*లొల్ల లాకుల వద్ద మీడియాతో మాట్లాడిన యువ నాయకులు బండారు సంజీవ్* * *లొల్ల లాకుల వద్ద మీడియాతో మాట్లాడిన యువ నాయకులు బండారు సంజీవ్* * ఆత్రేయపురం మండలంలోని లొల్ల లాకుల వద్ద కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బండారు సంజీవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనవరి 11, 12, 13 తేదీల్లో జరగనున్న ఆత్రేయపురం ఉత్సవం పోస్టర్‌ను మీడియాకు విడుదల చేసి, ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. లొల్ల లాకులు సుమారు 2.20 లక్షల ఎకరాల సాగుభూమికి సాగునీరు అందించే కీలక వనరుగా ఉన్నాయని తెలిపారు. ఈ లొల్ల లాకుల ఆధునీకరణకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి వసతులను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అలాగే, లొల్ల లాకుల పరిసర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలిపారు. ప్రకృతి సౌందర్యంతో నిండిన ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని బండారు సంజీవ్ పేర్కొన్నారు. ఆత్రేయపురం ఉత్సవం ద్వారా కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం ఉందని, ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

- *చైనా లోని హైకౌ మాజీ మేయర్ దగ్గర భారీగా అక్రమ సొమ్ము పట్టివేత..* - 23 టన్నుల నగదు - 13.5 టన్నుల బంగారం - చైనా & విదేశాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ - ఖరీదైన కార్ల సేకరణ ప్రభుత్వ ఒప్పందాలు & భూ ఒప్పందాలకు సంబంధించిన లంచాల ద్వారా బిలియన్ల విలువైన ఆస్తులు లంచంగా పొందారు. భారీ అక్రమ సంపదను కనుగొన్న తర్వాత అతనికి మరణశిక్ష విధించిన స్థానిక న్యాయస్థానం.1
- kodali king ⚔️👑👑 ra nakodaka lavada TDP leader Lokesh ga,,,1
- 6:17 पे 56 68 way2news VIDEO: నిజమైన సంపాదన అంటే ఇదే వైద్యం వ్యాపారమైన వేళ.. మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. మానసిక వికలాంగుడైన తన కొడుకును చికిత్స కోసం తీసుకువచ్చిన ఓ తల్లి ఫీజు ఇవ్వబోగా ఓ వైద్యుడు సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆ తల్లి చేతులు జోడించి మనసారా ఆ డాక్టర్ను ఆశీర్వదించిన వీడియో వైరలవుతోంది. 'లక్షల సంపాదన ఇవ్వలేని తృప్తిని ఆ తల్లి దీవెనలు ఇచ్చాయి' అంటూ సదరు వైద్యుడిపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.1
- *తప్పులుంటే ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే చదలవాడ* *నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు రైతులకు పంపిణీ చేశారు. పాసు పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.*1
- వరంగల్‌లో ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరగనున్న హజరత్ మాష్రూక్ ఈ రబ్బాని 470వ దర్గా ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికను పీఠాధిపతులు నవీద్ బాబా, ఉబేద్ బాబా మరియు ఇమామ్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవాలను భక్తులు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.1
- టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో నకిరేకల్ మీదుగా వెళుతుండగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సారథంలో టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.1
- మంథని: త్వరలోనే 'డే కేర్ సెంటర్' ప్రారంభం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ డే కేర్ సెంటర్‌ను త్వరలోనే మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో సీనియర్ సిటిజన్స్‌కు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాగా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రం పనిచేయనుంది.1
- *దయచేసి ఎంత పని మీకు ఉన్నాసరే...!* *ఫోన్ చార్జింగ్ లో పెట్టి ఫోన్ మాట్లాడకండి...!* *ఫోన్ మాట్లాడుతూ నీళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకండి...!* *ఎందుకంటే...?* *గత వారం ఢిల్లీలో జరిగిన ఒక* *సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మరణం దీనికి నిదర్శనం...!* *ఇది CC కెమెరాలో రికార్డు అయింది..!* *దానిని జాగ్రత్తగా గమనించండి...* *దానిని చూసి నేను కూడా ఎంతో షాక్ కు గురయ్యాను...* *ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇలాంటి పని చేయరు అని నేను అనుకుంటున్నాను.* *ఫ్రెండ్స్ ఫోన్ కన్నా...!* *పని కన్నా...!* *మన ప్రాణం మిన్న...!*1