logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సర్పంచులకు సన్మానం

2 days ago
user_Nirmal KR NEWS 369
Nirmal KR NEWS 369
Reporter Nirmal U, Telangana•
2 days ago

సర్పంచులకు సన్మానం

More news from తెలంగాణ and nearby areas
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా ప్రజా తెలంగాణ న్యూస్ మహిళ విద్యకు మార్గదర్శకూరాలు -సావిత్రిబాయి పూలే. రాయపోల్ మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా, సమాజ సంస్కర్తగా చిరస్థాయిగా నిలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని రాయపోల్ ప్రెస్ అధ్యక్షులు పుట్ట రాజు,దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్షరజ్ఞానం లేని మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కుల, మత, లింగ భేదాలను త్రోసిపుచ్చి సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. బాలికల విద్యే సమాజ అభివృద్ధికి పునాది అనే భావనను ఆచరణలో చూపిన గొప్ప సంస్కర్తగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. మనుధర్మ శాస్త్ర ప్రకారం మహిళలు చదువుకునే అవకాశం లేదు ఎన్నో నిర్బంధాలు, అవమానాలు, దాడులు అణిచివేతను ఎదుర్కొని తన భర్త జ్యోతిరావు పూలే సహాయంతో విద్యాబుద్ధులు నేర్చుకొని దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువు నేర్పించారు.ప్రత్యేకంగా ఆడపిల్లలను చదివించేందుకు ఎదురైన అవమానాలు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని విద్యాబోధన కొనసాగించిన సావిత్రిబాయి పూలే త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. నేటి తరాలు ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు సొక్కం స్వామి, శ్రీనివాస్, స్వామి, శ్రవణ్ కుమార్, లింగం, బాల కృష్ణ, బొల్లం రాజేష్, సుధాకర్ ,శ్రీకాంత్,నవీన్,అక్బర్,నాగరాజు, విక్రమ్, చాణక్య, యాదగిరి,భరత్, చింటు, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
    1
    👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా ప్రజా తెలంగాణ న్యూస్
మహిళ విద్యకు మార్గదర్శకూరాలు -సావిత్రిబాయి పూలే.
రాయపోల్ మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా, సమాజ సంస్కర్తగా చిరస్థాయిగా నిలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని రాయపోల్ ప్రెస్ అధ్యక్షులు పుట్ట రాజు,దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్షరజ్ఞానం లేని మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కుల, మత, లింగ భేదాలను త్రోసిపుచ్చి సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. బాలికల విద్యే సమాజ అభివృద్ధికి పునాది అనే భావనను ఆచరణలో చూపిన గొప్ప సంస్కర్తగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. మనుధర్మ శాస్త్ర ప్రకారం మహిళలు చదువుకునే అవకాశం లేదు ఎన్నో నిర్బంధాలు, అవమానాలు, దాడులు అణిచివేతను ఎదుర్కొని తన భర్త జ్యోతిరావు పూలే సహాయంతో విద్యాబుద్ధులు నేర్చుకొని దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువు నేర్పించారు.ప్రత్యేకంగా ఆడపిల్లలను చదివించేందుకు ఎదురైన అవమానాలు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని విద్యాబోధన కొనసాగించిన సావిత్రిబాయి పూలే త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. నేటి తరాలు ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు సొక్కం స్వామి, శ్రీనివాస్, స్వామి, శ్రవణ్ కుమార్, లింగం, బాల కృష్ణ, బొల్లం రాజేష్, సుధాకర్ ,శ్రీకాంత్,నవీన్,అక్బర్,నాగరాజు, విక్రమ్, చాణక్య, యాదగిరి,భరత్, చింటు, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    19 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో నిజం తెలుసుకోండి ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి నిద్ర లేవండి కమ్మి ఖాన్ గ్రేస్ పార్టీ అసలు రూపం తెలుసుకోండి ప్రజలారా గాందీ జీ పాకిస్థాన్ కోసం ప్రాణాలు అర్పించారు నెహ్రూ పాకిస్థాన్ సృష్టించడం లో మాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు మరియు భారత దేశానికి హాని కలిగించారు భారత దేశం లో నీ 3 కోట్ల మంది ముస్లిం లను ఆపడం ద్వార గాందీ మరియు నెహ్రూ భారత దేశం లో ముస్లిం జనాభా పెంచడానికి సహాయం చేశారు గమనిక: ఈ ప్రకటన బిజెపి లేదా ఆర్ ఎస్ ఎస్ నుండి రాలేదు ఇది పాకిస్థాన్ టీ వి ఛానల్ లో మాట్లాడుతున్న పాకిస్థాన్ చరిత్ర కారుడు చెప్పారు
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో 
నిజం తెలుసుకోండి ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి నిద్ర లేవండి కమ్మి ఖాన్ గ్రేస్ పార్టీ అసలు రూపం తెలుసుకోండి ప్రజలారా 
గాందీ జీ పాకిస్థాన్ కోసం ప్రాణాలు అర్పించారు నెహ్రూ పాకిస్థాన్ సృష్టించడం లో మాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు మరియు భారత దేశానికి హాని కలిగించారు భారత దేశం లో నీ 3 కోట్ల మంది ముస్లిం లను ఆపడం ద్వార గాందీ మరియు నెహ్రూ భారత దేశం లో ముస్లిం జనాభా పెంచడానికి సహాయం చేశారు 
గమనిక: ఈ ప్రకటన బిజెపి లేదా ఆర్ ఎస్ ఎస్ నుండి రాలేదు ఇది పాకిస్థాన్ టీ వి ఛానల్ లో మాట్లాడుతున్న పాకిస్థాన్ చరిత్ర కారుడు చెప్పారు
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    19 hrs ago
  • RRR అలైన్మెంట్ మార్చాలని రైతుల ఆవేదన 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 6 ప్రజా తెలంగాణ న్యూస్/
    1
    RRR అలైన్మెంట్ మార్చాలని రైతుల ఆవేదన 
👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 6 ప్రజా తెలంగాణ న్యూస్/
    user_Gousuddin Md
    Gousuddin Md
    Reporter Amberpet, Hyderabad•
    14 hrs ago
  • ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతర జనవరి 28 నుండి 31 తేదీ వరకు నిర్వహించబడును. కావున దేశ రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు.
    1
    ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతర జనవరి 28 నుండి 31 తేదీ వరకు నిర్వహించబడును. కావున దేశ రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు.
    user_Swathi
    Swathi
    Graphic designer ములుగు, ములుగు, తెలంగాణ•
    22 hrs ago
  • నల్గొండ జిల్లా కేంద్రంలో చలి విపరీతంగా ఉండడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమై దుప్పట్లు కప్పుకోవడం నిద్రలోకి జారుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన బైక్ దొంగలు సరైన సమయం చూసి బైక్లను అపహరిస్తున్నారు. అర్ధరాత్రి హైదర్ ఖాన్ కూడా లో జరిగిన దొంగతనం సంబంధించిన విజువల్స్ ను పోలీసులు విదయ చేశారు. రెండు లక్షల యమహా బైక్ దొంగతనానికి గురి కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    1
    నల్గొండ జిల్లా కేంద్రంలో చలి విపరీతంగా ఉండడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమై దుప్పట్లు కప్పుకోవడం నిద్రలోకి జారుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన బైక్ దొంగలు సరైన సమయం చూసి బైక్లను అపహరిస్తున్నారు. అర్ధరాత్రి హైదర్ ఖాన్ కూడా లో జరిగిన దొంగతనం సంబంధించిన విజువల్స్ ను పోలీసులు విదయ చేశారు. రెండు లక్షల యమహా బైక్ దొంగతనానికి గురి కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    27 min ago
  • నల్గొండ జిల్లా పోలీసుల ఆదేశాల మేరకు పెట్రోల్ బంకుల యజమానులు హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయడం లేదు. హెల్మెట్ ఉంటే తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని నినాదంతో పోలీసులు కఠినంగా నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో హెల్మెట్ అలవాటు లేని వాహనదారులు పెట్రోల్ పోయించుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
    1
    నల్గొండ జిల్లా పోలీసుల ఆదేశాల మేరకు పెట్రోల్ బంకుల యజమానులు హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయడం లేదు. హెల్మెట్ ఉంటే తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని నినాదంతో పోలీసులు కఠినంగా నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో హెల్మెట్ అలవాటు లేని వాహనదారులు పెట్రోల్ పోయించుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    29 min ago
  • నందిగామ టీవీ న్యూస్ : తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనం సమయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పడుతున్నట్టు భక్తులు చెబుతున్నారు.
    1
    నందిగామ టీవీ న్యూస్ : 
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనం సమయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పడుతున్నట్టు భక్తులు చెబుతున్నారు.
    user_Narasimha Rao Senior Journalist Damala
    Narasimha Rao Senior Journalist Damala
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ఈ నెంబరు బైక్ కలిగిన వ్యక్తి నరసరావుపేట నుండి రావిపాడు లో గల పాలపాడు లేదా నల్ల గార్లపాడు వెళ్లే దారిలో ఓ వ్యక్తి ఉన్నారు. గోదా రమేష్ కు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనపై స్పందించిన గోదా రమేష్ అతనిని సురక్షితమైన ప్రదేశంలో ఆయనను పడుకోబెట్టి ఆయన బండి తాళం జేబులో ఉంచారు.వీరి సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు వీరిని సురక్షితంగా ఇంటికి తీసుకొని వెళ్లాలని డాక్టర్ గోదా రమేష్ కుమార్ తెలిపారు. ఆయన ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ లో ఉన్నాయని రమేష్ కుమార్ తెలిపారు*
    1
    ఈ నెంబరు బైక్ కలిగిన వ్యక్తి నరసరావుపేట నుండి రావిపాడు లో గల పాలపాడు లేదా నల్ల గార్లపాడు వెళ్లే దారిలో  ఓ  వ్యక్తి ఉన్నారు. గోదా రమేష్ కు  స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనపై స్పందించిన గోదా రమేష్ అతనిని సురక్షితమైన ప్రదేశంలో ఆయనను  పడుకోబెట్టి ఆయన బండి తాళం జేబులో ఉంచారు.వీరి సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు వీరిని  సురక్షితంగా ఇంటికి తీసుకొని వెళ్లాలని డాక్టర్ గోదా రమేష్ కుమార్ తెలిపారు. ఆయన ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ లో ఉన్నాయని రమేష్ కుమార్ తెలిపారు*
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    Journalist Rajupalem, Palnadu•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.