logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీ చైతన్య స్కూల్ లో సంక్రాంతి సంబరాలు... మన తెలుగు వారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి నీ ఘనంగా నిర్వహించామని స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి నారాయణ తెలియజేసారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు అట్ట హాసంగా నిర్వహించారు. విద్యార్దులకు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేస్తూ భోగిమంట వేశారు. ఈ కార్య క్రమంలో లో భాగంగా రంగవల్లులు,భోగిపళ్లు, గొబ్బెమలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పతంగుల పోటీలు మరియు సాంస్కృతిక కార్య క్రమాలు అందరినీ ఆకట్టు కున్నాయి. ప్రతీ ఒక్కరి కష్టాలు ఈ బోగి మంటలో కలిసిపోయి అందరూ ఆనందం గా ఉండాలి అని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎక్స్యూటివ్ ఏ జి మ్ సురేష్ ఆశా భావం వ్యక్తం చేశారు.... ఈ కార్య క్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కాళీకృష్ణ , ఇంచార్జెస్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

1 day ago
user_Nandikolla Raju
Nandikolla Raju
Biscuit Shop మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
1 day ago
a4367382-6b75-4437-9faa-1e64bbf062d6

శ్రీ చైతన్య స్కూల్ లో సంక్రాంతి సంబరాలు... మన తెలుగు వారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి నీ ఘనంగా నిర్వహించామని స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి నారాయణ తెలియజేసారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు అట్ట హాసంగా నిర్వహించారు. విద్యార్దులకు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేస్తూ భోగిమంట వేశారు. ఈ కార్య క్రమంలో లో భాగంగా రంగవల్లులు,భోగిపళ్లు, గొబ్బెమలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పతంగుల పోటీలు మరియు సాంస్కృతిక కార్య క్రమాలు అందరినీ ఆకట్టు కున్నాయి. ప్రతీ ఒక్కరి కష్టాలు ఈ బోగి మంటలో కలిసిపోయి అందరూ ఆనందం గా ఉండాలి అని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎక్స్యూటివ్ ఏ జి మ్ సురేష్ ఆశా భావం వ్యక్తం చేశారు.... ఈ కార్య క్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కాళీకృష్ణ , ఇంచార్జెస్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

More news from Andhra Pradesh and nearby areas
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    5 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    8 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • దళిత చైతన్య వేదిక
    1
    దళిత చైతన్య వేదిక
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నుంచి వాదాలకుంట రోడ్డులో వైసిపి ఏర్పాటు చేసిన నూతన సంవత్సర శుభాకాంక్షల ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ చర్యపై 9వ వార్డు మెంబర్ తానేటి క్రాంతి, వైసీపీ మండల ఉపాధ్యక్షుడు గెల్లా శీను తీవ్రంగా మండిపడ్డారు. ప్లెక్సీలు చింపే సంస్కృతి ఇంకా మానరా అంటూ ప్రత్యర్థులను నిలదీశారు. రాజకీయ కక్షలతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
    1
    తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నుంచి వాదాలకుంట రోడ్డులో వైసిపి ఏర్పాటు చేసిన నూతన సంవత్సర శుభాకాంక్షల ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ చర్యపై 9వ వార్డు మెంబర్ తానేటి క్రాంతి, వైసీపీ మండల ఉపాధ్యక్షుడు గెల్లా శీను తీవ్రంగా మండిపడ్డారు. ప్లెక్సీలు చింపే సంస్కృతి ఇంకా మానరా అంటూ ప్రత్యర్థులను నిలదీశారు. రాజకీయ కక్షలతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    Journalist నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాలలో చోరీలపై రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న ఎలమంచిలి రూరల్ పోలీసులు
    3
    జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాలలో చోరీలపై రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న ఎలమంచిలి రూరల్ పోలీసులు
    user_Reporter Nageswararao
    Reporter Nageswararao
    Farmer ఏలమంచిలి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • ఇంక ా ఎటువంట ి సమస్యలకైన 100% పరిష్కారం చేయబడును𝟵𝟬𝟯𝟮𝟴𝟴𝟴𝟳𝟵𝟰
    1
    ఇంక ా ఎటువంట ి సమస్యలకైన 100% పరిష్కారం చేయబడును𝟵𝟬𝟯𝟮𝟴𝟴𝟴𝟳𝟵𝟰
    user_Om Om Guruji
    Om Om Guruji
    Firefighter గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.