Shuru
Apke Nagar Ki App…
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి డబ్బులు లేక ఇంటి మీద గంజాయి సాగు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి, డబ్బులు లేక ఇంటి డాబాపై గంజాయి మొక్కలు పెంచుతున్న టెక్కీని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా నాగారంలోని తూర్పు గాంధీనగర్‌కు చెందిన సి. శశిధర్ అనే వ్యక్తి, తన ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత గంజాయి కొనడానికి డబ్బులు లేకపోవడంతో ఈ పనికి ఒడిగట్టినట్లు తెలిపారు. పోలీసులు సుమారు 10 కేజీల గంజాయిని, 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
Telangana news
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి డబ్బులు లేక ఇంటి మీద గంజాయి సాగు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి, డబ్బులు లేక ఇంటి డాబాపై గంజాయి మొక్కలు పెంచుతున్న టెక్కీని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా నాగారంలోని తూర్పు గాంధీనగర్‌కు చెందిన సి. శశిధర్ అనే వ్యక్తి, తన ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత గంజాయి కొనడానికి డబ్బులు లేకపోవడంతో ఈ పనికి ఒడిగట్టినట్లు తెలిపారు. పోలీసులు సుమారు 10 కేజీల గంజాయిని, 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి, డబ్బులు లేక ఇంటి డాబాపై గంజాయి మొక్కలు పెంచుతున్న టెక్కీని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా నాగారంలోని తూర్పు గాంధీనగర్‌కు చెందిన సి. శశిధర్ అనే వ్యక్తి, తన ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత గంజాయి కొనడానికి డబ్బులు లేకపోవడంతో ఈ పనికి ఒడిగట్టినట్లు తెలిపారు. పోలీసులు సుమారు 10 కేజీల గంజాయిని, 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.1
- ఆర్టీసీ సమ్మె బీఆర్ఎస్ నాయకుల కుట్ర కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు ఈ కుట్ర చేస్తున్నాడు – మంత్రి పొన్నం ప్రభాకర్1
- వికారాబాద్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో కుటుంబ గొడవల నేపథ్యంలో ఇర్షాద్ అనే వ్యక్తిపై, ఆయన కుటుంబ సభ్యులపై 498ఏ కింద కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన సీఐ, ఎస్ఐ అధికారిణులు ఇర్షాద్ కుటుంబసభ్యులకు ఆరుగురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున రూ.60,000 లంచం డిమాండ్ చేసిన మహిళా పోలీస్ అధికారులు రూ.40,000 లంచం ఇవ్వడానికి ఒప్పందం జరిగి, రూ.20,000 సీఐకి, ఎస్ఐకి ఇచ్చిన బాధితుడు మిగతా రూ.20,000 విషయంలో బాధితుడు ఇర్షాద్ సమాచారం ఇవ్వడంతో సీఐ సరోజ, ఎస్ఐ రాణితో సహా మరో ముగ్గురిని ఆధారాలతో పట్టుకున్న అధికారులు4
- భారతదేశ చరిత్ర 600 సంవత్సరాలు క్రితమే వైద్యం శాస్త్రం చరిత్రలు ఎన్నో శూద్రుడు 600 సంవత్సరాల క్రితమే ఆపరేషన్ కంటి ఆపరేషన్ చికిత్స మన సాంప్రదాయం ఎంత గొప్పదో తెలిసిన దా ఆంటీ మరి ఎన్నో వైద్య సంబంధించిన1
- సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్ విభాగం) గా చైతన్య రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యాలయ సిబ్బంది నూతన అదనపు ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆమె మాట్లాడుతూ తన విధులను సమర్ధవంతంగా నిర్వహించేలా కృషి చేస్తానని చెప్పారు.2
- Post by Tagore1
- మెదక్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లా లో మెదక్ డిపో నుంచి 100 బస్సులు, నర్సాపూర్ డిపో 27 బస్సులను నడుపుతున్నట్లు, ఇందులో ఆర్టీసీ లో నడుపుతున్న ప్రైవేట్ 35 నుంచి 40 బస్సులను మెదక్ నుంచి, నర్సాపూర్ నుంచి 03 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక కండక్టర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆర్టీసీ డ్రైవర్స్ గా పని చేసిన వారిని సైతం తీసుకుని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ సర్వీస్ బస్సులను కూడా ఎంగేజ్ చేసుకుని నడపనున్నట్లు ఆమె వివరించారు.1
- తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ శర్మ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి 26 ఏళ్లుగా కే. చంద్రశేఖర్ రావు వెంట నడిచినట్లు, ఉద్యమకాలంలో 33 కేసులు నమోదైనా తగిన గుర్తింపు దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కేసీఆర్‌ను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు.1