Shuru
Apke Nagar Ki App…
శ్రీవారి నిత్య కైంకర్యాలలో తొలి సేవ “సుప్రభాత సేవ” 🙏 శ్రీవారి నమూనాలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని మేల్కొలిపే ఈ పవిత్ర సేవ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. “కౌసల్యా సుప్రజా రామా…” అంటూ స్వామివారికి సుప్రభాతం సమర్పించి, నిత్య కైంకర్యాలకు శ్రీకారం చుడతారు. శ్రీవారి నిత్య కైంకర్యాలలో తొలి సేవ “సుప్రభాత సేవ” శ్రీవారి నమూనాలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని మేల్కొలిపే ఈ పవిత్ర సేవ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. “కౌసల్యా సుప్రజా రామా…” అంటూ స్వామివారికి సుప్రభాతం సమర్పించి, నిత్య కైంకర్యాలకు శ్రీకారం చుడతారు.
పిండిరాల ధనుంజయ్
శ్రీవారి నిత్య కైంకర్యాలలో తొలి సేవ “సుప్రభాత సేవ” 🙏 శ్రీవారి నమూనాలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని మేల్కొలిపే ఈ పవిత్ర సేవ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. “కౌసల్యా సుప్రజా రామా…” అంటూ స్వామివారికి సుప్రభాతం సమర్పించి, నిత్య కైంకర్యాలకు శ్రీకారం చుడతారు. శ్రీవారి నిత్య కైంకర్యాలలో తొలి సేవ “సుప్రభాత సేవ” శ్రీవారి నమూనాలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని మేల్కొలిపే ఈ పవిత్ర సేవ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. “కౌసల్యా సుప్రజా రామా…” అంటూ స్వామివారికి సుప్రభాతం సమర్పించి, నిత్య కైంకర్యాలకు శ్రీకారం చుడతారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీవారి నిత్య కైంకర్యాలలో తొలి సేవ “సుప్రభాత సేవ” 🙏 శ్రీవారి నమూనాలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని మేల్కొలిపే ఈ పవిత్ర సేవ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. “కౌసల్యా సుప్రజా రామా…” అంటూ స్వామివారికి సుప్రభాతం సమర్పించి, నిత్య కైంకర్యాలకు శ్రీకారం చుడతారు. శ్రీవారి నిత్య కైంకర్యాలలో తొలి సేవ “సుప్రభాత సేవ” శ్రీవారి నమూనాలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని మేల్కొలిపే ఈ పవిత్ర సేవ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. “కౌసల్యా సుప్రజా రామా…” అంటూ స్వామివారికి సుప్రభాతం సమర్పించి, నిత్య కైంకర్యాలకు శ్రీకారం చుడతారు.1
- ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యాసంస్థల్లో జెండా ఆవిష్కరణ... అన్నమయ్య జిల్లా. పుంగనూరు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంగా పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా"టి.జనార్ధన్ గారు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా" టి.జనార్ధన్ గారు ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సరిపడా బెడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, భద్రత వంటి కనీస వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని కోరారు. హాస్టళ్లలో వసతుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోందని, విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అదేవిధంగా కళాశాలల్లో అర్హత కలిగిన అధ్యాపకులను నియమించడం, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, కంప్యూటర్ సదుపాయాలను మెరుగుపరచడం అవసరమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయకుండా విద్యార్థులపై ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల భారం పెంచడం సరికాదన్నారు. ప్రైవేటు కళాశాలల్లో అధిక ఫీజులు, అనవసరమైన వసూళ్లు, విద్యార్థులపై ఒత్తిడి వంటి సమస్యలను అధికారులు పరిశీలించి నియంత్రించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య హక్కుగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని, పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ మరియు మార్గదర్శకత్వం అందించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, ఎఐటియుసి నాయకులు వెంకటరమణారెడ్డి, AISF నాయకులు హసన్ తదితరులు పాల్గొన్నారు.4
- కేంద్ర ప్రభుత్వంమారితే మార్పుకోసం సాధ్యం. ఎన్నికల హామీలు నేటికీ పరిష్కారం కానందుకే," మార్పు కోసం" సిపిఐ కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఎన్నికల హామీలు ఎన్నికల ఒకటి కూడా పరిష్కారం చేయనందుకే మార్పు కోసం సిపిఐ కార్యక్రమం చేపట్టిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్.మహేష్ పేర్కొన్నారు. మార్పు కోసం సిపిఐ పాదయాత్రలో భాగంగా బుధవారం పుంగనూరు ధోబి కాలనీ, మున్సిపల్ వర్కర్స్ కాలనీ లలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి కోటి ఉద్యోగాలు, ప్రతి అకౌంట్లో పది లక్షలు వేస్తామని మోడీ ఇచ్చిన హామీ నెరవేరేందుకు ఈప్రభుత్వం మారాలని ఉధ్యమిస్తున్నామని తెలిపారు.. నిత్యావసర ధరలు, గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగులు, యువకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇటీవల జరిగిన ఢిల్లీ సంఘటనలే రుజువు చేశాయని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు డాక్టర్ టీ. జనార్ధన్,, ఎం. సాంబశివలు మాట్లాడుతూ రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని,కార్మికుల హక్కులు కాపాడుతామని చెప్పిన ప్రభుత్వం నేడు రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కార్మిక కోడ్ లు కుదింపు వలన కార్మికుల తీవ్రంగా నష్టపోతుంటే ప్రభుత్వం లో ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. రైతాంగ,కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17 తేదీ రైతు సమస్యల పైన, 18వ తేదీ కార్మికుల సమస్యల పై చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యల హాజరై జయప్రదం చేయాలని పేర్కొన్నారు.పుంగనూరు పట్టణంలో పలువాడల్లో రోడ్లు, మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేదని మున్సిపల్ యంత్రాంగం సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని పేర్కొన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కోసం త్వరలో ఉద్యమించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ దర్శి, మున్నా, ఎఐటియుసి కార్యదర్శి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరి, ఎఐటియు సి నేతలు దేవా,, తిరుమల, రెడ్డి శేఖర్,సుమన్, పలువురు హమాలి యూనియన్ నేతలు పాల్గొన్నారు.1
- తెలుగు భాష యొక్క అందం! ప్రస్తుత రచయితలలో ఎంతమంది వేటూరి గారు, సిరివెన్నెల గారు మొదలైన వారిలా రాయగలరో నాకు తెలియదు.1
- కరువు తాండవిస్తున్నా టీటీడీకి వరుణయాగం గుర్తుకురాదా? రెండున్నరేళ్లుగా టిటిడికి చంద్రగ్రహణం పట్టిందని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గారు విమర్శించారు. వర్షాభావంతో దేశంలో కరువు తాండవిస్తున్నా టిటిడి వరుణయాగం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు దేశం, రాష్ట్రం, ప్రజల శ్రేయస్సు కోసం అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని గుర్తుచేశారు. వేద సంస్కృతి, వైదిక కార్యక్రమాల పరిరక్షణకు టిటిడి వెంటనే చర్యలు చేపట్టి, ప్రజల శ్రేయస్సు కోసం వరుణయాగం నిర్వహించాలని డిమాండ్ కరువు తాండవిస్తున్నా టీటీడీకి వరుణయాగం గుర్తుకురాదా? రెండున్నరేళ్లుగా టిటిడికి చంద్రగ్రహణం పట్టిందని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గారు విమర్శించారు. వర్షాభావంతో దేశంలో కరువు తాండవిస్తున్నా టిటిడి వరుణయాగం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు దేశం, రాష్ట్రం, ప్రజల శ్రేయస్సు కోసం అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని గుర్తుచేశారు. వేద సంస్కృతి, వైదిక కార్యక్రమాల పరిరక్షణకు టిటిడి వెంటనే చర్యలు చేపట్టి, ప్రజల శ్రేయస్సు కోసం వరుణయాగం నిర్వహించాలని డిమాండ్ చేశారు - భూమన కరుణాకర రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్.1
- డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైయస్ఆర్ సీపీ నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొంటున్నారు. వైయస్ఆర్ సీపీ నిరసన ర్యాలీ ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపించడంతో చంద్రబాబు కుట్రలతో అడ్డుకుంటున్నాడు. ఎక్కడికక్కడ అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రజావ్యతిరేకతను అణగదొక్కాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. -వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైయస్ఆర్ సీపీ నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొంటున్నారు. వైయస్ఆర్ సీపీ నిరసన ర్యాలీ ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపించడంతో చంద్రబాబు కుట్రలతో అడ్డుకుంటున్నాడు. ఎక్కడికక్కడ అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రజావ్యతిరేకతను అణగదొక్కాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. -వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి1
- దేశభక్తిని చాటుదాం. జెండాను గౌరవిద్దాం, దేశాన్ని గౌరవిద్దాం, భారతీయులుగా మన బాధ్యతలను నిర్వర్తిద్దాం. జై హింద్! జై భారత్!”... ఆసక్తికరమైన అంశాలు జాతీయ జెండా మన గౌరవానికి ప్రతీక త్రివర్ణ పతాకంలోని కాషాయం ధైర్యానికి, తెలుపు శాంతి మరియు సత్యానికి, ఆకుపచ్చ అభివృద్ధి మరియు సస్యశ్యామలతకు ప్రతీకగా భావిస్తాం. మధ్యలోని అశోకచక్రం ధర్మం, నిరంతర ప్రగతికి ప్రతీక. స్వాతంత్ర్యం వెనుక ఎన్నో త్యాగాలు మనకు లభించిన స్వేచ్ఛ ఒక్కరోజులో వచ్చినది కాదు. గాంధీజీ, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి అనేక మంది నాయకులతో పాటు పేరు తెలియని వేలాది మంది కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమయ్యారు. విద్యార్థుల ర్యాలీకి ప్రత్యేక ప్రాధాన్యత నేటి విద్యార్థులే రేపటి భారతదేశాన్ని నిర్మించే పౌరులు. అందుకే విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం ద్వారా దేశభక్తి, ఐక్యత, బాధ్యత వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు. జెండా ఎగురవేయడం మాత్రమే కాదు—దేశాన్ని గౌరవించడం కూడా జాతీయ జెండాను ప్రతి ఇంటిపై ఎగురవేయడంతో పాటు దేశ చట్టాలను గౌరవించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇతరులను గౌరవించడం, బాధ్యతగల పౌరులుగా ఉండడం కూడా నిజమైన దేశభక్తే. అందరినీ కలుపుకొని వెళ్లే సందేశం ఈ ర్యాలీ ఎవరికైనా వ్యతిరేకంగా కాదు. జాతీయ ఐక్యత, దేశభక్తి, స్వాతంత్ర్య విలువలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడమే లక్ష్యం అని స్పష్టంగా చెప్పవచ్చు. 🎤 కార్యక్రమంలో చెప్పడానికి మంచి ముగింపు “భారతదేశ స్వాతంత్ర్యం మనకు లభించిన గొప్ప వరం. ఆ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను మనం ఎప్పటికీ మరచిపోకూడదు. జాతీయ జెండా కేవలం ఒక వస్త్రం కాదు—అది మన దేశ గౌరవానికి, మన ఐక్యతకు, మన స్వాతంత్ర్యానికి ప్రతీక. ఈ ఆగస్టు 15న ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా మనమంతా కలిసి దేశభక్తిని చాటుదాం. జెండాను గౌరవిద్దాం, దేశాన్ని గౌరవిద్దాం, భారతీయులుగా మన బాధ్యతలను నిర్వర్తిద్దాం. జై హింద్! జై భారత్!” 🇮🇳2
- పుంగనూరు: రాంగ్‌రూట్‌లో వేగంగా వస్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టబోయిన ఘటన పుంగనూరులో తీవ్ర కలకలం రేపింది. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తత, చాకచక్యంతో వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. పుంగనూరు పట్టణ పరిధిలో ఆర్టీసీ బస్సు తన మార్గంలో వెళ్తుండగా, ఎదురుగా రాంగ్‌రూట్‌లో ఓ లారీ దూసుకొచ్చింది. లారీ బస్సుకు అత్యంత సమీపంగా రావడంతో క్షణకాలంలోనే ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడింది. ప్రమాదాన్ని గుర్తించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును చాకచక్యంగా పక్కకు మళ్లించడంతో లారీని ఢీకొట్టకుండా తప్పించుకోగలిగారు. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పెనుప్రమాదం తప్పినట్లయింది. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడపడం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రాంగ్‌రూట్, అతివేగంగా వాహనాలు నడిపే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1