Shuru
Apke Nagar Ki App…
నగర్ కర్నూల్ జిల్లా లో ఉపాధి హామీ విధుల నిర్వహణలో సత్తా చాటిన ఫీల్డ్ అసిస్టెంట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సాంకేతికతను వినియోగించడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి పురస్కారాలు లభించాయి. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల హాజరును విజయవంతంగా అప్‌లోడ్ చేయడంలో ఊరుకొండ మరియు బుద్ధసముద్రం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ మేరకు అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి, ఏపీడీ శ్రీనివాసులు వారిని శాలువాలతో సత్కరించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ఇలాగే పారదర్శకతతో పనిచేయాలని, యాప్ ద్వారా హాజరును వంద శాతం నమోదు చేయాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
MALLIKARJUN T
నగర్ కర్నూల్ జిల్లా లో ఉపాధి హామీ విధుల నిర్వహణలో సత్తా చాటిన ఫీల్డ్ అసిస్టెంట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సాంకేతికతను వినియోగించడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి పురస్కారాలు లభించాయి. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల హాజరును విజయవంతంగా అప్‌లోడ్ చేయడంలో ఊరుకొండ మరియు బుద్ధసముద్రం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ మేరకు అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి, ఏపీడీ శ్రీనివాసులు వారిని శాలువాలతో సత్కరించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ఇలాగే పారదర్శకతతో పనిచేయాలని, యాప్ ద్వారా హాజరును వంద శాతం నమోదు చేయాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
More news from Telangana and nearby areas
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సాంకేతికతను వినియోగించడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి పురస్కారాలు లభించాయి. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల హాజరును విజయవంతంగా అప్‌లోడ్ చేయడంలో ఊరుకొండ మరియు బుద్ధసముద్రం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ మేరకు అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి, ఏపీడీ శ్రీనివాసులు వారిని శాలువాలతో సత్కరించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ఇలాగే పారదర్శకతతో పనిచేయాలని, యాప్ ద్వారా హాజరును వంద శాతం నమోదు చేయాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- Breaking US IRAN Islamabad Talks fail If no Deal War Remain a question US delegation leaves Pakistan without reaching Iran deal Vance says no deal reached, US has made ‘best, final offer’ US ‘looking for excuse’ to leave talks. IRAN1
- ఎండపై యుద్ధం… ఎమ్మిగనూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చలివేంద్ర సేవా విప్లవం!1
- గొల్లగూడెం లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం లో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్1
- సంగారెడ్డి పట్టణంలోని గొల్లగూడెంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, మల్లేశం పాల్గొన్నారు1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలోని కేతపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన కలంచర్ల జానయ్య యాదవ్ మృతి చెందడంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జటంగి నరసయ్య యాదవ్, మాజీ ఎంపిటిసి బడుగుల రవీందర్ యాదవ్, జగన్ యాదవ్, బచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.3
- ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఆదివారం ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ శాంతయ్య భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో యేసయ్య ను దర్శించుకునేందుకు భక్తులు విచ్చేయడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, తమ మొక్కలను చెల్లించుకున్నారు.1
- నాగర్ కర్నూలు కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి మాట్లాడుతూ.. జిల్లాలోని 460 పంచాయతీల్లో పనుల పర్యవేక్షణకు 'నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్' (NMMS) యాప్‌ను విధిగా వాడాలని ఆదేశించారు. కూలీల హాజరును ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌లోడ్ చేయాలని, 'యుక్తదార' సాఫ్ట్‌వేర్ ద్వారా కొత్త పనులను గుర్తించి అంచనాలు రూపొందించాలని సూచించారు. ఈ pకార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసులు, హెచ్ఆర్ మేనేజర్ ఆనంద్ కుమార్ టెక్నికల్ డిఆర్పి రవిరాజా సిటీ రాజేష్ కుమార్ జీవన్ ప్రకాష్ ఆసిఫ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.1