logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

**ఎమ్మిగనూరు నుండి గూడూరు కు వెళ్లే రోడ్డు డబల్ రోడ్డు వేయాలి:RPSF,RAVF RUSF విద్యార్థి సంఘాల డిమాండ్** ఎమ్మిగనూరు నుండి గూడూరుకి వెళ్లే గుంతలు గుంతలు పడ్డ రహదారిని డబల్ రోడ్డు వేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆఫ్రిద్ రఘునాథ్ కృష్ణ ఖాజా ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మిగనూరు నుండి గూడూరు వైపు కర్నూలుకు వెళ్లేటటువంటి రహదారి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారిందని రోడ్డు వేసి దాదాపుగా నాలుగేళ్లు పైగానే గడవడం జరుగుతుంది అన్ని అప్పటినుండి ఇప్పటివరకు అడపాదడపా మరమ్మత్తులు వేస్తూ కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఆ రోడ్డుకి కేటాయించినటువంటి నిధులను దుర్వినియోగం చేయడం జరిగిందని వారు వేసినటువంటి ప్యాచీలు కనీసం రెండు లేదా మూడు నెలల లోపే భారీగా గుంతలు పడడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిసర ప్రాంత గ్రామాలు ప్రజలు ప్రమాదాలతో అత్యవసర పరిస్థితుల్లో ఎమ్మిగనూరు పట్టణానికి చేరాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది ఇదే కాకుండా రోడ్లు గుంటలు గుంటలుగా పడడం వలన ఉదయం 7 8 గంటలకు రావాల్సినటువంటి బస్సులు కూడా 10 11 గంటలకు రావడం వలన విద్యార్థులకు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని వారు అన్నారు కావున అధికారులు దీనిపైన స్పందించి టూ డబుల్ రోడ్డుగా వేసే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలకు పూనుకుంటామని వారు హెచ్చరించారు

1 day ago
user_P.VEERANNA
P.VEERANNA
Journalist మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
1 day ago
fdbb5456-8415-4fee-a3a1-75bc4b6ac5d1

**ఎమ్మిగనూరు నుండి గూడూరు కు వెళ్లే రోడ్డు డబల్ రోడ్డు వేయాలి:RPSF,RAVF RUSF విద్యార్థి సంఘాల డిమాండ్** ఎమ్మిగనూరు నుండి గూడూరుకి వెళ్లే గుంతలు గుంతలు పడ్డ రహదారిని డబల్ రోడ్డు వేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆఫ్రిద్ రఘునాథ్ కృష్ణ ఖాజా ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మిగనూరు నుండి గూడూరు వైపు కర్నూలుకు వెళ్లేటటువంటి రహదారి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారిందని రోడ్డు వేసి దాదాపుగా నాలుగేళ్లు పైగానే గడవడం జరుగుతుంది అన్ని అప్పటినుండి ఇప్పటివరకు అడపాదడపా మరమ్మత్తులు వేస్తూ కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఆ రోడ్డుకి కేటాయించినటువంటి నిధులను దుర్వినియోగం చేయడం జరిగిందని వారు వేసినటువంటి ప్యాచీలు కనీసం రెండు లేదా

3853f75a-a6bc-47b0-bb06-40d7076f5b3f

మూడు నెలల లోపే భారీగా గుంతలు పడడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిసర ప్రాంత గ్రామాలు ప్రజలు ప్రమాదాలతో అత్యవసర పరిస్థితుల్లో ఎమ్మిగనూరు పట్టణానికి చేరాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది ఇదే కాకుండా రోడ్లు గుంటలు గుంటలుగా పడడం వలన ఉదయం 7 8 గంటలకు రావాల్సినటువంటి బస్సులు కూడా 10 11 గంటలకు రావడం వలన విద్యార్థులకు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని వారు అన్నారు కావున అధికారులు దీనిపైన స్పందించి టూ డబుల్ రోడ్డుగా వేసే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలకు పూనుకుంటామని వారు హెచ్చరించారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కర్నూలు జిల్లా... ఆలూరు నియోజకవర్గం... నేడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డెర కులస్తులు అంగరంగ వైభయంగా జరుపుకున్నారు... పురవీధుల్లో వడ్డే ఓబన్న చిత్రపటం ఊరేగింపుగా చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల ఏసి ఘనంగా నివాళులర్పించారు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకల ఆయన నిలిచారన్నారు.. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నారాయణ అన్నారు...
    4
    కర్నూలు జిల్లా...
ఆలూరు నియోజకవర్గం...
నేడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డెర కులస్తులు అంగరంగ వైభయంగా జరుపుకున్నారు...
పురవీధుల్లో వడ్డే ఓబన్న చిత్రపటం ఊరేగింపుగా చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల ఏసి ఘనంగా నివాళులర్పించారు...
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకల ఆయన నిలిచారన్నారు.. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నారాయణ అన్నారు...
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊.. నేటి భారత్..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊.. నేటి భారత్..
    Reporter ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • आंध्र प्रदेश के अनंतपुर रेलवे स्टेशन पर गिग वर्कर्स की सुरक्षा को लेकर चिंता बढ़ाने वाली एक गंभीर घटना सामने आई है. यहां एक डिलीवरी बॉय चलती ट्रेन से उतरने की कोशिश में प्लेटफॉर्म पर गिर गया. यह हादसा प्रशांति एक्सप्रेस का बताया गया, जो स्टेशन पर महज 1 से 2 मिनट के लिए रुकी थी. जानकारी के अनुसार, एसी कोच में सफर कर रहे एक यात्री ने ऑनलाइन खाना ऑर्डर किया था. डिलीवरी पार्टनर ट्रेन में चढ़कर खाना देने पहुंचा, लेकिन जैसे ही उसने पैकेट सौंपा, ट्रेन चल पड़ी. जल्दबाजी में उतरने की कोशिश के दौरान उसका संतुलन बिगड़ गया और वह प्लेटफॉर्म पर गिर पड़ा.
    1
    आंध्र प्रदेश के अनंतपुर रेलवे स्टेशन पर गिग वर्कर्स की सुरक्षा को लेकर चिंता बढ़ाने वाली एक गंभीर घटना सामने आई है. यहां एक डिलीवरी बॉय चलती ट्रेन से उतरने की कोशिश में प्लेटफॉर्म पर गिर गया. यह हादसा प्रशांति एक्सप्रेस का बताया गया, जो स्टेशन पर महज 1 से 2 मिनट के लिए रुकी थी. जानकारी के अनुसार, एसी कोच में सफर कर रहे एक यात्री ने ऑनलाइन खाना ऑर्डर किया था. डिलीवरी पार्टनर ट्रेन में चढ़कर खाना देने पहुंचा, लेकिन जैसे ही उसने पैकेट सौंपा, ट्रेन चल पड़ी. जल्दबाजी में उतरने की कोशिश के दौरान उसका संतुलन बिगड़ गया और वह प्लेटफॉर्म पर गिर पड़ा.
    user_Harshit pandey
    Harshit pandey
    Atmakur, Anantapur•
    15 hrs ago
  • ఉమ్మడి మెదక్ జిల్లాలో సంక్రాంతి పండుగకు 503 స్పెషల్ బస్సులు
    1
    ఉమ్మడి మెదక్ జిల్లాలో సంక్రాంతి పండుగకు 503 స్పెషల్ బస్సులు
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • కడప జిల్లాలో అన్నదమ్ముల దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కలసపాడు మండలం రామాపురంకి చెందిన నలుగురు అన్నదమ్ములు. చిన్న గురవయ్య, నడిపి గురయ్యకు డబ్బుల విషయంలో విబేదాలు ఉండగా ఆదివారం దీనిపై మాట్లాడుకుందామని గోపవరం వద్దగల సత్య టౌన్షిప్ వద్ద కలిశారు. గొడవ పెద్దదై దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో చిన్న గురవయ్య మృతి చెందగా పెద్ద గురవయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.
    1
    కడప జిల్లాలో అన్నదమ్ముల దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కలసపాడు మండలం రామాపురంకి చెందిన నలుగురు అన్నదమ్ములు. చిన్న గురవయ్య, నడిపి గురయ్యకు డబ్బుల విషయంలో విబేదాలు ఉండగా ఆదివారం దీనిపై మాట్లాడుకుందామని గోపవరం వద్దగల సత్య టౌన్షిప్ వద్ద కలిశారు. గొడవ పెద్దదై దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో చిన్న గురవయ్య మృతి చెందగా పెద్ద గురవయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.
    user_Obaiah Journalist
    Obaiah Journalist
    Journalist పోరుమామిళ్ళ, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • हिमाचल प्रदेश के सिरमौर जिले के हरिपुरधार क्षेत्र में एक दर्दनाक सड़क हादसा सामने आया। एक प्राइवेट बस करीब 200 मीटर गहरी खाई में गिर गई, जिसमें 14 लोगों की मौत हो गई, जबकि 52 यात्री घायल हुए हैं। इनमें से 3 की हालत गंभीर बताई जा रही है, जिन्हें IGMC शिमला रेफर किया गया है। प्रशासन के अनुसार, 39 सीटर बस में 66 यात्री सवार थे, जिनमें महिलाएं और बच्चे भी शामिल थे। प्रारंभिक जानकारी के मुताबिक, बस के स्किड होने से हादसा हुआ हो सकता है, हालांकि हादसे के वास्तविक कारणों की जांच जारी है। हादसे की सूचना मिलते ही स्थानीय लोग, पुलिस, प्रशासन और स्वास्थ्य विभाग की टीमें मौके पर पहुंचीं और राहत व बचाव कार्य शुरू किया गया। कई घायलों को हरिपुरधार, राजगढ़ और नाहन के अस्पतालों में भर्ती कराया गया। इस हादसे पर प्रधानमंत्री नरेंद्र मोदी ने शोक व्यक्त करते हुए प्रधानमंत्री राष्ट्रीय राहत कोष (PMNRF) से आर्थिक सहायता की घोषणा की है। मृतकों के परिजनों को 2-2 लाख रुपये और घायलों को 50-50 हजार रुपये की सहायता दी जाएगी। प्रशासन ने भरोसा दिलाया है कि पीड़ित परिवारों को हरसंभव मदद दी जाएगी और मामले की मजिस्ट्रेट जांच करवाई जाएगी।
    1
    हिमाचल प्रदेश के सिरमौर जिले के हरिपुरधार क्षेत्र में एक दर्दनाक सड़क हादसा सामने आया। एक प्राइवेट बस करीब 200 मीटर गहरी खाई में गिर गई, जिसमें 14 लोगों की मौत हो गई, जबकि 52 यात्री घायल हुए हैं। इनमें से 3 की हालत गंभीर बताई जा रही है, जिन्हें IGMC शिमला रेफर किया गया है। प्रशासन के अनुसार, 39 सीटर बस में 66 यात्री सवार थे, जिनमें महिलाएं और बच्चे भी शामिल थे। प्रारंभिक जानकारी के मुताबिक, बस के स्किड होने से हादसा हुआ हो सकता है, हालांकि हादसे के वास्तविक कारणों की जांच जारी है। हादसे की सूचना मिलते ही स्थानीय लोग, पुलिस, प्रशासन और स्वास्थ्य विभाग की टीमें मौके पर पहुंचीं और राहत व बचाव कार्य शुरू किया गया। कई घायलों को हरिपुरधार, राजगढ़ और नाहन के अस्पतालों में भर्ती कराया गया। इस हादसे पर प्रधानमंत्री नरेंद्र मोदी ने शोक व्यक्त करते हुए प्रधानमंत्री राष्ट्रीय राहत कोष (PMNRF) से आर्थिक सहायता की घोषणा की है। मृतकों के परिजनों को 2-2 लाख रुपये और घायलों को 50-50 हजार रुपये की सहायता दी जाएगी। प्रशासन ने भरोसा दिलाया है कि पीड़ित परिवारों को हरसंभव मदद दी जाएगी और मामले की मजिस्ट्रेट जांच करवाई जाएगी।
    user_Satyaraj
    Satyaraj
    Patancheruvu•
    6 hrs ago
  • కదిరి నంద్యాల బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి10 వతేదీన బాక్సింగ్ లీగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించారు. కదిరి విద్యార్థులు విశేష ప్రతిభను కనబర్చి పలు విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించి ఘన విజయాన్ని సాధించినట్లు కోచ్ షేక్షావలి తెలిపారు. మార్గదర్శకత్వంలో విద్యార్థి విష్ణువర్ధన్ సబ్ జూనియర్స్ -52 కేజీ విభాగంలో, అలాగే జూనియర్ -52 కేజీ విభాగంలో ప్రథమ స్థానాలను కైవసం చేసుకున్నట్లు కోచ్ తెలిపారు.
    1
    కదిరి నంద్యాల బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి10 వతేదీన బాక్సింగ్ లీగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించారు. కదిరి విద్యార్థులు విశేష ప్రతిభను కనబర్చి పలు విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించి ఘన విజయాన్ని సాధించినట్లు కోచ్ షేక్షావలి తెలిపారు. మార్గదర్శకత్వంలో విద్యార్థి  విష్ణువర్ధన్ సబ్ జూనియర్స్ -52 కేజీ విభాగంలో, అలాగే జూనియర్ -52 కేజీ విభాగంలో ప్రథమ స్థానాలను కైవసం చేసుకున్నట్లు కోచ్ తెలిపారు.
    user_Srivartha news
    Srivartha news
    కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • - ఏకశిలానగర్ రియల్ ఎస్టేట్ గుండా వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసులా ? ప్రభుత్వ పెద్దలా ? - ⁠ఈ ప్రాంత ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా బరితెగిస్తున్నారు అంటే ఎవరి అండ చూసుకుని ? - ⁠కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు ? - ⁠ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? - ⁠పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు ? - ⁠రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిచ్చేస్టమై పోయింది. - ⁠ప్రజల రక్తం కళ్ళచూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వం. - ⁠ముడుపుల కోసం నోరు మూసుకుంటే.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే.. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. - ⁠వారికి అండగా మేమున్నాం.. ఉంటాం అంటున్న - ఈటల రాజేందర్.
    1
    - ఏకశిలానగర్ రియల్ ఎస్టేట్ గుండా వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసులా ? ప్రభుత్వ పెద్దలా ? 
- ⁠ఈ ప్రాంత ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా బరితెగిస్తున్నారు అంటే ఎవరి అండ చూసుకుని ? 
- ⁠కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు ? 
- ⁠ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ?
- ⁠పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు ? 
- ⁠రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిచ్చేస్టమై పోయింది. 
- ⁠ప్రజల రక్తం కళ్ళచూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వం. 
- ⁠ముడుపుల కోసం నోరు మూసుకుంటే.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే.. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. 
- ⁠వారికి అండగా మేమున్నాం.. ఉంటాం అంటున్న 
- ఈటల రాజేందర్.
    user_Journalist Madhu
    Journalist Madhu
    Journalist కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    12 hrs ago
  • కాలుష్య పరిశ్రమలను తొలగించాలని కోరుతూ దోమడుగు గ్రామస్తులు నిరసన
    1
    కాలుష్య పరిశ్రమలను తొలగించాలని కోరుతూ దోమడుగు గ్రామస్తులు నిరసన
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.