ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె శ్రీకాకుళం: లేబర్ కోడ్లుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా సిఐటియు వ్యవస్థపకులలో ముఖ్యలు, ప్రధమ అధ్యక్షులు, మానవతావాది వి.జి.కె.మూర్తి ప్రథమ వర్ధంతి నివాళి సందర్భంగా సోమవారం శ్రీకాకుళంలో యూటీఫ్ భవన్ లో "లేబర్ కోడ్లు, ఉపాధి హామీ రద్దులపై శ్రామిక జన రణభేరి - ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెపై" సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరావు అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ వి.జి.కె.మూర్తిని స్పూర్తిగా తీసుకొని కార్మిక హక్కులు కాపాడుకోవాలని అన్నారు. 29 కార్మిక చట్టాలు రద్దయ్యాయి. కేరళ రాష్ట్రం ఒక్కటే టీబర్కిడ్స్ అమలుకు నిరాకరించింది. బీహార్ ఎన్నికల్లో నెగ్గిన వారానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు అమల్లోకి తెచ్చింది. కార్పొరేట్ల ఒత్తిడితోనే పాలకవర్గం లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చింది. కార్మిక వర్గాన్ని మరింతగా దోచుకోవడానికి ఇప్పుడున్న కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయనేది వారి విధానం, కార్మికవర్గానికి ఇప్పుడున్న హక్కులను కూడా తొలగించడమే లేబర్ కోడ్ల సారాంశం. కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజల డబ్బులు కోట్ల రూపాయలు లేబర్ కోట్లు గొప్పవని ప్రచారానికి (యాడ్స్) ఖర్చు పెడుతున్నారు. లేబర్ కోడ్స్ లో ఒక్కటి కూడా కార్మికులకు ఉపయోగపడే అంశం లేదని, ప్రభుత్వ ప్రకటనలు 'ఆ' నుంచి 'క్ష' వరకూ అన్ని అబద్దాలే అని అన్నారు. దేశంలోనే వేతనం తక్కువ ఉన్న రాష్ట్రాన్ని కొలబద్దగా తీసుకుని జాతీయ కనీస వేతనం రోజుకు రూ. 178/- నిర్ణయించారని అన్నారు. పని గంటలు 8 నుంచి 12కు మార్చారు. పరిశ్రమల లేఆఫ్, లాకౌట్, మూసివేతలకు వంద మంది కార్మికులు ఉన్నా ప్రభుత్వ అనుమతులుండాలి. లేబర్ కోడ్ ప్రకారం 300 మందిలోపు పరిశ్రమలకు అనుమతులు అక్కరలేదు. అంటే 85 శాతం పరిశ్రమల్లో యజమానులు ఇష్టా రాజ్యాంగ కంపెనీలు మూసివేయచ్చు. ఇప్పటి వరకూ ఈఎస్ఐ వర్తించాలంటే 10 మంది ఒక యజమాని క్రింది పనిచేస్తుండాలి. దానిని 20 మందికి లేబర్ కోడ్స్ లో మార్చారని అన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లును కార్మికవర్గం తిప్పి కొట్టాలని కోరారు. లేబర్ కోడ్లు యజమానులకు రక్ష, కార్మికులకు శిక్ష అని అన్నారు. ప్రజాశక్తి సంపాదకులు బెండి. తులసిదాస్ మాట్లాడుతూ విజేకె మూర్తికి ఆదర్శనీయుడని అన్నారు. కుటుంబసభ్యులను కూడా ఆదర్శవంతంగా పెంచారని అన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని సమగ్రంగా అధ్యయనం చేసేవారని అన్నారు. సాహితి స్రవంతి జిల్లా జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో కార్మిక సంఘాలు నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. పాలకులు ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు పి.సుధాకర్ మాట్లాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు వందనసమర్పణ చేశారు. డి.గోవిందరావు, కంచరాన భుజంగరావు, కె. నాగమణి, పి.వి.రమణమూర్తి, డా. కె. ఉదయికిరణ్, ఎం. ఆదినారాయణమూర్తి తదితరులు నివాళి అర్పించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ఉద్యోగ, ప్రజాసంఘాలు నాయుకులు హాజరయ్యారు.
ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె శ్రీకాకుళం: లేబర్ కోడ్లుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా సిఐటియు వ్యవస్థపకులలో ముఖ్యలు, ప్రధమ అధ్యక్షులు, మానవతావాది వి.జి.కె.మూర్తి ప్రథమ వర్ధంతి నివాళి సందర్భంగా సోమవారం శ్రీకాకుళంలో యూటీఫ్ భవన్ లో "లేబర్ కోడ్లు, ఉపాధి హామీ రద్దులపై శ్రామిక జన రణభేరి - ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెపై" సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరావు అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ వి.జి.కె.మూర్తిని స్పూర్తిగా తీసుకొని కార్మిక హక్కులు కాపాడుకోవాలని అన్నారు. 29 కార్మిక చట్టాలు రద్దయ్యాయి. కేరళ రాష్ట్రం ఒక్కటే టీబర్కిడ్స్ అమలుకు నిరాకరించింది.
బీహార్ ఎన్నికల్లో నెగ్గిన వారానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు అమల్లోకి తెచ్చింది. కార్పొరేట్ల ఒత్తిడితోనే పాలకవర్గం లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చింది. కార్మిక వర్గాన్ని మరింతగా దోచుకోవడానికి ఇప్పుడున్న కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయనేది వారి విధానం, కార్మికవర్గానికి ఇప్పుడున్న హక్కులను కూడా తొలగించడమే లేబర్ కోడ్ల సారాంశం. కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజల డబ్బులు కోట్ల రూపాయలు లేబర్ కోట్లు గొప్పవని ప్రచారానికి (యాడ్స్) ఖర్చు పెడుతున్నారు. లేబర్ కోడ్స్ లో ఒక్కటి కూడా కార్మికులకు ఉపయోగపడే అంశం లేదని, ప్రభుత్వ ప్రకటనలు 'ఆ' నుంచి 'క్ష' వరకూ అన్ని అబద్దాలే అని అన్నారు. దేశంలోనే వేతనం తక్కువ ఉన్న రాష్ట్రాన్ని కొలబద్దగా తీసుకుని జాతీయ కనీస
వేతనం రోజుకు రూ. 178/- నిర్ణయించారని అన్నారు. పని గంటలు 8 నుంచి 12కు మార్చారు. పరిశ్రమల లేఆఫ్, లాకౌట్, మూసివేతలకు వంద మంది కార్మికులు ఉన్నా ప్రభుత్వ అనుమతులుండాలి. లేబర్ కోడ్ ప్రకారం 300 మందిలోపు పరిశ్రమలకు అనుమతులు అక్కరలేదు. అంటే 85 శాతం పరిశ్రమల్లో యజమానులు ఇష్టా రాజ్యాంగ కంపెనీలు మూసివేయచ్చు. ఇప్పటి వరకూ ఈఎస్ఐ వర్తించాలంటే 10 మంది ఒక యజమాని క్రింది పనిచేస్తుండాలి. దానిని 20 మందికి లేబర్ కోడ్స్ లో మార్చారని అన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లును కార్మికవర్గం తిప్పి కొట్టాలని కోరారు. లేబర్ కోడ్లు యజమానులకు రక్ష, కార్మికులకు శిక్ష అని అన్నారు. ప్రజాశక్తి సంపాదకులు బెండి. తులసిదాస్ మాట్లాడుతూ
విజేకె మూర్తికి ఆదర్శనీయుడని అన్నారు. కుటుంబసభ్యులను కూడా ఆదర్శవంతంగా పెంచారని అన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని సమగ్రంగా అధ్యయనం చేసేవారని అన్నారు. సాహితి స్రవంతి జిల్లా జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో కార్మిక సంఘాలు నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. పాలకులు ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు పి.సుధాకర్ మాట్లాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు వందనసమర్పణ చేశారు. డి.గోవిందరావు, కంచరాన భుజంగరావు, కె. నాగమణి, పి.వి.రమణమూర్తి, డా. కె. ఉదయికిరణ్, ఎం. ఆదినారాయణమూర్తి తదితరులు నివాళి అర్పించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ఉద్యోగ, ప్రజాసంఘాలు నాయుకులు హాజరయ్యారు.
- శ్రీకాకుళం: లేబర్ కోడ్లుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా సిఐటియు వ్యవస్థపకులలో ముఖ్యలు, ప్రధమ అధ్యక్షులు, మానవతావాది వి.జి.కె.మూర్తి ప్రథమ వర్ధంతి నివాళి సందర్భంగా సోమవారం శ్రీకాకుళంలో యూటీఫ్ భవన్ లో "లేబర్ కోడ్లు, ఉపాధి హామీ రద్దులపై శ్రామిక జన రణభేరి - ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెపై" సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరావు అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ వి.జి.కె.మూర్తిని స్పూర్తిగా తీసుకొని కార్మిక హక్కులు కాపాడుకోవాలని అన్నారు. 29 కార్మిక చట్టాలు రద్దయ్యాయి. కేరళ రాష్ట్రం ఒక్కటే టీబర్కిడ్స్ అమలుకు నిరాకరించింది. బీహార్ ఎన్నికల్లో నెగ్గిన వారానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు అమల్లోకి తెచ్చింది. కార్పొరేట్ల ఒత్తిడితోనే పాలకవర్గం లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చింది. కార్మిక వర్గాన్ని మరింతగా దోచుకోవడానికి ఇప్పుడున్న కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయనేది వారి విధానం, కార్మికవర్గానికి ఇప్పుడున్న హక్కులను కూడా తొలగించడమే లేబర్ కోడ్ల సారాంశం. కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజల డబ్బులు కోట్ల రూపాయలు లేబర్ కోట్లు గొప్పవని ప్రచారానికి (యాడ్స్) ఖర్చు పెడుతున్నారు. లేబర్ కోడ్స్ లో ఒక్కటి కూడా కార్మికులకు ఉపయోగపడే అంశం లేదని, ప్రభుత్వ ప్రకటనలు 'ఆ' నుంచి 'క్ష' వరకూ అన్ని అబద్దాలే అని అన్నారు. దేశంలోనే వేతనం తక్కువ ఉన్న రాష్ట్రాన్ని కొలబద్దగా తీసుకుని జాతీయ కనీస వేతనం రోజుకు రూ. 178/- నిర్ణయించారని అన్నారు. పని గంటలు 8 నుంచి 12కు మార్చారు. పరిశ్రమల లేఆఫ్, లాకౌట్, మూసివేతలకు వంద మంది కార్మికులు ఉన్నా ప్రభుత్వ అనుమతులుండాలి. లేబర్ కోడ్ ప్రకారం 300 మందిలోపు పరిశ్రమలకు అనుమతులు అక్కరలేదు. అంటే 85 శాతం పరిశ్రమల్లో యజమానులు ఇష్టా రాజ్యాంగ కంపెనీలు మూసివేయచ్చు. ఇప్పటి వరకూ ఈఎస్ఐ వర్తించాలంటే 10 మంది ఒక యజమాని క్రింది పనిచేస్తుండాలి. దానిని 20 మందికి లేబర్ కోడ్స్ లో మార్చారని అన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లును కార్మికవర్గం తిప్పి కొట్టాలని కోరారు. లేబర్ కోడ్లు యజమానులకు రక్ష, కార్మికులకు శిక్ష అని అన్నారు. ప్రజాశక్తి సంపాదకులు బెండి. తులసిదాస్ మాట్లాడుతూ విజేకె మూర్తికి ఆదర్శనీయుడని అన్నారు. కుటుంబసభ్యులను కూడా ఆదర్శవంతంగా పెంచారని అన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని సమగ్రంగా అధ్యయనం చేసేవారని అన్నారు. సాహితి స్రవంతి జిల్లా జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో కార్మిక సంఘాలు నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. పాలకులు ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు పి.సుధాకర్ మాట్లాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు వందనసమర్పణ చేశారు. డి.గోవిందరావు, కంచరాన భుజంగరావు, కె. నాగమణి, పి.వి.రమణమూర్తి, డా. కె. ఉదయికిరణ్, ఎం. ఆదినారాయణమూర్తి తదితరులు నివాళి అర్పించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ఉద్యోగ, ప్రజాసంఘాలు నాయుకులు హాజరయ్యారు.4
- ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంఈఓ- 2 చంద్రమౌళి ఆలపించిన దేశభక్తి గేయం అందరినీ ఆకట్టుకుంది. తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్వో ఈశ్వరమ్మ, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో శ్రీనివాసరావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి, జడ్పిటిసి కిలారి త్రినాధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.1
- సోమవారం నాడు ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సంతబొమ్మాలి మండలంలోప్రభుత్వ కార్యాలయాలు వద్ద ప్రభుత్వ పాఠశాల వద్ద బ్యాంకుల వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు దండు గోపాలపురం నౌపడ మర్రిపాడు బోరుభద్ర సంతబొమ్మాలి తదితర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు గణతంత్ర వేడుకల్లో ఆనందంగా పాల్గొన్నారు.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఎన్నిసార్లు ప్రభుత్వ ఉపాధ్యాయుని విద్యార్థిని చే ఎటువంటి పనులు కూడా చేయించవద్దని పై అధికారులు హెచ్చరించిన అవేవీ పట్టించుకోకుండా రిపబ్లిక్ డే సందర్భంగా ఒక ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి లోపు చదువుతున్న చిన్నారి విద్యార్థి చే గోడ పైకి ఎక్కించి ప్రమాద అంచుల్లో జెండాలని దగ్గరుండి కట్టించడం ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు3
- జాతీయ జెండా ను ఎగరవేసిన ఎంపీడీవో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మెలియాపుట్టి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఎంపీడీవో పి .నరసింహ ప్రసాద్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కులు, బాధ్యతలను గౌరవిస్తూ నడుచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ రాణా ఈశ్వరమ్మ, బై పోతు ఉదయ్ కుమార్, ఎంఈఓ లు ఎస్ దేవేందర్రావు ,పద్మనాభరావు,ఉపాధి ఏపీఓ రవి, తదితరులు పాల్గొన్నారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...** 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్..2
- శ్రీకాకుళం, జనవరి 25: భారత రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం 75 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకుందని, ఈ అద్భుత ఘట్టానికి సాక్షిగా నిలవడం తనకి ఎంతో సంతోషాన్నిస్తోందని ఉద్వేగంగా చెప్పారు. కళింగ సామ్రాజ్య కాలం నుంచి ఈ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉందని, నేడు అన్ని రంగాల్లో జిల్లా శరవేగంగా పురోగతి సాధిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ ఏఓ సూర్యనారాయణతో పాటు వివిధ విభాగాల ముఖ్య అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన అనంతరం పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.1