తిరుపతి యస్పి మరియు ఆర్ డిఒ గారికి పిర్యాదు చేసిన వారాహి గుడి పూజారి మహారుద్ర వారాహి స్వామి. తిరుచానూరు వారాహి అమ్మవారి గుడిని ధ్వంసం చేసి 6 రోజులు అవుతున్న నిందితులను ఇంతవరకు అరెస్ట్ చెయ్యలేదు అని వెంటనే వారిని అరెస్ట్ చేసి ధ్వంసం అయిన వారాహి గుడి పునర్నిమానానికి అనుమతి ఇవ్వాలని కోరారు. నిందితుల గుడి మీద 9 వ తేదీన దాడి చేసినట్టు కేస్ మాత్రమే పెట్టారని 10 న రాత్రి గుడిని విగ్రహాలను ధ్వంసం చేసిన కేస్ పెట్టలేదని, అలాగే గుడి ఉద్యోగులు అయిన మహిళల మీద దారుణంగా దాడి చేసి దళిత మహిళను దారుణంగా తిట్టినా కూడా ( అట్రాసిటి కేస్ పెట్టలేదు ) పట్టించుకోలేదు అని పిర్యాదు చేశారు గుడి పూజారి శ్రీ మహా రుద్ర వారాహి గారు. యస్పి గారు మాట్లాడుతూ కచ్చితంగా నిందితుల మీద యాక్షన్ తీసుకొంటాము అని 10 న గుడిని ధ్వంసం చేసినందుకు మహిళల మీద దాడి చేసినందుకు తగిన సెక్షన్ ల మీద కేస్ కట్టిస్తాము అని మాటిచ్చారు. ఆర్ డి ఒ గారు మాట్లాడుతూ తన దృష్టికి గుడి విషయం వచ్చింది అని యం ఆర్ ఒ కలెక్టర్ గారు లతో మాట్లాడి కచ్చితంగా భూమి వివరాలు విచారించి తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమములో వైజాగ్ ఓం భారత్ శక్తిపీఠం భారతనంద మహారాజ్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్, హిందూ చైతన్య వేదిక కుమారస్వామీ, వి హెచ్ పి విష్ణు ప్రతీక్, కిరీటి, రాజీవ్ రెడ్డి, బాలకృష్ణ భక్తులు పాల్గొన్నారు.

- Balachary guntikovilaChandragiri, Tirupatiజై వారాహి మాతాon 17 June
- Jai bheem1
- కుక్కలతో ఎంత ప్రమాదమో చూడండి కుక్కలతో జాగ్రత్త గా ఉండాలి1
- రామ నామాలు ఎంత ముద్దుముద్దుగా చెప్పిందో చూడండి...1
- Olivia Nova ❤️1
- Olivia Nova ❤️1
- tadipathri lo undi night 2000 call me ,,70935188821
- జై హొ సనాతన ధర్మం1
- తమిళనాడు లో మన హిందువుల పరిస్థితి చూడండి దేవాలయం లో పూజలు నిర్వహించిన భక్తుల ను కర్రల తో కొడుతున్న పోలీసులు1
- Post by Dr.Gangu Manmadharao1