logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మోడీ సభకు బాన్సువాడ నుంచి భారీగా బీజేపీ శ్రేణుల తరలింపు ఆదివారం నరేంద్ర మోడీ బహిరంగ సభ సికింద్రాబాద్‌లో నిర్వహించగా, బాన్సువాడ పట్టణం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బస్సుల ద్వారా సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, కౌన్సిలర్ గజ్జల మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమేష్, మాజీ మండల అధ్యక్షులు సాయిబాబా, నసురాబాద్ మండల అధ్యక్షులు హనుమాన్లు, యోగి తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకులు శ్రీకాంత్, శంకర్, వెంకట్, సాయి రెడ్డి, దత్తు, సచిన్, లక్ష్మణ్ సహా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉత్సాహంగా సభకు హాజరయ్యారు. ఈ సభకు వెళ్లిన బీజేపీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు మద్దతు తెలుపుతూ, పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

2 hrs ago
user_SUDHAM VITTAL
SUDHAM VITTAL
Banswada, Kamareddy•
2 hrs ago
112e2f75-ee02-48c9-b2a0-5e4995162f75

మోడీ సభకు బాన్సువాడ నుంచి భారీగా బీజేపీ శ్రేణుల తరలింపు ఆదివారం నరేంద్ర మోడీ బహిరంగ సభ సికింద్రాబాద్‌లో నిర్వహించగా, బాన్సువాడ పట్టణం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బస్సుల ద్వారా సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, కౌన్సిలర్ గజ్జల మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమేష్, మాజీ మండల అధ్యక్షులు సాయిబాబా, నసురాబాద్ మండల అధ్యక్షులు హనుమాన్లు, యోగి తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకులు శ్రీకాంత్, శంకర్, వెంకట్, సాయి రెడ్డి, దత్తు, సచిన్, లక్ష్మణ్ సహా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉత్సాహంగా సభకు హాజరయ్యారు. ఈ సభకు వెళ్లిన బీజేపీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు మద్దతు తెలుపుతూ, పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

More news from Telangana and nearby areas
  • మెదక్ జిల్లాలోని పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలులో జాప్యంపై రైతుల ఫిర్యాదులతో వెంటనే స్పందించి, రైస్ మిల్లర్లతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. పండించిన ధాన్యం ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు.
    1
    మెదక్ జిల్లాలోని పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలులో జాప్యంపై రైతుల ఫిర్యాదులతో వెంటనే స్పందించి, రైస్ మిల్లర్లతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. పండించిన ధాన్యం ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    15 hrs ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
    4
    సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    13 hrs ago
  • టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
    1
    టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    22 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    1
    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తుందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు తాము మద్యం తాగలేదని మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల నిరసన దీంతో నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు, బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు
    1
    మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన 

ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్

మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తుందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు 

తాము మద్యం తాగలేదని మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల నిరసన

దీంతో నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు, బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    1 hr ago
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ సభలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
    1
    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ సభలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    23 hrs ago
  • కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల సమస్యలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులతో సమీక్షించారు. బస్సుల లేమితో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తక్షణ చర్యలకు ఆదేశించడంతో పాటు మంత్రిని కలిసి మరిన్ని బస్సులు కోరారు. త్వరలోనే అన్ని గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
    1
    కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల సమస్యలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులతో సమీక్షించారు. బస్సుల లేమితో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తక్షణ చర్యలకు ఆదేశించడంతో పాటు మంత్రిని కలిసి మరిన్ని బస్సులు కోరారు. త్వరలోనే అన్ని గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మదర్స్ డే రోజున హైదరాబాద్‌ వస్తున్న ప్రధాని మోడీ, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై సమాధానం చెప్పాలని ఆమె కోరారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
    1
    కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మదర్స్ డే రోజున హైదరాబాద్‌ వస్తున్న ప్రధాని మోడీ, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై సమాధానం చెప్పాలని ఆమె కోరారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    20 hrs ago
  • టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఆయన పాలనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
    1
    టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఆయన పాలనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.