ఇంటర్లో ట్రస్ట్ ఉచిత అడ్మిషన్లు పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన పేద, మెరిట్ విద్యార్థులకు శ్రీ సనారీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమ ట్రస్టు ద్వారా ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ట్రస్ట్ బాధ్యులు చింతాడ రమేష్ తెలిపారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆశ్రమ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతున్న జూనియర్ కళాశాలలో గత 30 సంవత్సరాలుగా అనేకమంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించినట్లు ఆయన తెలిపారు ఈ ఏడాది ప్రభుత్వ, కేజిబివి, మోడల్, జిల్లా పరిషత్ పాఠశాలల లో చదివి 350 పైగా మార్కులు సాధించిన బాల బాలికలు 30 మందికి పూర్తి ఉచిత విద్యను అందించనున్నట్లు ఆయన తెలిపారు ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపిసి గ్రూపులతో పాటు ఇంజనీరింగ్, నీట్ పోటీ పరీక్షల శిక్షణను అందిస్తామన్నారు పేద మెరిట్ విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందని ఎంపిక కాబడిన విద్యార్థులకు బాల బాలికలకు వేరు వేరుగా హాస్టల్, బుక్స్, యూనిఫామ్, నోటుబుక్స్, నీట్, ఇంజనీరింగ్ పుస్తకాలు ఉచితంగా అందిస్తామన్నారు.కుల, మత విచక్షణ లేదని ఎవరైనా దరఖాస్తు చేసుకో వచ్చునన్నారు.ఆసక్తి కలిగిన వారు తమ దరఖాస్తులను శ్రీ సనారీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమం గుంటూరు రోడ్ సత్తెనపల్లి పల్నాడు జిల్లా అనే చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలన్నారు అదేవిధంగా 9440383 782, 9491 300 312 అనే నెంబర్లకు వాట్స్అప్ ద్వారా దరఖాస్తులను పంపించవచ్చునున్నారు ఇంటర్లో ట్రస్ట్ ఉచిత అడ్మిషన్లు పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన పేద, మెరిట్ విద్యార్థులకు శ్రీ సనారీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమ ట్రస్టు ద్వారా ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ట్రస్ట్ బాధ్యులు చింతాడ రమేష్ తెలిపారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆశ్రమ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతున్న జూనియర్ కళాశాలలో గత 30 సంవత్సరాలుగా అనేకమంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించినట్లు ఆయన తెలిపారు ఈ ఏడాది ప్రభుత్వ, కేజిబివి, మోడల్, జిల్లా పరిషత్ పాఠశాలల లో చదివి 350 పైగా మార్కులు సాధించిన బాల బాలికలు 30 మందికి పూర్తి ఉచిత విద్యను అందించనున్నట్లు ఆయన తెలిపారు ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపిసి గ్రూపులతో పాటు ఇంజనీరింగ్, నీట్ పోటీ పరీక్షల శిక్షణను అందిస్తామన్నారు పేద మెరిట్ విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందని ఎంపిక కాబడిన విద్యార్థులకు బాల బాలికలకు వేరు వేరుగా హాస్టల్, బుక్స్, యూనిఫామ్, నోటుబుక్స్, నీట్, ఇంజనీరింగ్ పుస్తకాలు ఉచితంగా అందిస్తామన్నారు.కుల, మత విచక్షణ లేదని ఎవరైనా దరఖాస్తు చేసుకో వచ్చునన్నారు.ఆసక్తి కలిగిన వారు తమ దరఖాస్తులను శ్రీ సనారీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమం గుంటూరు రోడ్ సత్తెనపల్లి పల్నాడు జిల్లా అనే చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలన్నారు అదేవిధంగా 9440383 782, 9491 300 312 అనే నెంబర్లకు వాట్స్అప్ ద్వారా దరఖాస్తులను పంపించవచ్చునున్నారు

- పెదకూరపాడు: పోలీస్ సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ తొలగింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు అన్నారు. వివిధ కేసుల నిమిత్తం స్టేషన్ వచ్చేవారికి శిథిలావస్థలో చేరిన బిల్డింగ్ నుండి విషసర్పలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఏ సమయంలో క్వార్టర్స్ పెచ్చులు ఊడి కింద పడతాయో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు.1
- చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం.. అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.1
- Post by Ramprasad islavath1
- నార్కట్పల్లి, ఏప్రిల్ 20: నార్కట్పల్లిలో నిన్న రాత్రి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై లింగయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తరలివచ్చారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చెరుకు సుధాకర్, నోముల భగత్, నకిరేకల్ మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా, ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు పాల్గొని చిరుమర్తి లింగయ్య గారికి పుష్పగుచ్ఛాలు అందించి, కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల కోలాహలం, పటాకుల మోతతో నార్కట్పల్లి ప్రాంతం అంతా సందడిగా మారింది.1
- Post by కొప్పుల విజయ బాబు10
- ప్రజాప్రస్థానం నకిరేకల్, నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు. అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐3
- SIR ట్రైనింగ్ ప్రోగ్రామ్ అమరావతి: ఎలక్షన్ కమిషన్ తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో పేర్లు లేకుండా ఉండిపోతే తిరిగి పేర్లు ఓటర్ లిస్టులో రావటానికి ఏమి చేయాలో ఒక కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మంగళవారం మెడికల్ హాల్ లో జరుగుతుందని ప్రజాసంఘాల నాయకులు కేఎంఏ సుభాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలు చూడగలరు. కార్యక్రమానికి వచ్చేవారు పేరు నమోదు చేసుకోగలరు.1