👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా ప్రజా తెలంగాణ న్యూస్ మహిళ విద్యకు మార్గదర్శకూరాలు -సావిత్రిబాయి పూలే. రాయపోల్ మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా, సమాజ సంస్కర్తగా చిరస్థాయిగా నిలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని రాయపోల్ ప్రెస్ అధ్యక్షులు పుట్ట రాజు,దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్షరజ్ఞానం లేని మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కుల, మత, లింగ భేదాలను త్రోసిపుచ్చి సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. బాలికల విద్యే సమాజ అభివృద్ధికి పునాది అనే భావనను ఆచరణలో చూపిన గొప్ప సంస్కర్తగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. మనుధర్మ శాస్త్ర ప్రకారం మహిళలు చదువుకునే అవకాశం లేదు ఎన్నో నిర్బంధాలు, అవమానాలు, దాడులు అణిచివేతను ఎదుర్కొని తన భర్త జ్యోతిరావు పూలే సహాయంతో విద్యాబుద్ధులు నేర్చుకొని దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువు నేర్పించారు.ప్రత్యేకంగా ఆడపిల్లలను చదివించేందుకు ఎదురైన అవమానాలు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని విద్యాబోధన కొనసాగించిన సావిత్రిబాయి పూలే త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. నేటి తరాలు ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు సొక్కం స్వామి, శ్రీనివాస్, స్వామి, శ్రవణ్ కుమార్, లింగం, బాల కృష్ణ, బొల్లం రాజేష్, సుధాకర్ ,శ్రీకాంత్,నవీన్,అక్బర్,నాగరాజు, విక్రమ్, చాణక్య, యాదగిరి,భరత్, చింటు, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- జిన్నారం మండలం ఆలీ నగర్ లో ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమాలను అధికారులు తొలగించారు.1
- నల్గొండ పెట్రోల్ బంకుల్లో వన్టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి బుధవారం తరిగిన నిర్వహించారు. నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం అమలులోకి తెచ్చిన తరువాత పెట్రోల్ బంక్ యజమానులు విధానాన్ని అమలుపరుస్తున్నారా లేదా ప్రత్యక్షంగా తనకి చేశారు.1
- Post by Ravi Poreddy1
- గుంతలతో పొంచి ఉన్న ప్రమాదం జన్నారం మండల కేంద్ర శివారులోని వాగుపై ఉన్న వంతెనపై గుంతలు ఏర్పడడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారులోని బుడగ జంగాల కాలనీ సమీపంలో ఉన్న వాగుపై రవాణా సౌకర్యార్థం వంతెనను నిర్మించారు. అయితే ఆ వంతెనపై గుంతలు ఏర్పడి ఇనుప రాడ్లు బయటకు వచ్చాయి. దీంతో రాత్రి వేళల్లో వాహనాలు ఆ గుంతలలో వెళ్తే పడిపోయే ప్రమాదం ఉంది. ధర్మారం చౌరస్తా వద్ద ఉన్న ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి.1
- శబరి యాత్ర1
- *पत्नी ने पति पर चाकू से हमला किया, जान से मारने की धमकी दी?* वारंगल ज़िला: 07 जनवरी वारंगल के बीचों-बीच बिज़ी वारंगल चौरास्ता पर एक महिला ने चाकू लहराकर कुछ देर के लिए हंगामा खड़ा कर दिया। उसने एक ज्वेलरी शॉप के सामने धरना दिया, जिससे वहां मौजूद लोग घबरा गए। महिला के पति को जान से मारने की धमकी देने के बाद पति ज्वेलर की दुकान में छिप गया। बुधवार दोपहर हुई घटना की डिटेल्स इस तरह हैं.... वारंगल शहर के कोठा वडा के रहने वाले श्रीकांत की शादी 15 साल पहले नरसंपेट की रहने वाली ज्योत्सना से हुई थी। उनकी एक बेटी है जिसका नाम वैष्णवी (10) है। ज्योत्सना का आरोप है कि वैष्णवी की दिमागी हालत पिछले कुछ सालों से ठीक नहीं है, और उसके पति ने उसे छोड़कर किसी दूसरी औरत के साथ एक्स्ट्रा मैरिटल अफेयर कर लिया है। दूसरी तरफ ज्योत्सना की दिमागी हालत ठीक नहीं थी, श्रीकांत ने तलाक के लिए अर्जी दी, वह अपनी बेटी वैष्णवी से दूर रहने लगा। जब कोर्ट में केस चल रहा था, तो जोशना को पता चला कि उसका पति ज्वैलर की दुकान के सामने है, उसने चाकू उठाया और अपने पति का पीछा किया, उसे जान से मारने की धमकी दी। जोशना का आरोप है कि उसके पति का किसी दूसरी औरत के साथ नाजायज़ रिश्ता था और उसने उसे छोड़ दिया था। मौके पर पहुंची पुलिस ने जोशना और उसके मामा लिंगमूर्ति को गिरफ्तार कर लिया।1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹1
- ప్రతి ఒక విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్రవంతి తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు వారి కుటుంబ సభ్యులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు.1
- ఎస్ ఆర్ నగర్ పి ఎస్ పరిధిలో గ్రీన్ పార్క్ హోటల్ పక్కన చిన్నారిని ఎత్తుకెళుతూ స్థానికులకు పట్టుబడ్డ ఛత్తీస్‌గఢ్ కు చెందిన దొంగ... నిందితునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు1