Shuru
Apke Nagar Ki App…
వ్యవసాయ పథకాల అమలు పట్ల కర్నూలు జిల్లా కలెక్టర్ సమీక్షా * కర్నూలు నగరంలోని ఉద్యాన భవన్‌లో బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ పథకాల అమలు, క్వాలిటీ కంట్రోల్, వ్యవసాయ కార్యకలాపాల పురోగతిపై సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, ఆత్మా, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తో నిర్వహించిన మిడ్-సీజనల్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
Sirasala ramachandrudu
వ్యవసాయ పథకాల అమలు పట్ల కర్నూలు జిల్లా కలెక్టర్ సమీక్షా * కర్నూలు నగరంలోని ఉద్యాన భవన్‌లో బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ పథకాల అమలు, క్వాలిటీ కంట్రోల్, వ్యవసాయ కార్యకలాపాల పురోగతిపై సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, ఆత్మా, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తో నిర్వహించిన మిడ్-సీజనల్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
More news from తెలంగాణ and nearby areas
- సాసనూల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ గారు గణపతి పండగ అంటే ఏమిటి గణనాథుని విశిష్టత పిల్లలకు వివరించారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి మాటల్లోనే విందాం విషయం సాసనూల్ గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా పిల్లలకు అన్ని విషయాలు తెలియాలని పిల్లలను దగ్గరుండి గణపతి విగ్రహాన్ని వివరిస్తూ చూపించారు4
- ఆత్మకూరు పట్టణం గౌడ్ సెంటర్ లో గణేష్ నిమ్మజణ సంబరాలకు అధిక సంఖ్యలో ప్రజలు, భక్తులు, యువత తో ఆనందభరీతంగా ఉత్సవం సందడితో గణేష్ నిమ్మజణం కోసం యాత్ర కోన సాగుతుంది. ఆత్మకూరు:నంద్యాల జిల్లా గణేష్ నిమ్మజణం కి అధిక ఎండా ఉన్న లెక్కచేయకుండా భక్తదులు స్వామి వారిని మేళా తలలతో సందడి చేస్తూ కనుల పండుగల పోలీష్ బందోబస్తూ మధ్య గణేశుని ఆడుతూ పడుతూ తీసుకెళ్లడం జరిగినది చిన్న పిల్లలు సైతం ఆనందాన్ని వ్యక్తపరిచారు, విగ్రహ బాధ్యత తీసుకొన్న ప్రతి ఒక్కరు తీర్థ ప్రసాదలు, అల్పాహారం, మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్, భక్తదులకు అందించడం జరిగినది,ఏది ఏమైనా వినాయక చవితి పండుగ ను పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగినది. పోలీస్ అధికారులు ఎటువంటి సంఘటనలకు తావు ఇవ్వకుండా కర్తవ్యని నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం పరుస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ భక్తులతో కలసి పోయి ఉత్సవానీ ముందుకు సాగేలా పని చేసినారు, జిల్లా ఎస్పీ ముందు ఒక రోజు ఆత్మకూరు పట్టణం ను పరిశీలించి అధికార మార్గదర్శకాలను తెలియ పరిచి వెళ్ళడము జరిగింది,.గణేష్ నిమ్మజణం పూర్తి కావలసి ఉంది.4
- పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను సందర్శించిన నందికొట్కూరు ఎమ్మెల్యే జూపాడుబంగ్లా(M) పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌లో 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోయి గేటు నీటిలో పడిన ఘటనపై ఎమ్మెల్యే జయసూర్య స్పందించారు. మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా.. రూ.3 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టి పూర్తి చేశారు. పనుల పురోగతిని ఎమ్మెల్యే బుధవారం పరిశీలించి, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా గేట్ల నిర్వహణ మరమత్తులను పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.1
- వినాయక నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. డిజెలకు అనుమతి లేదు గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని మహానంది ఎస్ఐఎన్ రామ్మోహన్ రెడ్డి సూచించారు. మంగళవారం అర్ధరాత్రి మహానంది మండలంలోని మండపాల నిర్వాహకులతో పలు సూచనలు చేశారు. నిమజ్జనాల సమయంలో డీజే లకు అనుమతి లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని అన్నారు.1
- ఆదోని తిరుమల నగర్‌లో వినాయక మండపంలో అగ్నిప్రమాదం.....! ఆదోని పట్టణంలోని తిరుమల నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిర్వాహకులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.1
- బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు.4
- సాసనూల్ గ్రామం పంచాయతీ సర్పంచ్ రేణుక బిసన్న గారు మంచి నీళ్ల కష్టాలు చూసి విద్యుత్ సరఫరా బోర్ మోటర్ మరియు చేతి పంపు కరెంటు ఉన్నా లేకున్నా నీరు చేతి పంపు తో నీళ్ల కష్టాలు తీర్చారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా విషయం సాసనూల్ గ్రామం ప్రజలు మోటర్ కాలి పోయిందని చెప్పడం తో వెంటనే మన గ్రామ సర్పంచ్ రేణుక బిసన్న గారు కొత్త మోటర్ తెచ్చి ఫిట్ చేశారు అక్కడే ఉండి తయార య్యేం త వరకు అక్కడే నిలబడి చేయించారు పరిశుద్ధ కార్మికులు ఉరు కుంద బీసన్న పరశురాముడు మద్దిలేటి అడవి రాముడు సంతోషం వ్యక్తపరిచారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా4
- కుటుంబానికి 200 రోజుల ఉపాధి కల్పించాలి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నందికొట్కూరు (M) కొణిదెలలో ఉపాధి హామీ పనులను బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకటేశ్వర్లు పరిశీలించారు. వర్షాభావంతో వ్యవసాయ పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కుటుంబానికి 200 రోజుల ఉపాధి పనులు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, పొదుపు మహిళల రుణాల రద్దు, పేదలకు ఉచిత నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు.1
- మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కౌంటర్ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, పార్టీ నాయకులు స్పందించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రశ్నించడం సరికాదని, సామాజిక న్యాయానికి కూటమి కట్టుబడి ఉందన్నారు.1