस ने मामले को गंभीरता से लेते हुए जांच तेज कर दी है और आरोपी की तलाश के लिए विशेष टीमें गठित की हैं आंध्र प्रदेश के पालनाडु जिले के माचेरला कस्बे में एक 35 वर्षीय महिला के साथ हुई दरिंदगी ने पूरे इलाके को झकझोर कर रख दिया है. इस घटना को लेकर लोगों के बीच गहरा गुस्से का माहौल है और कई लोग इसे देश के चर्चित निर्भया कांड जैसी गंभीर घटना के रूप में देख रहे हैं. बताया जा रहा है कि यह घटना गुरुवार शाम महिला के घर पर हुई. एक अज्ञात शख्स ने महिला के साथ दुष्कर्म किया और उसके प्राइवेट पार्ट में लोहे की रॉड से वार कर उसे गंभीर रूप से घायल कर दिया. घटना के बाद पुलिस हरकत में आई और मामले की जांच को प्राथमिकता दी गई. पुलिस ने तुरंत क्लूज टीम को मौके पर भेजा, जहां से अहम साक्ष्य जुटाए जा रहे हैं. टीम द्वारा फिंगरप्रिंट और अन्य फॉरेंसिक साक्ष्य इकट्ठा किए जा रहे हैं ताकि आरोपी तक जल्द पहुंचा जा सके.1
- అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం పరిధిలో గల పినకోటకు వెళ్లే ఆర్ అండ్ బి మెయిన్ రోడ్డు నుంచి బల్ల గురువు మీదుగా వాజంగి గ్రామానికి వెళ్లే రోడ్డును మరమ్మత్తులు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.15ఏళ్ళ క్రితం గ్రామాలకు రోడ్డు పనులు చేపట్టరన్నారు.అటుగా భారీ వాహనాలు వెళ్లడంతో 10కిలోమీటర్ల తారు రోడ్డు పూర్తిగాపాడైపోయి గోతులు ఏర్పడ్డాయి.తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- Post by V Ramarao1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭1
- తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తున్న నగదును 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇస్తున్న 5 లక్షలు ఇల్లు నిర్మించుకునేందుకు అరకొరగా ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం సిమెంటు ధరలు, ఇనుప చువ్వా, హమాలీల ధరలు భారీగా పెరిగినందున 10 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా బిల్లులను వారంలో కచ్చితంగా లబ్ధిదారుడికి అందే విధంగా చూడాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ మాటలను నిలబెట్టుకోవాలని కోరారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మహిళలకు నగదును పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన .ఊకే ముత్తయ్య దొర. కొమ్ము విజయకుమార్. నరపోగు దీప్తి. నరేష్.వెంట ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- 🙏😭🙏😭1
- Post by Syyed taher1