🔱 బెజుగామలో మహిమాన్వితమైన శ్రీ మహిషాసురమర్ధిని అమ్మవారి ఆలయం 🔱 భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గజ్వేల్ మండలంలో ఉన్న బెజుగామ గ్రామంలో వెలసిన అత్యంత శక్తివంతమైన శ్రీ మహిషాసురమర్ధిని అమ్మవారి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రముగా నిలుస్తోంది. 👉 భారతదేశంలో ఇలాంటి ఆలయాలు కేవలం రెండు మాత్రమే ఉన్నట్లు స్థానిక విశ్వాసం 👉 మొదటిది కర్ణాటకలోని మైసూర్‌లో, రెండవది మన బెజుగామలో 🏛️ చారిత్రక ప్రాధాన్యం 🔸 కాకతీయ మహారాజుల కాలంలో ఈ గ్రామానికి ప్రత్యేక స్థానం 🔸 సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మించబడిన మూడు ఆలయాలు 1️⃣ శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ సంతాన వెంకటేశ్వర స్వామి ఆలయం (ప్రస్తుతం శిధిలావస్థలో) 2️⃣ పార్థివేశ్వర స్వామి (శివపార్వతుల) ఆలయం (పునర్నిర్మాణంలో ఉంది) 3️⃣ మహిషాసురమర్ధిని అమ్మవారి ఆలయం (పునర్నిర్మాణంలో ఉంది) 🎉 వార్షిక జాతర విశేషాలు 📅 ప్రతి సంవత్సరం జూలై నెలలో ఘనంగా జాతర ⏰ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ✨ పసుపు, కుంకుమలు 🌸 రకరకాల పూలతో అలంకరణ 🍎 పండ్లు, పిండి వంటలు నైవేద్యాలు 🥁 డప్పులు, మంగళ వాయిద్యాలు 🔥 మంగళహారతులు 👉 ఆ రోజు బెజుగామ గ్రామం కొత్త పెళ్లికూతురు వలె అలంకరించబడుతుంది 🚍 రవాణా సౌకర్యం 📍 గజ్వేల్ నుండి వయా బయ్యారం, చిన్న ఆరేపల్లి మీదుగా కేవలం 7 కిలోమీటర్లు 🚌 జాతర సందర్భంగా గజ్వేల్ బస్ స్టాండ్ నుండి ప్రత్యేక బస్సులు 🙏 భక్తులకు ఆహ్వానం 💫 అమ్మవారిని దర్శించిన వారికి ఐశ్వర్యం, శుభం కలుగుతాయని నమ్మకం 💰 ఆలయ పునర్నిర్మాణానికి భక్తులు తమ వంతు సహాయం అందించవచ్చు 👉 నగదు లేదా వస్తు రూపంలో విరాళాలు ఇవ్వవచ్చు 🌟 గర్వకారణం 🔸 బెజుగామ గ్రామం చారిత్రకంగా వ్యాపార కేంద్రంగా పేరుగాంచింది 🔸 గజ్వేల్ అభివృద్ధిలో ఈ గ్రామం కీలక పాత్ర 🤝 పిలుపు కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసి బెజుగామ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం 🔱 జై మహిషాసురమర్ధిని అమ్మవారు 🔱 జై శివశంకర ఇట్లు: B.V. రావు పంతులు 📞 9949686869

- ఘనంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు వృత్తిని దైవకార్యంగా భావించి కష్టపడి పనిచేయటమే నిజమైన దేశభక్తి అని బసవన్న గారి సందేశం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున నిర్వహించిన బసవేశ్వర 893 వ జయంతోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. బసవేశ్వరుడు సాంప్రదాయక సమాజంలో కుల, మత భేదాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక అభ్యుదయ వాది అని తెలిపారు మానవతా విలువలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆ మహనీయుడి ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కష్టపడి పని చేయడమే నిజమైన దేశభక్తి అనే బసవన్న గారి సందేశం నేటికీ కాలానుగుణ ఔచిత్యాన్ని చాటి చెబుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ మెదక్ జిల్లా .లింగాయత్ సమాజం అధ్యక్షుడు లింగన్న గారి మల్లప్ప గౌరవ అధ్యక్షులు పి.డి ఆనందం జిల్లా జనరల్ సెక్రెటరీ వీరేశం కోశాధికారి ప్రభు కుమార్ శెట్టి శ్రీకాంత్ తప్ప నత్తటి సందీప్ కుమార్ తదితరులు వీరశైవ లింగాయత్ సభ్యులు పాల్గొన్నారు1
- the mhshshsndihdbxbbxnxndbndjxjxbdoshdhbspHetro address video1
- హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీ గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు రాగ సుధ జొన్నాడ (MSc, BEd, MBA) ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని “ఉద్యోగాలు/ప్లేస్‌మెంట్‌లకు అవసరమైన నైపుణ్యాలు” అనే అంశంపై సమగ్రంగా వివరించారు. ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని సాధించడానికి అభ్యాస నైపుణ్యాలు (Aptitude), రీజనింగ్, లాజికల్ థింకింగ్‌తో పాటు బలమైన సాంకేతిక పరిజ్ఞానం (Technical Knowledge) చాలా అవసరమని తెలిపారు. సానుకూల ఆలోచనలు (Positive Thinking) వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా కెరీర్ పురోగతికి కూడా ఎంతో సహాయపడతాయని వివరించారు. ఇంటర్వ్యూలలో విజయాన్ని అందుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, సరైన ఇమెయిల్ ఎటికెట్, డ్రెస్ ఎటికెట్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె సూచించారు. పరీక్షలకు క్రమబద్ధంగా సిద్ధమవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగ ఇంటర్వ్యూలలో ఉండే వివిధ రౌండ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో AI టూల్స్ ప్రాముఖ్యతను కూడా వివరించి, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. చివరగా, లక్ష్య సాధనలో భాగంగా ప్రాధాన్యతల జాబితా (Priority List) రూపొందించుకోవడం మరియు సమయ నిర్వహణ (Time Management) పాటించడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు తెలియజేశారు.4
- Post by Ali ammu1
- బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలి: TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించారు. విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ స్వామి, ప్రభు గౌడ్, మల్లికార్జున్ పాటిల్, పాల్గొన్నారు.1
- సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో గల సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో భారీగా వర్షం కురిసింది. ఉరుములో మెరుపులతో కూడిన వడగండ్ల వాన ఒక్కసారిగా కురవడంతో ప్రజల్లో శ్రీ సాయి తాపం నుండి తట్టుకునే విధంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ భారీ వడగండ్ల వర్షానికి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మోరీలు నాళాలు నిండి పొంగిపొర్లాయి.4
- జగ్య తాండ హరిదాస్ తండా రోడ్డు సమస్య పరిష్కరించాలని కోరుతూ సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి అదనపు కలెక్టర్ బిఎస్సి ఎం నగేష్ వినతిపత్రం అందజేశారు మాట్లాడుతూ చెంది నుండి గంగయ్య పల్లి వరకు ఎస్టి ఎస్డిఎఫ్ లో రోడ్డు మంజూరనందిన మధ్యలో మా తండాల దగ్గర అటవీ శాఖ వాళ్లు రోడ్డు వేయనియగూడెం లేదని ఎందుకుగాను మా గ్రామానికి ఎటువంటి ఆపద వచ్చిన అంబులెన్స్ వివాహ కార్యక్రమాలకు ఏ విధమైన వాహనాలు రావడానికి చాలా ఇబ్బందికరంగా మారిందని మా తాత ముత్తాత నుంచి అదే రోడ్డుపై 80 సంవత్సరాలుగా నడుచున్నామని మాకు వేరే మార్గం లేదన్నారు మా పిల్లలకు స్కూలుకు బస్సు రావాలన్న రావడం లేదన్నారు గ్రామ వాసులు సహకరించి రోడ్డు వేయించగలరని వారు కోరారు అటవీశాఖ వారు రోడ్డు నిర్మాణానికి అనుమతిచ్చేలా జిల్లా అధికారులు స్పందించి సహకరించాలన్నారు1